ఈ చర్చలో పాల్గొన్న అతిధి - డా. మహిష్మ కొడిదెల
ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
ఈ ఎపిసోడ్లో నా అతిథులు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix), రాంకళ్యాణ్ మేడూరి (https://x.com/rammedury)
అమరరాజా అడ్వాన్స్డ్ బాటరీ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ విజయానంద్ సముద్రాల గారితో ముఖాముఖి
తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - రెండవ భాగం నూతన్ ప్రసాద్ కోట శ్రీనివాసరావు
తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - మొదటిభాగం నాగభూషణం రావుగోపాల్రావు
ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73), ఆదిత్య (https://twitter.com/vizagobelix)
ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73), ఆదిత్య (https://twitter.com/vizagobelix)
My discussion with Aditya (https://twitter.com/vizagobelix ) about why Democracy matters and whether Democracy is in danger in India
శ్రీ సతీష్ విశనగిరి తో ముఖాముఖి https://www.linkedin.com/in/sathishvisanagiri/
బాణీకి పాట వ్రాయటంలో అలాగే పదాలకి బాణీ కట్టడంలో చెయ్యితిరిగిన సంగీత దర్శకుల, గేయకారుల విశేషాలు ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు
కానీ, తెలుగు సినీ సంగీతంలో అగ్రతాంబూలం సంగీతానికా సాహిత్యానికా? ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు
రాజకీయాలూ రాబోయే ఎన్నికలపై సీనియర్ జర్నలిస్టు రమేష్ కందుల గారితో చర్చ
ఆధ్యాత్మికత, మతం, మానవత్వం ఇత్యాది విషయాలని అర్ధం చేసుకునే ప్రయత్నం my attempt to learn about spirituality, religion and being humane
డబ్బుకోసమో కులంకోసమో వోటెయ్యటం ఎందుకు తప్పు కాదంటే..
2021లో మళ్ళీ ఇప్పుడూ ఢిల్లీ లక్ష్యంగా సాగుతున్న రైతువర్గం నిరసనలపై చర్చ
గత నాలుగేళ్ళలో సినిమాని ఆస్వాదించే విధానం ఎలా మారింది, అలాగే గత సంవత్సరంలో విడుదలైన సినిమాల్లో తనకి నచ్చిన సినిమాల గురించి నా అభిమాన సినీ విశ్లేషకుడు యశ్వంత్ ఆలూరు (https://twitter.com/aluruyashwanth) తో ముఖాముఖి. తను సినీ విశ్లేషణలు వెలువరించే బ్లాగ్: yashwanthaaluru.wordpress.com
My buddies Devender, Bhushan and Krish join me in this discussion. Pardon the sudden switch of topics after at 5 minute mark, due to a technical glitch