Discover
TALRadio Telugu
TALRadio Telugu
Author: Touch A Life Foundation
Subscribed: 16Played: 70Subscribe
Share
© Touch A Life Foundation
Description
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.
TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.
Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond.
Tune in for positivity, purpose, and the power of human stories.
TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.
Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond.
Tune in for positivity, purpose, and the power of human stories.
835 Episodes
Reverse
సొంత ఊరిలో చిల్లర కొట్టు నడుపుతూ, చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేసిన రోజుల నుండి అమెరికాలోని బోతెల్ సిటీకి కౌన్సిల్ మెంబర్‌గా ఎదిగిన వరకు తన జ్ఞాపకాలను ప్రసాద్ అంగులూరి గారు ఈ వారం "మా ఊరు" పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!From running a small shop in his hometown and having fun with childhood friends to becoming a City Council Member in Bothell, USA Mr. Prasad Anguluri shares his inspiring memories with us in this week’s "Maa Ooru" podcast. Don’t forget to listen… don’t miss it!Guest: Prasad AnguluriHost: Usha#TALRadioTelugu #MaaOoru #PrasadAnguluri #InspiringJourney #FromVillageToUSA #BothellCity #TeluguVoices #LifeJourney #MotivationalStory #TeluguPodcast #MustListen #TALRadio #TouchALifeFoundation
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా! పాలు, అలాగే వాటి నుండి తయారయ్యే పాల పదార్థాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల ప్రాముఖ్యత గురించి, వాటిలో ఉండే ప్రొటీన్లు, పాల ఉత్పత్తులు, వాటి ఉపయోగాలు వంటి ఎన్నో విషయాల గురించి, ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరించారు. ఈ అన్ని విషయాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వినండి!A glass of milk a day brings powerful health benefits! In this podcast, nutritionist Ashritha explains the importance of milk, its proteins, and the value of dairy products.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details:trulynutrition2015@gmail.com#TALRadioTelugu #HealthyLiving #NutritionTips #MilkBenefits #DairyGoodness #WellnessPodcast #TouchALife #TALRadio
సొంత ఊరిలో చిల్లర కొట్టు నడుపుతూ, చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేసిన రోజుల నుండి అమెరికాలోని బోతెల్ సిటీకి కౌన్సిల్ మెంబర్‌గా ఎదిగిన వరకు తన ఎన్నో జ్ఞాపకాలను ప్రసాద్ అంగులూరి గారు గత వారం మనతో పంచుకున్నారు కదా! ఈ వారం తన పెళ్లి కబుర్లు, అమెరికాకు వెళ్లిన నాటి ముచ్చట్లు వంటి విషయాలను పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి “మా ఊరు” పాడ్కాస్ట్ ను.. అస్సలు మిస్ అవ్వకండి!From running a small shop in his hometown and spending fun days with childhood friends to becoming a City Council Member in Bothell, USA, Prasad Anguluri shared many memorable moments with us last week.This week, he talks about his marriage story and his early experiences after moving to the United States. Don’t miss this interesting conversation in the “Maa Ooru” podcast!Guest: Prasad AnguluriHost: Usha#TALRadio #PrasadAnguluri #MaaOoruPodcast #InspiringJourney #LifeStory #IndianAbroad #BothellCity #SuccessStory #TeluguPodcast #FromVillageToGlobal #MotivationalStory #PodcastEpisode #RealLifeJourney #TALRadioTelugu #TouchALifeFoundation
చిన్ననాటి స్కూల్ డేస్, క్రేజీ మెమొరీస్, బెస్ట్ ఫ్రెండ్స్‌తో గడిపిన జ్ఞాపకాలు... ఇవన్నీ దాటి, ఏకంగా అమెరికాలో ఫిట్‌నెస్ కోచ్‌గా సెటిల్ అయ్యేదాకా తన జర్నీ మొత్తం ఫుల్ ఫీల్ గుడ్ వైబ్ తో మనతో పంచుకుంటున్నారు వైజాగ్ కు చెందిన, Founder Of Shape & Sculpt నూరి షహజాది గారు! లైఫ్‌లో ఫిట్‌నెస్ ఎంత ఇంపార్టెంట్, మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలనే సూపర్ టిప్స్‌ని కూడా షేర్ చేసుకుంటున్న ఈ 'మా ఊరు' పాడ్కాస్ట్ ను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి...!Vizag’s Noori Shahzadi, Founder of Shape & Sculpt, shares her inspiring journey from fun-filled school days to becoming a fitness coach in the USA. She also gives powerful insights on why fitness matters and how to stay healthy in this feel-good “Maa Ooru” podcast episode.#TALRadioTelugu #VizagToUSA #NooriShahzadi #ShapeAndSculpt #FitnessJourney #InspiringStories #MaaOoruPodcast #HealthyLifestyle #FitnessMotivation #FeelGoodVibes #SuccessJourney #TALRadio #TouchALifeFoundation
