DiscoverTALRadio Telugu
TALRadio Telugu

TALRadio Telugu

Author: Touch A Life Foundation

Subscribed: 11Played: 56
Share

Description

TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.
Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond.
Tune in for positivity, purpose, and the power of human stories.

791 Episodes
Reverse
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా! పాలు, అలాగే వాటి నుండి తయారయ్యే పాల పదార్థాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల ప్రాముఖ్యత గురించి, వాటిలో ఉండే ప్రొటీన్లు, పాల ఉత్పత్తులు, వాటి ఉపయోగాలు వంటి ఎన్నో విషయాల గురించి, ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరించారు. ఈ అన్ని విషయాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వినండి!A glass of milk a day brings powerful health benefits! In this podcast, nutritionist Ashritha explains the importance of milk, its proteins, and the value of dairy products.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details:trulynutrition2015@gmail.com#TALRadioTelugu #HealthyLiving #NutritionTips #MilkBenefits #DairyGoodness #WellnessPodcast #TouchALife #TALRadio
గతవారం మా ఊరు పాడ్కాస్ట్ లో సంగీతా రెడ్డి బొర్ర గారు వారి బాల్యం, స్నేహితులు, స్కూల్, కాలేజీ విషయాలు పంచుకున్నారు కదా.. ఇక ఈ వారం వారు అప్పట్లో పండగలు ఎలా చేసుకునే వారు.. ఇంకా అమెరికా లో వారి పెళ్లి గురించి... అలాగే అక్కడి కల్చరల్ ఈవెంట్స్ లోకి ఎలా వచ్చారు... వంటి బోలెడన్ని కబుర్లు మనతో పంచుకున్నారు.. తప్పకుండా వినండి మరి...!Last week on our Maa Ooru podcast, Suneetha Reddy Borra shared stories from her childhood, school, and college days. This week, she talks about festival celebrations, her wedding in America, and her journey into cultural events there — don’t miss it!#TALRadioTelugu #MaaOoru #SangeethaReddyBorra #InspiringJourney #LifeStories #CulturalConnections #Storytime #RealLifeInspiration #ListenNow #IndianCulture #LifeExperiences #talradio #touchalifefoundation
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో పంచుకుంటున్నారు. అస్సలు మిస్ అవ్వకండి! ఆరోగ్యాన్ని కాపాడుకోండి!This podcast features Ayurvedic expert Dr. Anupama Uppuluri, who shares valuable insights on maintaining mental well-being and simple ways to protect our mind and emotions. Tune in to learn how true health goes beyond the physical!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #MentalHealthMatters #AyurvedaWisdom #MindBodyBalance #StressFreeLiving #HealthyMind #TALRadio #touchalifefoundation
ప్రముఖ మెంటార్ ప్రసాద్ కైప గారితో నిర్వహిస్తున్న Smart To Wise కార్యక్రమంలో భాగంగా ఈ వారం Enlightened Self Interest అంటే ఏమిటి? దీనివలన మనం ఎలాంటి ఫలితాలను సాధించవచ్చు, దీనిని పాటించిన కొంతమంది లీడర్స్ గురించి ముఖ్యమైన విషయాలను చాలా చక్కగా వివరించారు మన ప్రసాద్ కైప గారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్. In this week's Smart To Wise program with renowned mentor Prasad Kaipa, the concept of Enlightened Self-Interest is discussed. He explains its benefits and shares insights on leaders who have followed this principle, making it a must-listen podcast for everyone. Host : Rama Iragavarapu Expert : Prasad kaipa #TALRadioTelugu #EnlightenedSelfInterest #SmartToWise #LeadershipLessons #PrasadKaipa #PersonalGrowth #TouchALife #TALRadio
ఈ వారం Smart To Wise కార్యక్రమంలో ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ అంటే ఏమిటి? ఈ ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ ద్వారా మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను, ప్రతికూలతలను మనం ఎలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగగలం? అదేవిధంగా, ఈ ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ ను అనుసరించకపోతే దానివలన మనకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఇలాంటి విషయాలన్నీ మన ప్రసాద్ కైప గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు. మరి విందామా? This week on the "Smart To Wise" podcast, Prasad Kaipa explains "Flexible Fortitude" and how it helps us face challenges with resilience and adaptability. He also discusses the consequences of not cultivating this mindset. Host : Rama Iragavarapu Expert : Prasad Kaipa #TALRadioTelugu #SmartToWise #FlexibleFortitude #Resilience #Mindset #PersonalGrowth #OvercomingChallenges #TouchALife #TALRadio
