Discover
ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్
31 Episodes
Reverse
Australia’s sun can be harsh. And sunscreen is one key measure protecting us against harmful sun exposure. We asked three scientists about sunscreen facts, myths and choosing the right products. - మీరు సన్‌స్క్రీన్ వాడుతున్నారా? ఆస్ట్రేలియా ఎండలకు చర్మాన్ని రక్షించుకోవాలంటే సన్‌స్క్రీన్ ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో చర్మ నిపుణులతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం.
If you’ve spent any time in Australia, you’ve probably noticed how relaxed the style is. You might notice activewear, surf brands and casual clothes everywhere. But there’s another side to Australian fashion. Aboriginal and Torres Strait Islander designers have been creating clothes and accessories for thousands of years — and that work is very much alive today. You’ll see it on runways, in global fashion campaigns and in everyday clothing. Find out what makes First Nations fashion different, how it connects to the environment and what you should be aware of if you want to wear it. - Colonisation కు మునుపు, First Nations ప్రజలు వాతావరణం, జీవన విధానం ప్రకారం ప్రత్యేక దుస్తులు రూపొందించేవారు.
Like in most countries, public transport in Australia is the cheapest way to get around. It includes trams, buses, trains and ferry services. And each state or territory has its own transport network. However, navigating Australia’s public transport system with ease requires knowing the basics around how it works and what to expect. - భారతదేశంలో లానే, ఆస్ట్రేలియాలో కూడా ప్రభుత్వ రవాణా చౌకగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అనువైన మార్గం.
Going camping is an incredible way to experience Australia’s great outdoors whilst also taking a break from technology and daily routines. We unpack the benefits of camping, the preparation required, the equipment you should consider taking, and how to be a considerate camper. - సముద్ర తీరాల నుంచి అవుట్‌బ్యాక్ వరకు ఎక్కడైనా క్యాంపింగ్ చేయొచ్చు. కానీ క్యాంపింగ్‌కు వెళ్లాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఎక్కడికి వెళ్లాలి, ఏ సామగ్రి తీసుకెళ్లాలి, అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోవాలి.
Australia is restricting access to social media accounts for under-16s, and many families are wondering what it means in practice. While the rules place responsibility on tech platforms rather than young people or their parents, the changes may still create stress for teens who rely on social media to stay connected. Find out how the ban will work, why connection still matters, and how experts suggest supporting young people through the transition. - డిసెంబర్ 10 నుంచి ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఎలా అమలవుతుందని అనే విషయం పై స్పష్టత లేకపోయినా, వచ్చే మార్పులపై ఇప్పటినుంచే పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
You’ve received an invitation that reads “Dress code: Cocktail attire”. What is this ‘code’? And more importantly, what will you wear? In this episode, we demystify the most common dress codes so that you can feel comfortable at any event. - మీకు వచ్చే పార్టీలు, ఈవెంట్ల ఆహ్వాన పత్రికలలో తరచుగా “Dress code: Cocktail attire”, “Black Tie”, “Smart Casual” వంటి పదాలు కనిపిస్తాయి. కానీ అసలు ఈ డ్రెస్ కోడ్ అంటే ఏమిటి? ఏ రకం దుస్తులు ధరించాలి? అనే సందేహం మాత్రం చాలామందిలో ఉంటుంది.
There’s no better way to experience Australia than hitting the road. Between the wide-open landscapes, country bakery pies, and unexpected wildlife, a road trip lets you take in the country at your own pace. But even if you’ve driven overseas, Australia comes with its own set of challenges, especially when you venture off the beaten path. - ఆస్ట్రేలియాలో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మరి ఈ చిట్కాలు మీ కోసమే ..