గతవారం మా ఊరు పాడ్కాస్ట్ లో సంగీతా రెడ్డి బొర్ర గారు వారి బాల్యం, స్నేహితులు, స్కూల్, కాలేజీ విషయాలు పంచుకున్నారు కదా.. ఇక ఈ వారం వారు అప్పట్లో పండగలు ఎలా చేసుకునే వారు.. ఇంకా అమెరికా లో వారి పెళ్లి గురించి... అలాగే అక్కడి కల్చరల్ ఈవెంట్స్ లోకి ఎలా వచ్చారు... వంటి బోలెడన్ని కబుర్లు మనతో పంచుకున్నారు.. తప్పకుండా వినండి మరి...!Last week on our Maa Ooru podcast, Suneetha Reddy Borra shared stories from her childhood, school, and college days. This week, she talks about festival celebrations, her wedding in America, and her journey into cultural events there — don’t miss it!#TALRadioTelugu #MaaOoru #SangeethaReddyBorra #InspiringJourney #LifeStories #CulturalConnections #Storytime #RealLifeInspiration #ListenNow #IndianCulture #LifeExperiences #talradio #touchalifefoundation
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో పంచుకుంటున్నారు. అస్సలు మిస్ అవ్వకండి! ఆరోగ్యాన్ని కాపాడుకోండి!This podcast features Ayurvedic expert Dr. Anupama Uppuluri, who shares valuable insights on maintaining mental well-being and simple ways to protect our mind and emotions. Tune in to learn how true health goes beyond the physical!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #MentalHealthMatters #AyurvedaWisdom #MindBodyBalance #StressFreeLiving #HealthyMind #TALRadio #touchalifefoundation
ప్రముఖ మెంటార్ ప్రసాద్ కైప గారితో నిర్వహిస్తున్న Smart To Wise కార్యక్రమంలో భాగంగా ఈ వారం Enlightened Self Interest అంటే ఏమిటి? దీనివలన మనం ఎలాంటి ఫలితాలను సాధించవచ్చు, దీనిని పాటించిన కొంతమంది లీడర్స్ గురించి ముఖ్యమైన విషయాలను చాలా చక్కగా వివరించారు మన ప్రసాద్ కైప గారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్.
In this week's Smart To Wise program with renowned mentor Prasad Kaipa, the concept of Enlightened Self-Interest is discussed. He explains its benefits and shares insights on leaders who have followed this principle, making it a must-listen podcast for everyone.
Host : Rama Iragavarapu
Expert : Prasad kaipa
#TALRadioTelugu #EnlightenedSelfInterest #SmartToWise #LeadershipLessons #PrasadKaipa #PersonalGrowth #TouchALife #TALRadio
ఈ వారం Smart To Wise కార్యక్రమంలో ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ అంటే ఏమిటి? ఈ ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ ద్వారా మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను, ప్రతికూలతలను మనం ఎలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగగలం? అదేవిధంగా, ఈ ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ ను అనుసరించకపోతే దానివలన మనకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఇలాంటి విషయాలన్నీ మన ప్రసాద్ కైప గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు. మరి విందామా?
This week on the "Smart To Wise" podcast, Prasad Kaipa explains "Flexible Fortitude" and how it helps us face challenges with resilience and adaptability. He also discusses the consequences of not cultivating this mindset.
Host : Rama Iragavarapu
Expert : Prasad Kaipa
#TALRadioTelugu #SmartToWise #FlexibleFortitude #Resilience #Mindset #PersonalGrowth #OvercomingChallenges #TouchALife #TALRadio
ఈ వారం Smart To Wise పాడ్కాస్ట్ లో లీడర్స్ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎదుర్కునే ఛాలంజెస్ ఏంటి? అలాగే సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటి? తీసుకున్న నిర్ణయం మంచిదే అని తెలుసుకోవటానికి పరిగణన లోకి తీస్కోవలిసిన అంశాల గురించి ప్రముఖ లీడర్షిప్ కోచ్ ప్రసాద్ కైప గారు వివరించారు ... తప్పక వినండి" -
In this week's Smart To Wise podcast, leadership coach Prasad Kaipa discusses the challenges leaders face when making decisions, common mistakes they make, and the key factors to consider to ensure good decision-making.