ఈ వారం Smart To Wise పాడ్కాస్ట్ లో లీడర్స్ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎదుర్కునే ఛాలంజెస్ ఏంటి? అలాగే సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటి? తీసుకున్న నిర్ణయం మంచిదే అని తెలుసుకోవటానికి పరిగణన లోకి తీస్కోవలిసిన అంశాల గురించి ప్రముఖ లీడర్షిప్ కోచ్ ప్రసాద్ కైప గారు వివరించారు ... తప్పక వినండి" - In this week's Smart To Wise podcast, leadership coach Prasad Kaipa discusses the challenges leaders face when making decisions, common mistakes they make, and the key factors to consider to ensure good decision-making. Host : Rama Iragavarapu Guest : Prasad Kaipa #TALRadioTelugu #LeadershipChallenges #DecisionMaking #LeadershipTips #SmartToWise #PrasadKaipa #TouchALife #TALRadio
చాలాసార్లు మనం చేసే ఉద్యోగం లో మనం చేయాల్సిన పనులు ఏంటి అన్న విషయం లో క్లారిటీ లేక, ఎంత చేసినా ఇంకా చేసి ఉండాల్సింది అని పిస్తూ ఉంటుంది. ముఖ్యం గా లీడర్షిప్ రోల్ లో వుండే వారికి ఈ విషయం లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే చిన్న సంస్థలలో లీడర్షిప్ పోజిషన్ లో ఉన్నవారు ఈ రోల్ క్లారిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే అక్కడ విభిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది.. మరి అలంటి సమయాలలో ఏ విధంగా క్లారిటీ తెచ్చుకోవాలి అనే విషయాలను ప్రముఖ కోచ్, మెంటార్ శ్రీ ప్రసాద్ కైప గారు చాల చక్కగా వివరించారు ఈ ఎపిసోడ్ లో.. Often, we lack clarity about what exactly needs to be done in our jobs, which leads to feeling that there is always more to do, no matter how much we complete. This is particularly challenging for those in leadership roles. Leaders in small organizations must be even more careful about role clarity, as they often have to take on multiple roles. In this episode, renowned coach and mentor Mr. Prasad Kaipa explains how to bring clarity in such situations. Host: Rama Iragavarapu Guest:Prasad Kaipa #TALRadioTelugu #SmartToWise #PrasadKaipa #LeadershipRole #SmallOrganizations #RoleClarity #TouchALife #TALRadio #TALPodcast
చాలాసార్లు మనం చేసే ఉద్యోగం లో మనం చేయాల్సిన పనులు ఏంటి అన్న విషయం లో క్లారిటీ లేక, ఎంత చేసినా ఇంకా చేసి ఉండాల్సింది అని పిస్తూ ఉంటుంది. ముఖ్యం గా లీడర్షిప్ రోల్ లో వుండే వారికి ఈ విషయం లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత వరకు నా పరిధులు, పరిమితులు అన్నది తెలిస్తే ఆ క్లారిటీ మన విధులు నిర్వర్తించటం లో హెల్ప్ అవుతుంది అంటున్నారు ప్రసాద్ కైప గారు . మరి ఆ రోల్ క్లారిటీ ఎలా తెచ్చుకోవటం ? ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం. In many jobs, people often struggle with a lack of clarity about their responsibilities, leading to a constant feeling of unfinished tasks, no matter how much they accomplish. This challenge is particularly common for those in leadership roles. Prasad Kaipa garu explains that understanding the boundaries and limits of our responsibilities can bring much-needed clarity in fulfilling our duties. So, how can we gain this role clarity? Let’s explore in this podcast. Host: Rama Iragavarapu Guest:Prasad Kaipa #TALRadioTelugu #SmartToWise #PrasadKaipa #RoleClarity #Leadership #TouchALife #TALRadio
ఉద్యోగ బాధ్యత లలో ఒక లీడర్ స్థాయిలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ, టీం ని లీడ్ చేయాలి అంటే అందుకు ముందు, ఎవరి స్వభావాన్ని వారు అర్ధం చేసుకోవాలి. అలా అర్ధం చేసుకోవటానికి విజేతలు గా నిలిచిన లీడర్స్ ని ఉదహరిస్తూ ప్రముఖ మేనేజిమెంట్ అండ్ లీడర్షిప్ కోచ్ ప్రసాద్ కైప చెప్పే సూత్రాలు ఏంటో తెలుసుకోండి ఈ పోడ్కాస్ట్ లో. To lead a team and make the right decisions at a leadership level in job responsibilities, one must first understand their own nature. To understand this, learn the principles shared by renowned management and leadership coach Prasad Kaipa, using examples of successful leaders, in this podcast. Expert:Prasad Kaipa, Co-Founder, Institute of Indic Wisdom Host: Rama Iragavarapu #TALRadioTelugu #SmartToWise #PrasadKaipa #leadershipdevelopment #leadershipcoach #leadershipskills #touchalife #talradio #TALPodcast
