DiscoverStories for Kids in Telugu
Stories for Kids in Telugu
Claim Ownership

Stories for Kids in Telugu

Author: Shailaja

Subscribed: 2Played: 8
Share

Description

Narrating and interacting with kids from around the Telugu community in the world with stories from our mythology, festivals and some interesting facts about our culture and customs
34 Episodes
Reverse
ఒక బుజ్జి పావురం తన ప్రేమతో Eagle ల్లో  🦅ఎలాంటి మార్పు తెచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం.
మనం సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం?
తన తప్పును చిట్టి చిలుకమ్మ ఏ విధంగా సరిదిద్దుకుంది
ఒకరోజటి తన అనుభవంలో బుజ్జి పావురం 🕊ఏమేమి నేర్చుకుంది?
కాకి మంచితనం వల్ల పావురం ఏం తెలుసుకుంది
రాము మంచితనం రాముకు ఏ విధంగా ఉపయోగ పడింది
పావురం ద్వారా బుజ్జిపిట్ట నేర్చుకున్న నీతి ఏమిటి?
తల్లిని చూడాలని బయలు దేరిన బుజ్జికోడి పిల్ల తన తల్లిని కలుసుకోగలిగిందా
చిన్న పిల్లల నవ్వులను చాలా ఇష్టపడేది ఎవరో తెలుసా. ఈ కథలో మనం విందాం
తనను పంజరంలో బంధించి నా కూడా ఆ చిలుకా ఏం హెల్ప్ చేసింది  చిలుక మంచితనానికి ఏమి ఫలితం దొరికింది ఈ కథలో వినండి
చెట్లను నరికి డబ్బులు సంపాదించుకోవాలనే కొండయ్య దంపతులు లో మార్పు ఎలా వచ్చింది ఈ కథలో విందాం
వాటర్ అంటే విపరీతంగా భయపడే ఒక బాతు యొక్క భయాన్ని ఫ్రెండ్స్ ఏవిధంగా పోగొట్ట యో ఈ కథలో తెలుసుకుందాం
జింకకు 🦌 ఎలుగుబంటు 🐻 చేసిన ఒకే ఒక్క సహాయం ఎలుగుబంటి జీవితంలో ఎలాంటి మార్పు కు కారణం అయిందో ఈ కథలో వినండి
కోతి అల్లరి పనుల వల్ల ఫారెస్ట్ లోని అన్ని ఎనిమల్స్ ఏ రకంగా ఇబ్బందులు పడ్డాయి
కోతి చీమా ఎందుకు పందెం వేసుకున్నాయి ఎవరు గెలిచారు పందెం వేసుకోవడానికి కారణం ఏమిటి ఈ కథలో వినండి
పిల్లి తన మోసపు మాటలతో పొగడ్తలతో ఈగిల్ ని నమ్మించి పిల్లి ఏం చేసింది చివరకు ఏం జరిగింది ఈ కథలో వినండి.
akhira ఇచ్చిన రొట్టెను తెలివిగల కాకి-నక్క తినకుండా ఎలా కాపాడుకుంటుంది
పొరపాటుగా మజ్జిగ బౌల్లో పడ్డ రింకు టింకు అనే కప్పలు అందులో నుండి తప్పించుకుని బయటకు వచ్చాయా లేదా
మామిడి వేప చెట్లలో ఏ చెట్టు గొప్పదో తీర్పు చెప్పిన Lion King
నరక చతుర్దశి కథ ఏమిటి దీపావళి రోజు రాత్రిపూటే లక్ష్మి పూజ ఎందుకు చేసుకుంటాం కారణం ఏమిటి ఈ కథలో తెలుసుకోండి
loading
Comments