DiscoverTelugology - technology podcast in telugu
Telugology - technology podcast in telugu
Claim Ownership

Telugology - technology podcast in telugu

Author: Vijay Gudimella

Subscribed: 2Played: 14
Share

Description

కంప్యుటర్ ప్రోగ్రామ్మింగు పట్ల అమితమయిన రుచి ..కావలిసినంత అనుభవం
తెలుగు భాషపై అనంతమయిన అభిమానం
సంస్కృత భాషపై ఎనలేని గౌరవం

Telugology Telugu Podcast on random programming and technology topics
25 Episodes
Reverse
Vijay talks to Dileep Miriyala about his experiences and approaches in using ChatGPT like tools to enhance the productivity.
Vijay talks about mastodon twitter and implications of new platform
Vijay talks about bluetooth technology and general radio transmission. సమాచారాన్ని తీగల్లేకుండా ప్రసారం చెయ్యటం అనేది కొత్త విషయమేమీ కాదు ...బ్లూటూత్ ఈ పనిని ఎలా చేస్తుందో తెలుసుకుందాం
ప్రయోగత్మకంగా సమస్యలను సృష్ఠించి వ్యవస్థల పని తీరుపై అవగాహన పెంచుకోవటం ఎలా ? Vijay gives a gentle introduction to the concept of Chaos Engineering
Vijay talks about general web UI programming and advent of React and Virtual DOM ఉపయోక్త మాధ్యమాలు , రియక్ట్ ఆగమనం ఇత్యాది విషయాల చర్చ
Vijay talks to Srilatha to understand the nuances of balance between Tech Career and Family Life, Special provisions to encourage women etc . ఈ రంగంలో మహిళలు ఉద్యొగంలో ఎదురుకునే రక రకాల అనుభవాలు మనతో పంచుకున్న శ్రీలత గారు
Vijay talks about GraphQL and the need for these so called new technologies గ్రాఫ్ క్యు.ఎల్ విహంగవీక్షణం అవశ్యకత .. ప్రత్యామ్నాయాలు
Vijay talks about proxy and reverse proxy and their usage in today's system design. సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ప్రతినిధి .. వికల్పకాల అవసరం ఏంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము
Vijay Talks about need for ESB and use of identifying patterns వ్యవస్థల మధ్య సారూప్యతలని ..స్వరూపన్ని అర్ధం చేస్కుంటే ఉపయోగాలు బోలెడు ఉత్పలమాల కి దీనికి ఏంటి సంబంధం ?
సంక్లిష్టతని గమనిచుకుంటూ సరళతరమయిన కల్పనతో సాఫ్ట్వేర్ సృజన ఉపయోగకరమయిన పని అని అనుభవం నేర్పిన పాఠం Vijay talks about designing software systems and managing complexity in building them.
ఉద్యోగాల్లో చేరాక వెర్షన్ కంట్రోల్ లేకుండా అడుగు ముందుకు సాగదు ..అలాంటప్పుడు దాని మీద అవగాహన ముందుగానే వుండటం మంచిది ఈ శీర్షికలో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం.. Vijay Talks about basics of version control -తెలుగులో
అక్షరం.. క్షరం కానిది ...మారనిది మార్పు లేని ప్రోగ్రాములు వల్ల ఉపయోగం ఏంటి ? what is immutability ? who needs it ?
Vijay talks about kafka and its core components using a very simple hotel example. కాఫ్కా ఉపయోగించటం వెనకగల ముఖ్యమయిన కారణాలు కాఫ్కా లొ వున్న విభిన్న విషయాలగురించి విహంగ వీక్షణం
Vijay Talks about Microservices and days before the advent of this paradigm. మైక్రో సర్విస్ అంటే? అది అన్ని సమస్యలకి సమాధానమా ? వీటి లాభాలు కష్టనష్టాలు ఏంటి ?
Vijay discusses the terminology used in application security and their equivalent words in telugu using short stories. ప్రతి ప్రొగ్రమ్మర్ ఎప్పుడో అప్పుడు తను రాస్తున్న ప్రొగ్రాం ని ఎవరు వాడాలో ఎవరు వాడకూడదో నిర్నయం తీసుకోవాల్సి వస్తుంది ..
Vijay talks at a very high-level about swift, Go, Scala, Rust, Java, Clojure, javascript, typescript, python and kotlin 700 పైగ వున్న ప్రొగ్రామింగు లాంగ్వేజస్ లో మచ్చుకి పది తీసుకుని పై పైన ఇరవై నిముషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
Learn about cloud and various aspects to understand and operate in the new world of cloud deployments. క్లౌడ్ అంటే ? మీ సొంత బంగ్లాల్లో కంప్యూటార్లు బదులు ఎక్కడో ఇంటర్నెట్ లో దూరంగా ఆకాశం లో వున్నట్టుగా వున్న కంప్యూటర్లను అద్దెకి తీసుకుని వాటిలో ఆ ప్రోగ్రాములు పని చేసేలా చెయ్యటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని నామకరణం చేశారు
Vijay talks at a very highlevel about distributed ledger and its relation to Blockchain బ్లాక్ చైన్ అంటే ? బిట్ కాయన్ గురించి విన్నారా ?
Vijay Talks about machine learning and what does it even mean to learn something. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి ? దీనిని మన జీవితంలో ఎక్కడెక్కడ చూస్తూ వుంటాము ? ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..
త్రెడ్స్ అంటే ? ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..
loading
Comments 
Download from Google Play
Download from App Store