అందరూ ఒకేలా ఆలోచించరు. అంతా తమ ఆలోచనలను ఒకేలా ఆచరణలో ఉంచరు. ఒకొక్కరిదీ ఒకో శైలి. ఆ శైలికి అనుగుణంగా మన నాయకత్వ లక్షణాలను గ్రహించాలి అంటారు ప్రసాద్ కైపగారు. అలా కాకుండా మరో నాయకుడిని అనుకరించడమో, తనది కాని స్వభావంతో రాణించే ప్రయత్నం చేయడమో అంత సానుకూలమైన ఫలితాలను అందించకపోవచ్చు. ప్రసాద్ కైప, తన సుదీర్ఘ అనుభవంలో అటు కార్పొరేట్ రంగం మీదా, ఇటు భారతీయ ఆలోచనా విధానం మీదా కొంత సాధికారత అందుకున్నారు. ఆ ఎరుకతో వేలమదికి మార్గదర్శకత్వం అందించారు. The thought process and implementation of every person is unique which is why he should adopt a compatable leadership style. Mimicking others or adopting a leadership style in contrast to one’s character might not result in positive results. Here is an interesting episode where Prasad Kaipa who has guided numerous CEO’s is sharing his knowledge about identifying our leadership style. Host : Rama Iragavarapu Expert : Prasad Kaipa #TALRadioTelugu #prasadkaipa #SmarttoWise #leadership #LeadershipStyle #touchalife #talradio #TALPodcast
ప్రసాద్ కైప ప్రతిష్టాత్మక ఐఐటిలో ఉన్నత చదువు తర్వాత అమెరికాలో యాపిల్ సంస్థలో చేరారు. ఆ సంస్థ ఎదుగుదలలో భాగస్వాములయ్యారు. ఉద్యోగిగా, వ్యవస్థాపకునిగా… సిలికాన్ వ్యాలీలో ఉన్న పరిస్థితులను దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది. సాంకేతిక విప్లవానికి వేదికగా ఉన్న ఆ ప్రాంతంలో ఎందరో సామాన్యులు విజేతలుగా ఎదిగారు. అసమాన్యులు పరాజితులయ్యారు. ఓ వ్యక్తి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, సంస్థను స్థాపించడం గొప్ప కాదనీ… దాన్ని విజయవంతంగా నడిపించడం, ఎదురైన ప్రతి సవాలునీ అధిగమించడమే తన నాయకత్వానికి పరీక్ష అనీ గ్రహించారు ప్రసాద్. చురుగ్గా కాదు, తెలివిగా ఉండాలని విశ్లేషించారు. తన దశాబ్దాల అనుభవాలకు… భారతీయ చింతన, ఎందరో సిఇఒల ప్రయాణాలను జోడించి Smart To Wise అనే పుస్తకాన్ని రాశారు. కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన ఈ పుస్తకం ఆధారంగా మొదలైన సిరీస్ ఇది. తొలి ఎపిసోడ్లో, పుస్తకం రాయడం వెనుక ఉన్న ప్రేరణ, కారణాలను ఆసక్తికరంగా పంచుకుంటున్నారు ప్రసాద్ కైపగారు. Prasad Kaipa is renowned for his mentorship. Numerous CEO’s has benefited from his guidance filled with practical knowledge and age old Indian though process. Having stayed for decades together in the Silicon Valley, Prasad Kaipa has observed the drastic difference between being Smart and being Wise… which has often dictated the fate of numerous entrepreneurs. With his keen observation backed by numerous journeys of CEO’s… he has written the book Smart To Wise which has become a sensation in the corporate world. Here is a brand new series based on the book. The first episode deals with the story behind the writing of the book. Host : Rama Iragavarapu Expert : Prasad Kaipa #TALRadioTelugu #prasadkaipa #smarttowise #touchalife #talradio #talpodcasts
Sarada Jammi is a rare personality who has proved that anyone could achieve anything if they are DETERMINED. Whether it was her passion towards classical dance which has driven her in becoming a great dancer or her interest towards rituals that led her in creating a unique identity… the story of Sarada Jammi is worth listening again and again. Host: Rama Iragavarapu
Prasam Prasad Rao is a versatile with skills in many professions. From Human Resources to Aviation, he has a successful career to be admired. Bairisons Agro Private Limited is the new venture by Prasad empowering farmers, rural youth and women. Bairison acts as a bridge between producers and consumers benefiting them. Here is an in-depth conversation with Prasad inquiring the reasons behind his success and his thoughts for a better world.
