DiscoverChittamuris
Chittamuris
Claim Ownership

Chittamuris

Author: CSMurthy

Subscribed: 0Played: 0
Share

Description

ఏవి సనాతన ధర్మ ప్రమాణాలతో ఉంటాయో, ఏవి వినటం వల్ల ధర్మం పై మరింత గౌరవమో, ధర్మాన్ని ఆచరించాలి అని మరింత ఆసక్తి పెరుగుతుందో అలాంటి విషయాలు వినాలి
ఏవి వినటం వల్ల భగవంతునిపై ప్రీతి కలుగుతుందో భగవంతుని తత్త్వం బోధపడుతూ మరింత ఆనందం కలుగుతుందో అలాంటి విషయాలు వినాలి
5 Episodes
Reverse
నీలంరాజు వేంకటశేషయ్య గారు రచించిన 'నడిచే దేవుడు' గ్రంథాన్ని గురుదేవులు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశానుసారం ప్రయాగ రామకృష్ణ స్వరసంపుటిగా మలిచారు.ఈ శబ్దగ్రంధం26-08-2020 నుంచి ధారావాహికగా మీకు అందుతుంది. నడిచే దేవుడు - శబ్ద గ్రంధం - Part 02
నీలంరాజు వేంకటశేషయ్య గారు రచించిన 'నడిచే దేవుడు' గ్రంథాన్ని గురుదేవులు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశానుసారం ప్రయాగ రామకృష్ణ స్వరసంపుటిగా మలిచారు.ఈ శబ్దగ్రంధం 26-08-2020 నుంచి ధారావాహికగా మీకు అందుతుంది. నడిచే దేవుడు - శబ్ద గ్రంధం - Part 01
PRAVACHANAM - TELUGU Karna Parvam (Mahabharatham) Part 02 BY MALLAPRAGADA SRIMANNARAYANA MURTHY
PRAVACHANAM - TELUGU Karna Parvam (Mahabharatham) Part 01 BY MALLAPRAGADA SRIMANNARAYANA MURTHY
‘Sharade Paahi Maam Shankara Rakshamaam’ is a simple devotional chant with a prayer to Goddess Sharada and Sri Adi Shankaracharya to protect us and take care of our well being. Devotees may chant this hymn in the divine presence of Sringeri Jagadgurus with sincerity and devotion and be blessed. This rendering of the hymn was blessed and released in Vijayawada by Sri Sannidhanam on the Vardhanti day (2018) of Sri Mahasannidhanam.
Comments