Choosing to legally change your name is a significant life decision that reflects your personal circumstances. Each year, tens of thousands of Australians lodge an application through the Registry of Births, Deaths & Marriages. If you’re considering a change of name, this episode takes you through the process. - పేరు మార్చుకోవడం వ్యక్తిగత నిర్ణయం. ఆస్ట్రేలియాలో ఇది చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం Registry of Births, Deaths & Marriages (BDM) ద్వారా పేరు మార్చుకోవచ్చు . ప్రతి సంవత్సరం వేలాది ఆస్ట్రేలియన్లు తమ పేరును అధికారికంగా మార్చుకుంటున్నారు. మరి పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Australia is home to an array of diverse and beautiful wildlife, and knowing how to respond when you encounter wildlife in your home or on your property will help protect our precious wildlife species whilst keeping you, your family and your pets safe. - మీ పరిసరాల్లో వన్యప్రాణులను చూస్తే, మీకు హాని జరగకుండా వాటిని ఏమి చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.. ఆ విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Cervical cancer is preventable, but only if you catch it early. Cultural and personal barriers have often meant that women avoid cervical cancer testing. But now with the help of a world-leading test, Australia is aiming to eliminate cervical cancer by 2035. The test is a safe and culturally sensitive option for women from all backgrounds. Best of all it could save your life—or that of someone close to you. - సర్వైకల్ కాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వార కాన్సర్‌ను అన్యదా నివారించవచ్చు… కానీ అది ముందుగా గుర్తించినప్పుడే ఇది సాధ్యపడుతుంది.
You may hear the protest chant, “what do we want? Land rights!” —but what does it really mean? Land is at the heart of Aboriginal and Torres Strait Islander identity, culture, and wellbeing. Known as “Country,” it includes land, waterways, skies, and all living things. In this episode of Australia Explained, we explore Indigenous land rights—what they involve, which land is covered, who can make claims, and the impact on First Nations communities. - అబోరిజినల్ తెగల వారి జీవన విధానం ప్రకృతితో విడదీయరానిది. నేల, నీరు, ఆకాశంతో వారికీ అవినాభావ సంబంధం ఉంటుంది. ఇవే వారి సంస్కృతి, గుర్తింపు. ఇటువంటి నేల పై వారికీ పూర్తి హక్కులు ఇవ్వాలంటూ ఉద్యమం ప్రారంభించారు. దానిపై పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Access to safe drinking water is essential, and Australia’s often harsh environment means that our drinking water supplies are especially precious. With differences in the availability and quality of drinking water across the country, how do we know if it’s safe to drink? In this episode we get water experts to answer this question and more. - త్రాగునీరు శుభ్రంగా ఉండటం మన ఆరోగ్యానికి కీలకం. ఆస్ట్రేలియాలో వాతావరణం, పైపులు, ఫిల్టరింగ్ ద్వారా నీటి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. అయితే… మనం తాగే నీరు నిజంగా సురక్షితమేనా?
At some stage you will probably need help from a Justice of the Peace. It may be to prove your identity, to make an insurance claim or to certify copies of your legal documents in your language. JPs are trained volunteers who play a crucial role in the community by helping maintain the integrity of our legal system. So what exactly does a JP do and where can we find one when we need their services? - ఆస్ట్రేలియాలో ఉంటే, బీమా క్లెయిమ్ నుంచి పెళ్లి, విడాకులు, లీగల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేషన్ వరకు — ఏదో ఒక సమయంలో JP సేవలు అవసరమవుతాయి.స్వచ్ఛందంగా పనిచేసే JPలు, చట్టరీత్యా శిక్షణ పొంది న్యాయవ్యవస్థకు తోడ్పడతారు.దేశవ్యాప్తంగా కమ్యూనిటీకి సహాయం చేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు.
Did you know that people offering taxi services from home need to register for Goods and Services Tax (GST)—regardless of how much they earn? Or that a fitness instructor needs local council approval to see clients at home? In this episode, we unpack the basic rules you need to know when setting up a home-based business in Australia. - ఇంటి నుంచే చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
The representation of Indigenous Australians in media has historically been shaped by stereotypes and exclusion, but this is gradually changing. Indigenous platforms like National Indigenous Television (NITV) and social media are breaking barriers, empowering First Nations voices, and fostering a more inclusive understanding of Australia’s diverse cultural identity. Learning about these changes offers valuable insight into the country’s true history, its ongoing journey toward equity, and the rich cultures that form the foundation of modern Australia. Understanding Indigenous perspectives is also an important step toward respectful connection and shared belonging. - గతంలో… అబోరిజినల్ ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పేందుకు అవకాశం ఉండేది కాదు. మీడియాను సవాలు చేయలేని పరిస్థితి.