Host : Rama Iragavarapu
Guest : Prasad Kaipa
#TALRadioTelugu #LeadershipChallenges #DecisionMaking #LeadershipTips #SmartToWise #PrasadKaipa #TouchALife #TALRadio
చాలాసార్లు మనం చేసే ఉద్యోగం లో మనం చేయాల్సిన పనులు ఏంటి అన్న విషయం లో క్లారిటీ లేక, ఎంత చేసినా ఇంకా చేసి ఉండాల్సింది అని పిస్తూ ఉంటుంది. ముఖ్యం గా లీడర్షిప్ రోల్ లో వుండే వారికి ఈ విషయం లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే చిన్న సంస్థలలో లీడర్షిప్ పోజిషన్ లో ఉన్నవారు ఈ రోల్ క్లారిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే అక్కడ విభిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది.. మరి అలంటి సమయాలలో ఏ విధంగా క్లారిటీ తెచ్చుకోవాలి అనే విషయాలను ప్రముఖ కోచ్, మెంటార్ శ్రీ ప్రసాద్ కైప గారు చాల చక్కగా వివరించారు ఈ ఎపిసోడ్ లో..
Often, we lack clarity about what exactly needs to be done in our jobs, which leads to feeling that there is always more to do, no matter how much we complete. This is particularly challenging for those in leadership roles. Leaders in small organizations must be even more careful about role clarity, as they often have to take on multiple roles. In this episode, renowned coach and mentor Mr. Prasad Kaipa explains how to bring clarity in such situations.
Host: Rama Iragavarapu
Guest:Prasad Kaipa
#TALRadioTelugu #SmartToWise #PrasadKaipa #LeadershipRole #SmallOrganizations #RoleClarity #TouchALife #TALRadio #TALPodcast
చాలాసార్లు మనం చేసే ఉద్యోగం లో మనం చేయాల్సిన పనులు ఏంటి అన్న విషయం లో క్లారిటీ లేక, ఎంత చేసినా ఇంకా చేసి ఉండాల్సింది అని పిస్తూ ఉంటుంది. ముఖ్యం గా లీడర్షిప్ రోల్ లో వుండే వారికి ఈ విషయం లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత వరకు నా పరిధులు, పరిమితులు అన్నది తెలిస్తే ఆ క్లారిటీ మన విధులు నిర్వర్తించటం లో హెల్ప్ అవుతుంది అంటున్నారు ప్రసాద్ కైప గారు . మరి ఆ రోల్ క్లారిటీ ఎలా తెచ్చుకోవటం ? ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం.
In many jobs, people often struggle with a lack of clarity about their responsibilities, leading to a constant feeling of unfinished tasks, no matter how much they accomplish. This challenge is particularly common for those in leadership roles. Prasad Kaipa garu explains that understanding the boundaries and limits of our responsibilities can bring much-needed clarity in fulfilling our duties. So, how can we gain this role clarity? Let’s explore in this podcast.
Host: Rama Iragavarapu
Guest:Prasad Kaipa
#TALRadioTelugu #SmartToWise #PrasadKaipa #RoleClarity #Leadership #TouchALife #TALRadio
ఉద్యోగ బాధ్యత లలో ఒక లీడర్ స్థాయిలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ, టీం ని లీడ్ చేయాలి అంటే అందుకు ముందు, ఎవరి స్వభావాన్ని వారు అర్ధం చేసుకోవాలి. అలా అర్ధం చేసుకోవటానికి విజేతలు గా నిలిచిన లీడర్స్ ని ఉదహరిస్తూ ప్రముఖ మేనేజిమెంట్ అండ్ లీడర్షిప్ కోచ్ ప్రసాద్ కైప చెప్పే సూత్రాలు ఏంటో తెలుసుకోండి ఈ పోడ్కాస్ట్ లో.
To lead a team and make the right decisions at a leadership level in job responsibilities, one must first understand their own nature. To understand this, learn the principles shared by renowned management and leadership coach Prasad Kaipa, using examples of successful leaders, in this podcast.
