Discover
సంచిక పోడ్కాస్ట్ - Sanchika Telugu Podcast
9 Episodes
Reverse
#9 - పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌ను ప్రకటించిన కేంద్రం,కోర్బెవాక్స్ - Performance Grading Index,Corbevax
#8 - వాట్సాప్ కోర్టులో పిటిషన్,వాక్సిన్ మిక్స్ - Whatsapp files case,Vaccine mix
2-డీయాక్సి-డి-గ్లూకోజ్, యాస్ తుఫాన్ - 2-deoxy-D-glucose, Yaas Cyclone.
కరోనా వైరస్. చైనా తయారు చేసిన జీవాయుధం.
దేశంలోనే తొలిసారిగా సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా పుణేకు చెందిన మైలాబ్ సంస్థ రూపొందించిన ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిట్‌కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గురువారం ఆమోద ముద్ర వేసింది. రూ.250కి లభ్యమయ్యే ఈ కిట్ ద్వారా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్) వైద్య నిపుణుల సహాయం లేకుండానే సొంతంగా పరీక్షించుకోవచ్చు.
కోవిడ్ 19 కోసం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు? - దూరదర్శన్ ఇంటర్నేషనల్? - Vaccine Policy? and DD International.
కరోనా బాధితుల్లో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్?|డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ? - Black Fungus In Covid Patients and Medicine From Air
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్, WhatsApp కొత్త మెసేజ్ ప్రైవసీ. Covid-19 Blood Clots, New WhatsApp Privacy Policy Explained
కోవిడ్ -19 గ్రామాలలో, ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణ.
Covid-19 In Villages, Israel-Palestine Conflict