స్కూల్ డేస్.. తిరిగి వస్తే ఎంత బావుంటుందో కదా! రిక్షాలో స్కూల్‌కి వెళ్లిన సరదా రోజులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిన మధుర క్షణాలు, ఇప్పటికీ కొనసాగుతున్న ఆ అపురూపమైన బంధం... ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు వారి స్టడీస్ , ఫ్యామిలీ సపోర్ట్ ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు సియోటెల్ లో ఉంటున్న సంగీతా రెడ్డి గారు! మీరూ మీ బాల్య స్నేహితులను, ఆ అల్లరి రోజులను గుర్తు చేసుకుంటూ... ఆ నాస్టాల్జియా ట్రిప్‌ను ఎంజాయ్ చేయడానికి ఈ పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి!Sangeeta Reddy from Seattle shares heartwarming memories of her school days — from rickshaw rides and fun with friends to the strong bonds that still last today. Tune in to this nostalgic podcast and relive your own childhood moments!Host : UshaGuest : Sangeetha Reddy Borra#TALRadioTelugu #SchoolDays #ChildhoodMemories #NostalgiaTrip #PodcastStory #FriendsForever #TouchALife #TALRadio
ఈ మధ్య కాలం లో బరువు తగ్గడం కోసం రకరకాల డైట్స్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అసలు బరువు తగ్గడం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? మార్కెట్ లో ఉన్న ఎన్నో రకాల డైట్ ల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి? బరువు తగ్గడం కోసం చెబుతున్న వివిధ విషయాలలో నిజాలు , అపోహలు అన్నీ కూడా ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రీషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు చక్కగా వివరిస్తున్నారు .. మిస్ అవ్వకుండా వినండి.Many people try different diets to lose weight, but which foods really help? In this podcast, nutritionist Ashritha Vissapragada explains the truths and myths behind popular diets.Host : RenusreeExpert : Asritha VissapragdaNutritionist Asritha Contact Details:trulynutrition2015@gmail.com#TALRadioTelugu #WeightLossTips #HealthyEating #NutritionFacts #DietMyths #AshrithaVissapragada #HealthPodcast #WellnessJourney #EatSmart #FitnessGoals #TALRadio #touchalifefoundation
వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎండలు తగ్గిపోయి వర్షాలు పెరుగుతున్నాయి… అలా వర్షాలు కురిసే రోజుల్లో కూడా ఒక్కోసారి ఎండలు రావడం, చలి ఎక్కువగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ఈ వాతావరణ మార్పుల కారణంగా మనకు అనేకరకాల సీజనల్ వ్యాధులు సోకె అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధులు సోకడానికి కారణాలేంటి? ఒకవేళ అవి మనకు సోకితే బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేటి మన పాడ్కాస్ట్ లో అనుపమ ఉప్పలూరి గారు వివరిస్తున్నారు. తప్పకుండా వినండి. సీజనల్ జబ్బులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి!With frequent weather changes — sudden rains, heat, and cold — the chances of seasonal illnesses are increasing. In today’s podcast, Anupama Uppaluri shares the causes, prevention tips, and remedies to stay safe from these seasonal diseases. Don’t miss it and stay healthy!#TALRadioTelugu #SeasonalDiseases #HealthTips #WeatherChange #StayHealthy #AnupamaUppaluri #WellnessTalk #HealthAwareness #ImmunityBoost #PreventiveCare #TALRadio #TouchALifeFoundation