Expert:Prasad Kaipa,
Co-Founder, Institute of Indic Wisdom
Host: Rama Iragavarapu
#TALRadioTelugu #SmartToWise #PrasadKaipa #leadershipdevelopment #leadershipcoach #leadershipskills #touchalife #talradio #TALPodcast
అందరూ ఒకేలా ఆలోచించరు. అంతా తమ ఆలోచనలను ఒకేలా ఆచరణలో ఉంచరు. ఒకొక్కరిదీ ఒకో శైలి. ఆ శైలికి అనుగుణంగా మన నాయకత్వ లక్షణాలను గ్రహించాలి అంటారు ప్రసాద్ కైపగారు. అలా కాకుండా మరో నాయకుడిని అనుకరించడమో, తనది కాని స్వభావంతో రాణించే ప్రయత్నం చేయడమో అంత సానుకూలమైన ఫలితాలను అందించకపోవచ్చు. ప్రసాద్ కైప, తన సుదీర్ఘ అనుభవంలో అటు కార్పొరేట్ రంగం మీదా, ఇటు భారతీయ ఆలోచనా విధానం మీదా కొంత సాధికారత అందుకున్నారు. ఆ ఎరుకతో వేలమదికి మార్గదర్శకత్వం అందించారు.
The thought process and implementation of every person is unique which is why he should adopt a compatable leadership style. Mimicking others or adopting a leadership style in contrast to one’s character might not result in positive results. Here is an interesting episode where Prasad Kaipa who has guided numerous CEO’s is sharing his knowledge about identifying our leadership style.
Host : Rama Iragavarapu
Expert : Prasad Kaipa
#TALRadioTelugu #prasadkaipa #SmarttoWise #leadership #LeadershipStyle #touchalife #talradio #TALPodcast
ప్రసాద్ కైప ప్రతిష్టాత్మక ఐఐటిలో ఉన్నత చదువు తర్వాత అమెరికాలో యాపిల్ సంస్థలో చేరారు. ఆ సంస్థ ఎదుగుదలలో భాగస్వాములయ్యారు. ఉద్యోగిగా, వ్యవస్థాపకునిగా… సిలికాన్ వ్యాలీలో ఉన్న పరిస్థితులను దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది. సాంకేతిక విప్లవానికి వేదికగా ఉన్న ఆ ప్రాంతంలో ఎందరో సామాన్యులు విజేతలుగా ఎదిగారు. అసమాన్యులు పరాజితులయ్యారు. ఓ వ్యక్తి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, సంస్థను స్థాపించడం గొప్ప కాదనీ… దాన్ని విజయవంతంగా నడిపించడం, ఎదురైన ప్రతి సవాలునీ అధిగమించడమే తన నాయకత్వానికి పరీక్ష అనీ గ్రహించారు ప్రసాద్. చురుగ్గా కాదు, తెలివిగా ఉండాలని విశ్లేషించారు. తన దశాబ్దాల అనుభవాలకు… భారతీయ చింతన, ఎందరో సిఇఒల ప్రయాణాలను జోడించి Smart To Wise అనే పుస్తకాన్ని రాశారు. కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన ఈ పుస్తకం ఆధారంగా మొదలైన సిరీస్ ఇది. తొలి ఎపిసోడ్లో, పుస్తకం రాయడం వెనుక ఉన్న ప్రేరణ, కారణాలను ఆసక్తికరంగా పంచుకుంటున్నారు ప్రసాద్ కైపగారు.
Prasad Kaipa is renowned for his mentorship. Numerous CEO’s has benefited from his guidance filled with practical knowledge and age old Indian though process. Having stayed for decades together in the Silicon Valley, Prasad Kaipa has observed the drastic difference between being Smart and being Wise… which has often dictated the fate of numerous entrepreneurs. With his keen observation backed by numerous journeys of CEO’s… he has written the book Smart To Wise which has become a sensation in the corporate world. Here is a brand new series based on the book. The first episode deals with the story behind the writing of the book.
Host : Rama Iragavarapu
Expert : Prasad Kaipa
#TALRadioTelugu #prasadkaipa #smarttowise #touchalife #talradio #talpodcasts
Sarada Jammi is a rare personality who has proved that anyone could achieve anything if they are DETERMINED. Whether it was her passion towards classical dance which has driven her in becoming a great dancer or her interest towards rituals that led her in creating a unique identity… the story of Sarada Jammi is worth listening again and again.
