DiscoverSBS Telugu - SBS తెలుగు
SBS Telugu - SBS తెలుగు
Claim Ownership

SBS Telugu - SBS తెలుగు

Author: SBS

Subscribed: 1Played: 4
Share

Description

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
349 Episodes
Reverse
COVID సమయంలో, 30 మరియు 40 ఏళ్లలోపువారు రాజధాని నగరాల నుండి ప్రాంతీయ ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు.
నమస్కారం, ఈ రోజు మే 31వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు.
సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఉగాది సంబరాలలో పాడి వినిపించేందుకు సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు గారు వచ్చారు.
నమస్కారం, ఈ రోజు మే 29వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.
The Frontier Wars is a term often used to describe the more than 100 years of violent conflicts between colonial settlers and the Indigenous peoples that occurred during the British settlement of Australia. Even though Australia honours its involvement in wars fought overseas, it is yet to acknowledge the struggle that made it the country it is today. - ఆస్ట్రేలియాలో బ్రిటీష్ సెటిల్మెంట్ సమయంలో స్వదేశీ ప్రజలతో 100 సంవత్సరాలకు పైగా హింసాత్మక ఘర్షణలు జరిగాయి. మొదటిసారి కెప్టెన్ జేమ్స్ కుక్ వచ్చినప్పుడు, ఈ విశాలమైన ప్రదేశాన్ని చూసి "టెర్రా నులియస్" అని ప్రకటించారు అంటే ఇది ఎవరికీ చెందినది అని అర్ధం. అసలు ఎలాంటి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయో మరియు ఎంత హింస చోటుచేసుకుందో అన్న విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
నమస్కారం, ఈ రోజు మే 27వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
VIVID సిడ్నీ అందమైన వెలుగులతో రంగురంగుల అలంకరణతో నగరం కన్నులవిందు చేయనుంది. మే 24 శుక్రవారం నుండి జూన్ 15 వరకు 23 రోజులు పాటు ఈ ఉత్సవం ఉంటుంది.
నమస్కారం, ఈ రోజు మే 24వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు.
లండన్ నుండి సింగపూర్ కు ప్రయాణిస్తున్న సింగపూర్ ఎయిర్ ‌ లైన్స్ విమానంలో ఒకరు మరణించగా మరో 30 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రమైన కుదుపుల కారణంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
శ్రీసింహా కోడూరి మరియు కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన సినిమా ఉస్తాద్. ఈ సినిమాకి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఉస్తాద్‌’కు “గౌరవ జ్యూరీ మెన్షన్” లభించింది. విలక్షణమైన కథకు మరియు నటనకు ప్రశంసలు అందుకున్నారు. శ్రీ సింహ నటించిన ‘ఉస్తాద్’లో,పైలట్‌గా ఎదగడానికి తనకున్న భయాన్ని జయించిన యువకుడిగా కనిపించారు. ఈ సినిమా పై మరిన్ని విషయాలను దర్శకుడు ఫణి గారి మాటల్లో తెలుసుకుందాం.
నమస్కారం, ఈ రోజు మే 20వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
ఆస్ట్రేలియా బడ్జెట్ 2024-25 విడుదలైన సంగతి తెలిసిందే. పలు మార్పులను అంతక మునుపు విడుదలైన శీర్షికల ద్వారా విన్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన వర్కింగ్ హాలిడే వీసాలో భాగంగా భారతదేశం, చైనా మరియు వియత్నాం వారు ఆస్ట్రేలియా లో పని చేస్తూ పర్యటించేలా అవకాశాన్ని ఇస్తున్నారు.
In Australia, authorities strongly advise against eating mushrooms that have not been expertly identified or purchased from a supermarket or grocer, as some fungi can be toxic or deadly if consumed. In each State and Territory, rules and regulations vary, and mushroom foraging is not allowed in some areas. - ఆరోగ్యానికి మంచిదని సహజంగా పుట్టగొడుగులు (మష్రూమ్స్) తినే అలవాటు ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాలో విరివిగా దొరికే అన్ని పుట్టగొడుగులను తినొచ్చా అంటే కూడదనే నిపుణులు చెబుతున్నారు. డెత్ కాప్ మష్రూమ్ అనే ఒక జాతి విషపూరిత పుట్టగొడుగులను తినడం చాలా ప్రమాదకరం అంటున్నారు. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న MATES ప్రోగ్రాం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
2024-2025 బడ్జెట్ లో వస్తున్న మార్పులను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. కుటుంబాలు మరియు చిన్న వ్యాపారాలు మొత్తం 3.5 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు ఉపశమనాన్ని చుడనున్నాయి. జూలై 1నుండి, పది మిలియన్లకు పైగా కుటుంబాలు సంవత్సరానికి మొత్తం 300 డాలర్ల తగ్గింపును పొందుతారు.
భారతీయ సంస్కృతిని యునైటెడ్ నేషన్స్‌ లో ప్రాతినిధ్యం వహించిన తెలుగు రాష్ట్రాల నుండి మొదటి & ఏకైక వీణా కళాకారుడు అయన .
నమస్కారం, ఈ రోజు మే 14వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.
ఫెడరల్ ప్రభుత్వం కామన్వెల్త్ ప్రాక్ పేమెంట్ ద్వారా విశ్వవిద్యాలయాలలో వృత్తి విద్య మరియు శిక్షణ తీసుకొనే విద్యార్థులకు సహాయం చేయనుంది.
నమస్కారం, ఈ రోజు మే 13వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
loading
Comments 
Download from Google Play
Download from App Store