DiscoverSadhguru Telugu
Sadhguru Telugu
Claim Ownership

Sadhguru Telugu

Author: Sadhguru Telugu

Subscribed: 96Played: 338
Share

Description

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

347 Episodes
Reverse
భాద్రపద పూర్ణిమ నాటి ఈ ‘సద్గురు 360’ ఎపిసోడ్‌లో, 565 స్వదేశీ సంస్థానాలుగా ముక్కలై ఉన్న దేశాన్ని ఏకం చేసి ఒకే రాజకీయ శక్తిగా, ఆధునిక భారతదేశంగా ఎలా తీర్చిదిద్దారో తెలిపే అద్భుతమైన, ఎవరికీ పెద్దగా తెలియని విశేషాలను సద్గురు మనతో పంచుకుంటున్నారు. భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి అయిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చూపిన తిరుగులేని పట్టుదల, అపారమైన సమయస్ఫూర్తి, నిబద్ధతలను వివరిస్తూ, ఈ రోజు మనం చూస్తున్న స్వతంత్ర సార్వభౌమ భారతదేశాన్ని నిర్మించడం వెనుక ఎంతటి భారీ దౌత్య, వ్యూహాత్మక కృషి జరిగిందో సద్గురు తెలియజేస్తున్నారు. అలాగే దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఎంతో ముఖ్యమైన భారత సివిల్ సర్వీసెస్‌ను తీర్చిదిద్దడంలో పటేల్ పోషించిన కీలక పాత్రను, వాటిని ఆయన "స్టీల్ ఫ్రేమ్" అని ఎందుకు పిలిచారో కూడా సద్గురు ఇందులో మాట్లాడారు. అంతేకాకుండా, రాజ్యాంగ పరిషత్‌లో పటేల్ చేసిన కృషిని, కొత్తగా స్వాతంత్రం వచ్చిన దేశంలో జాతీయ సమగ్రత, సమాన పౌరసత్వం, పరిపాలనా స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఆయన వేసిన బలమైన పునాదులను కూడా గుర్తు చేసుకున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
కేవలం పండుగలు, సంప్రదాయాలకు అతీతంగా, దేవికి సంబంధించిన తొమ్మిది రాత్రులైన ‘నవరాత్రుల’ ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తున్నారు. దుర్గ, లక్ష్మి, సరస్వతిల ప్రతీకల వెనుక ఉన్న అర్థాన్ని విశ్లేషిస్తూ- అధికారం, సంపద, ఇంకా జ్ఞానం అనేవి ఒకరి జీవితంలో అద్భుతమైన అవకాశాలుగా లేదా విషంగా ఎలా మారగలవో తెలియజేస్తున్నారు. అంతేకాదు, నవరాత్రులలో ఉపవాసం ప్రాముఖ్యత, విజయదశమికి అసలైన అర్థం ఏంటో కూడా వివరిస్తున్నారు. నిజమైన విజయం అనేది దేన్నీ పోగుచేసుకోవడంలో కాదని, మన పరిమితులని అధిగమించడంలోనే ఉందని తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 15, 2026న ఈశా యోగా సెంటర్‌లో జరిగిన సద్గురు దర్శన్ నుండి ఈ భాగాన్ని అందిస్తున్నాం. ఈ దర్శన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలో రానున్నాయి. తర్వాతి భాగం కోసం వేచి చూడండి సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
వేడుకలు, విందులకు అతీతంగా గణేశ చతుర్థికి ఉన్న లోతైన ప్రాముఖ్యతను సద్గురు విప్పుతున్నారు. శివుడు, కుబేరుడు, గణేశుడి కథ ద్వారా - జీవితంలోని ఆటంకాలను అధిగమించడానికి, ‘తీక్షణమైన మేధస్సు’, ‘సమతుల్యమైన స్వభావం’ ఎలా అసలైన మార్గాలుగా నిలుస్తాయో సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
ఆషాఢ మాసంలో, గురు పౌర్ణమి సందర్భంగా వస్తున్న సద్గురు 360 నాల్గవ ఎపిసోడ్‍లో, ఒక సాధకుడి జీవితంలో గురువు పాత్ర ఏంటి, గురువు అనుగ్రహం సాధకుడి ఎదుగుదలని ఎలా వేగవంతం చేస్తుంది, ఇంకా అంతర్గత పరివర్తనకు గురు పౌర్ణమిని ఎందుకంత ముఖ్యమైన సమయంగా పరిగణిస్తారనే విషయాల గురించి సద్గురు మాట్లాడుతున్నారు. 15,000 ఏళ్ల క్రితం ఆదియోగి ఆదిగురువుగా మారడంతో మొదలైన గురు పౌర్ణమి మూలాలను వివరిస్తూ, ఒకరి ఆధ్యాత్మిక అన్వేషణలో అనుగ్రహం, గ్రహణశక్తి, భక్తి, ఇంకా సాధనల అసలు ప్రాముఖ్యత ఏంటో సద్గురు వివరిస్తున్నారు. సప్తర్షులు, వివేకానంద, విశ్వామిత్ర, ఇంకా తేలు కుట్టిన ఒక గురువు వంటి వారి శక్తివంతమైన కథల ద్వారా, గురువు ఒక తత్వవేత్తగానో, ఓదార్పునిచ్చే మూలంగానో కాకుండా, జీవంలోని ఉన్నత పార్శ్వాలకు ఇంకా పరమ ముక్తికి ఒక ‘ద్వారంగా’ ఎలా పనిచేస్తారో సద్గురు తెలియజేస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
మీరు కనుక ఒక వ్యక్తి బొమ్మకున్న జామెట్రీని అర్థం చేసుకున్నట్లయితే, అతడికి పిచ్చెక్కించే జామెట్రీని మీరు క్రియేట్ చేయొచ్చు. అతని బాగోగులకు ఉపయోగపడే జామెట్రీని క్రియేట్ చేయవచ్చు లేదా అతన్ని ఏదో విధంగా సర్వనాశనం చేసే జామెట్రీని క్రియేట్ చేయొచ్చు" - సద్గురు జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
loading
Comments