Host: Rama Iragavarapu
Prasam Prasad Rao is a versatile with skills in many professions. From Human Resources to Aviation, he has a successful career to be admired. Bairisons Agro Private Limited is the new venture by Prasad empowering farmers, rural youth and women. Bairison acts as a bridge between producers and consumers benefiting them. Here is an in-depth conversation with Prasad inquiring the reasons behind his success and his thoughts for a better world.
మ్యూజికల్ ఫ్యామిలీ నుండి వచ్చి, ప్రస్తుతం సియాటెల్‌లో స్థిరపడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్ గారు, గత వారం “మా ఊరు” పాడ్కాస్ట్ లో తన చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్న విషయం తెలిసిందే. ఈ వారం పాడ్కాస్ట్ లో ఆయన తన కాలేజీ రోజుల గురించి, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన రోజుల గురించి, అలాగే కెరీర్‌లో స్థిరపడటానికి పడిన కష్టాలను గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు.ముఖ్యంగా, తనకు ఉద్యోగం రావడానికి తన తండ్రి పడిన తపనను గుర్తు చేసుకుంటూ, తన డ్యాన్స్ స్కూల్ జర్నీ గురించి కూడా ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. మరి సొంత ఊరి నుండి సియాటెల్ వరకు సాగిన ఈ ఎమోషనల్ అండ్ ఇన్‌స్పిరేషనల్ జర్నీని అస్సలు మిస్ అవ్వకండి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే ఆత్మీయ బంధాన్ని గుర్తుచేసే ఈ వారం పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి!Every journey has a rhythm and for Uday Shankar, it began in a musical home and led all the way to Seattle.In this “Maa Ooru” podcast, the well-known choreographer shares beautiful memories from his childhood and takes us deeper into his life in this latest episode. He opens up about his college days, the dedication he put into preparing for competitive exams, and the struggles he faced while building a stable career.He also fondly and emotionally recalls his father’s efforts in helping him secure a job, and shares how his dream of starting a dance school slowly turned into reality.From his hometown roots to an international journey, this story is both emotional and inspiring. More than anything, it highlights the powerful bond between parents and children making it a must-listen episode!Guest: Uday ShankarHost: Usha#TALRadioTelugu #MaaOoruPodcast #UdayShankar #ChoreographerLife #InspirationalPodcast #TeluguPodcast #EmotionalStory #SuccessJourney #FromVillageToSeattle #IndianChoreographer #DanceJourney #FatherSonBond #ParentingLove #CareerStruggles #TALRadio #TouchALifeFoundation
పిల్లలు పిలిచినా పలకకపోయినా, అందరిలో కలవడానికి ఇబ్బంది పడుతున్నా.. అది వారి మొండితనం అనుకుంటుంటాం. కానీ, ఆ చిన్న చిన్న సంకేతాలే వారి భవిష్యత్తును నిర్ణయించే ఆటిజం లక్షణాలు కావచ్చు!అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో ప్రతి 68 మందిలో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, సరైన అవగాహన లేక చాలామంది దీనిని గుర్తించలేకపోతున్నారు. ఆటిజంతో ఉన్న పిల్లలకు చిన్నప్పుడే సరైన థెరపీ ఇస్తే, వారిలో మంచి మార్పు వస్తుందని నిరూపిస్తున్నారు 'ఆరంభ్ ఫౌండేషన్' వ్యవస్థాపకులు శారద రామ్ గారు. అంతే కాకుండా ఆటిజం ఉన్న పిల్లలను ఎలా పెంచాలనే దానిపై కూడా వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడం వీరి ప్రత్యేకత!అసలు ఆటిజం లక్షణాలను ఎలా గుర్తించాలి? వారి ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటి? ఒక తల్లిగా, ఒక మార్గదర్శిగా శారద గారు చేస్తున్న ఈ గొప్ప కృషి ఎంతో మెచ్చుకోదగింది. పిల్లల పెంపకం పట్ల, ఆటిజం పట్ల మీకున్న ఆలోచనలను మార్చే ఈ మనసును హత్తుకునే పాడ్కాస్ట్ ఇంటర్వ్యూను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి!Even if children don’t respond when called or find it difficult to mingle with others, we often think it’s just stubborn behavior. But these small signs could actually be early indicators of autism that may shape their future.In today’s