ఒక వాటర్ బాటిల్‌తో మొదలైన మంచి పని... ఇవాళ ఎన్నో జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్న అద్భుతమైన కథగా మారింది! కాలేజ్ స్టూడెంట్ అయిన అంశ్, అతని టీమ్ 'Konnekt.India' ద్వారా ఓల్డేజ్ హోమ్‌లలో ఉన్న తాతయ్యలు, అమ్మమ్మలతో ఆడుతూ పాడుతూ ఫ్యాషన్ వాక్ వంటివి చేయిస్తూ... పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మంచి పని చేయడానికి వయసుతో గానీ, టైమ్‌తో గానీ పనిలేదని నిరూపించిన ఈ యంగ్ టీమ్ చేస్తున్న ఈ స్ఫూర్తి కథను ఈ పాడ్కాస్ట్ లో వినండి! అస్సలు మిస్ అవ్వకండి!College student Amsh and his team Konnekt.India spread joy in old age homes through fun activities and fashion walks, bringing smiles to senior citizens. Their story proves that kindness has no age or time limits! #TALRadioTelugu #InspiringYouth #KindnessInAction #KonnektIndia #SocialImpact #SpreadSmiles #YouthForChange #CommunityLove #OldAgeHomeCare #Inspiration #GoodVibes #PodcastStory #TALRadio #touchalifefoundation
కంటి చూపును మెరుగుపరచుకోవడానికి, భవిష్యత్తులో వచ్చే సమస్యల నుండి రక్షించుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి ఎన్నో విశేషాలతో ఈ పాడ్కాస్ట్ లో, కంటి ఆరోగ్యాన్ని పెంచే అత్యంత ముఖ్యమైన ఆహారాలు ఏమిటి? అవి మన కంటి చూపుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వంటి విషయాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారి మాటల్లో వినండి. అస్సలు మిస్ అవ్వకండి!Good nutrition is essential for improving eyesight and preventing future vision problems. In this episode, nutritionist Ashritha shares the most important foods for eye health and how they help strengthen your vision.Host : RenusreeExpert : Asritha VissapragdaNutritionist Asritha Contact Details:trulynutrition2015@gmail.com#TALRadioTelugu #EyeHealth #NutritionForVision #HealthyEating #EyeCareTips #VisionWellness #NutritionistAshritha #HealthyLifestyle #FoodForEyes #TALRadio #touchalifefoundation
సాత్విక ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి రహస్యం! ఒత్తిడి, ఆందోళన లేని ప్రశాంతమైన జీవితాన్ని, సొంతం చేసుకోవడానికి ఆయుర్వేదం అందించే శక్తివంతమైన జీవన విధానమే సాత్విక ఆహారం. అసలు, సాత్విక ఆహారం అంటే ఏమిటి? దానిని ఎలా పాటించాలి? లాంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ ఎపిసోడ్ లో విరిస్తున్నారు. మిస్ అవ్వకుండా వినండి! మంచి ఆహారాన్ని గురించి తెలుసుకునే మంచి అవకాశమిది!Satvik food is the key to complete health and a peaceful, stress-free life. In this , Ayurvedic expert Dr. Anupama Uppuluri explains what Satvik food is and how to follow it for a balanced lifestyle.Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #SattvicFood #AyurvedaTips #HealthAndWellness #AnupamaUppuluri #LifeStyle #TALRadio #touchalifefoundation
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో పంచుకుంటున్నారు. అస్సలు మిస్ అవ్వకండి!This episode features Ayurvedic expert Dr. Anupama Uppuluri, who shares valuable insights on maintaining mental health and achieving true holistic well-being. Don’t miss it—protect your mind and body!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadiotelugu #MentalHealthMatters #AyurvedaWisdom #HolisticWellbeing #MindBodyBalance #HealthyLiving #TouchALife #TALRadio
loading
Comments