Home and contents insurance is a safety net many households expect to rely on during difficult times. But it’s also a financial product that even experts can find challenging to navigate. Whether you own or rent your home, understanding your level of cover, knowing what fine print to look out for, and learning how to manage rising premiums can help you make more informed choices as a consumer. - ఆస్ట్రేలియాలో వరదలు, బుష్‌ఫైర్లు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు సాధారణమే. ఇలాంటి ఘటనల వల్ల మన గృహానికి, గృహోపకరణాలకు నష్టం వాటిల్లితే.. భీమా ఎలా పని చేస్తుంది? ఈ ఎపిసోడ్‌లో, మా నిపుణులతో కలిసి – హోం ఇన్సూరెన్స్ ఏం కవర్ చేస్తుంది? ఎంత వరకూ చేస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రీమియం ఎలా పెరుగుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
A free, independent and diverse press is a fundamental pillar of democracy. Australia has two taxpayer-funded networks that serve the public interest (ABC and SBS), plus a variety of commercial and community media outlets. Although publicly funded media receives money from the government, it is unlike the state-sponsored outlets found overseas. - పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఆస్ట్రేలియా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో తొలి 30 దేశాల్లో ఒకటి. వాణిజ్య మీడియాలోని ఒత్తిళ్లు, ప్రభుత్వ మీడియా నిబద్ధతల మధ్య ఉన్న తేడాలు ఏమిటో ఈ శీర్షికలో తెలుసుకుందాం.
Australian public libraries are special places. Yes, they let you borrow books for free, but they also offer a wealth of programs and services, also free, and welcome everyone, from tiny babies to older citizens. - ఆస్ట్రేలియాలో గ్రంథాలయాలు పుస్తకాలు మాత్రమే కాదు, పిల్లల నుంచి పెద్దలవరకు ఆటలు, పాటలు, నాట్యం, కంప్యూటర్ తరగతులు, ఇంగ్లీష్ క్లాసులు, కథలు, వర్క్‌షాప్‌లు వంటి అనేక ఉచిత సేవలు అందిస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా?
Australia has a dark chapter of history that many are still learning about. Following European settlement, Aboriginal and Torres Strait Islander children were removed from their families and forced into non-Indigenous society. The trauma and abuse they experienced left deep scars, and the pain still echoes through the generations. But communities are creating positive change. Today these people are recognised as survivors of the Stolen Generations. - ఇది ఆస్ట్రేలియా చరిత్రలోని ఒక చీకటి అధ్యాయం. తల్లి నుండి బిడ్డను… అక్క నుండి తమ్ముళ్లను బలవంతంగా వేరుచేసిన సంఘటనలు , అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ప్రజల జీవితాల్లో మానని మచ్చలుగా మిగిలిపోయాయి.
Visiting the emergency department with a sick or injured child can overwhelm parents due to long wait times and stress. Understanding what to expect can help. This episode explores when to go to children's hospital emergency departments in Australia and what to expect upon arrival. - పిల్లలు తరచూ జ్వరం, జలుబు, గాయాల వంటి సమస్యలతో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితి అత్యవసరంగా మారి, ఎమర్జెన్సీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు – వారికి ఎంత త్వరగా వైద్యం అందుతుంది? ఎందుకు కొందరికి ముందుగా చికిత్స లభిస్తుంది? ఎంతసేపు వేచి ఉండాలి? వంటి ప్రశ్నలు తల్లిదండ్రులకు తలెత్తుతాయి.