world, statistics say that 1 in every 68 children is affected by autism. However, due to lack of awareness, many people fail to recognize it. Experts like Sharada Ram, founder of Aarambh Foundation, have shown that with the right therapy at an early age, children with autism can make significant progress. Not only that, they also train parents on how to better understand and raise children with autism.So, how can we identify the signs of autism? What are the reasons behind their behavior? As a mother and a guide, Sharada Ram’s efforts are truly inspiring. Don’t miss this heart-touching podcast interview that can change the way you think about parenting and autism. Be sure to listen!Guest: Sharada RamHost: KalyaniWebsite: https://www.aarambhautism.org/Contact details: +91 96180 76870 , +91 94406 24126#TALRadioTelugu #AarambhFoundation #AutismAwareness #AutismSupport #EarlyIntervention #ParentingTips #SpecialNeeds #AutismIndia #ChildDevelopment #InclusiveSociety #AutismTherapy #InspiringStories #PodcastInterview #ListenNow #TALRadio #TouchALifeFoundation
ప్రస్తుత కాలంలో వాతావరణం లో మార్పులు జరిగినప్పుడు ముఖ్యంగా కాలం మారుతున్నప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య అలర్జీస్. గాలి, నీరు, ఆహారం ఇలా రకరకాల కారణాల వల్ల అలర్జీస్ వస్తుంటాయి. అసలు అలర్జీ అంటే ఏంటి? ఎలా వస్తాయి? ఆయుర్వేదంలో వీటికి పరిష్కారాలు ఏంటి? అలాగే అలర్జీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనుపమ గారు ఈ వారం మన ఆయుర్వేదం ఆరోగ్యం పాడ్కాస్ట్ లో చక్కగా వివరించారు.. సో.. మిస్ అవ్వకుండా వినండి!In today’s changing climate, especially during seasonal shifts, one of the most common problems people face is allergies. These can be caused by air, water, food, and many other factors. But what exactly are allergies? How do they occur? What solutions does Ayurveda offer? And what precautions can we take to prevent them?Renowned Ayurvedic doctor Anupama explains all these topics clearly in this week’s Ayurveda Arogya podcast. So… don’t miss it, give it a listen!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #Allergies #SeasonalAllergies #Ayurveda #AyurvedaHealth #Arogya #HealthPodcast #AyurvedicTips #NaturalHealing #HealthyLiving #ImmunityBoost #LifestyleTips #WellnessJourney #AirAllergy #FoodAllergy #WaterAllergy #PreventAllergies #HealthAwareness #PodcastTelugu #TeluguPodcast #TALRadio #TouchALifeFoundation
సొంత ఊరు అనగానే మనకు గుర్తొచ్చేవి.. పచ్చని పొలాలు, సందడి చేసే స్కూల్ రోజులు, ప్రాణస్నేహితులతో ఆడుకున్న ఆటలు! నిజానికి చిన్ననాటి స్నేహాలు చాలా బలంగా ఉంటాయి, అవి కాలం గడిచే కొద్దీ మన మనసులో అలాగే పదిలంగా నిలిచిపోతాయి.మ్యూజికల్ ఫ్యామిలీ నుండి వచ్చి, ప్రస్తుతం సియాటెల్‌లో ఉంటున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్ గారు, తన ఫ్యామిలీ గురించి, వారి స్కూల్ జ్ఞాపకాలను గురించి ఈ ఎపిసోడ్‌లో మనతో పంచుకున్నారు. సంగీతంతో పెనవేసుకున్న తన బాల్యాన్ని, అప్పట్లో స్నేహితులు అందించిన మరువలేని సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ముచ్చట్లు వింటే మనందరం ఒక్కసారి మన చిన్ననాటి రోజుల్లోకి వెళ్లడం ఖాయం. కాబట్టి, ఈ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ ను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి!మీకు కూడా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం చేసి ఉంటే కామెంట్లో మాతో పంచుకోండి!This podcast episode features renowned dance choreographer Udaya Sankar, who shares heartfelt memories of his childhood, school days, and strong friendships. Coming from a musical family and now based in Seattle, he reflects on how those early experiences shaped his journey.Host : UshaGuest : Udaya Sankar#TALRadioTelugu #ChildhoodMemories #FriendshipForever #PodcastHighlights #InspiringStories #DanceJourney #TouchALife #TALRadio























