DiscoverTAKSH TALK SHOW
TAKSH TALK SHOW
Claim Ownership

TAKSH TALK SHOW

Author: Taksh Entertainments & Productions

Subscribed: 1Played: 2
Share

Description

A Telugu talk show by Taksh Entertainments & Productions, featuring diverse topics such as movies, Telugu literature, poetry, music, health, knowledge-based discussions, and other engaging subjects.

Don't miss to tune it to our podcasts to enjoy the native and pure Telugu talks.

Follow us on : Spotify, YouTube, Instagram and Facebook

For Feedback, participation and to reach us:

[email protected]

45 Episodes
Reverse
ఈ మధ్య ఆధునిక పరికారాలతో రకరకాలుగా జరుగుతున్న స్కాముల బారిన పడకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడుకుందాం. Let's talk about few cyber scams and preventing tips in our Telugu Podcast today.
ఇళయరాజా గారి తెలుగు సినిమా పాటలలో మీకు ఇష్టమైన పాటఏది ? జూన్ 2nd పుట్టినరోజు స్పెషల్ ఎపిసోడ్ లో ఆయన పాటలు గుర్తుచేసుకుందాం . కాసేపు మ్యూజికల్ టైం గడుపుదాం . మణిరత్నం, వంశి, చిరంజీవి తదితరుల సినిమాలకు చేసిన పాటలు ఎంత మ్యాజిక్ చేశాయో గుర్తుచేసుకుందాం ముఖ్యంగా బాలు గారు పాడిన పాటలు కోకొల్లలు.What's your favorite song from Ilayaraja's Telugu movie songs playlist? Let's all recollect few Telugu songs especially from 80's and 90's most lovable songs in Telugu Film Industry.
తెలుగు సినిమాలలో ఏ పాటల సాహిత్యానికి జాతీయ పురస్కారం అందింది ? గొప్ప పాటలకి పురస్కారాలు అందలేదనిపిస్తోంది. ఎందరో అతిరధ మహారధులు రాసిన పాటలకి పురస్కారం ఎందుకు అందలేదు . మీ అభిప్రాయలు లేదా మీకు తెలిసిన మరింత సమాచారం తెలియజేయండి .Listen to this interesting topic in our 'Taksh తో కాసేపు' Segment. Why did we receive very less number of National awards for Telugu Movie Songs in best lyrics category in India. We all Telugu music lovers need to think about this.
రాముల వారి వంశం లో వారు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? ఏ ప్రాంతం లో వున్నారు ?రాముల వారి వంశం లో దశరధ మహారాజుకి ముందు ప్రముఖులు ఎవరు ? సూర్య వంశ వివరాలు. రామాయణం జరిగిన ప్రాంతాలు ప్రస్తుతం ఎక్కడ వున్నాయి.Happy Sri Rama Navami ! Listen to the details of Lord Rama's Lineage before and after him and let's know the present names of locations where we can witness the evidences of Ramayana.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొత్తం సంవత్సరాలలో ఎన్నవ సంవత్సరం ? దాని అర్ధం ఏమిటి? పంచాంగాన్ని రాబోయే సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకోవటానికి ఎలా ఉపయోగించాలి ? ఉగాది కి మనం తినే ప్రసాదాన్ని 'పచ్చడి' అని అనకూడదు, ఎందుకు ?అమెరికా లో శనివారం, ఇండియా లో ఆదివారం ఉగాది ప్రారంభం అవటం వల్ల పరిస్థితులలో ఎటువంటి తేడా ఉండచ్చు ?
loading
Comments