ChittiCast

చిట్టీకాస్ట్ | కృష్ణగురుజి (కృష్ణనోస్) గారి శిష్యుడు, ఆధ్యాత్మిక జ్ఞానం శోధిస్తూ, జీవితాన్ని మరింత గొప్పగా మార్చుకోవడానికి మార్గదర్శకంగా ఉన్నాడు. ప్రేరణతో కూడిన పాఠాలు, సత్సంగాలు కోస్తా ఆంధ్రా శైలిలో, తెలుగులో మీరు అందరూ జీవితంలో నిజమైన విలువలను తెలుసుకుని ముందుకు పోతారు అని ఆశిస్తూ పంచుకుంటున్నాను. భౌతిక ప్రపంచంలో సాధన చేస్తూనే, ఆధ్యాత్మికత ద్వారా మనిషిగా ఎలా అద్భుతంగా ఎదగగలమో తెలుసుకుంటూ, మంచి మార్గంలో ముందడుగు వేయాలని స్ఫూర్తి ఇచ్చేందుకు ఈ కాస్ట్! #Chitticast #KrishnaVibes #CoastalAndhraYouth #TeluguMotivation #VizagInspiration #BhagavadGitaForGenZ #AndhraHustle #LifeChangingLessons #Krsna

బాల మురళీ కృష్ణుని బాసురిని శృతి చేసి..| వేణువు శబ్దంలో పరమాత్మ స్పర్శ | శ్రీ కృష్ణుని మురళీ కథ - ChittiCast

శబ్దం అనేది కేవలం వినిపించే ధ్వని కాదు…అది మన చిత్తాన్ని తాకే పరమ తత్త్వం.బాల మురళి కృష్ణుని బాసురిని శృతి చేసి ఓడిగా ఉన్న ప్రకృతి అనాధానికి హాయీనొందెనాధా శృతి తనుల చెవి చేరగా.....తన్మయత్వము తో అన్ని విడిచి హరి ని చేరే గోపికలు... గోపకాంతలు ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ శ్రీ గురవే నమః ఈ ఎపిసోడ్‌లో, శ్రీ కృష్ణ పరమాత్మ తన మురళీ స్వరంతో ప్రకృతిని ఎలా పరివర్తించాడో తెలుసుకుందాం.బాల మురళీ కృష్ణుని వేణువు ఒక శక్తిమంతమైన ఆధారంగా మారి, గోపికలను తన్మయత్వానికి తీసుకెళ్లింది.ఇది కేవలం పద్యం/కథ కాదు... ఇది గురుజీ teachingsలో ఉన్న ఆధ్యాత్మిక వేదన, పరవశత.ఈ పద్యం/కథ ను KrsnaGuruji (KrsnaKnows) గారికి శిష్యులుగా అంకితం చేస్తున్నాం.ఈ కదలిక, ఈ శబ్దం... మీలోనూ మార్పును తీసుకురావాలి!🎧 వినండి, ధ్యానించండి, పంచుకోండి.ఇవే కాకుండా… మైత్రి, ప్రేమ, జ్ఞానానికి అంకితమైన కథలు, భావాలుఈ “ChittiCast” లో మీ అందరితో పంచుకుంటూ ఉంటాను.ఇలాంటి గాఢతతో నిండిన జ్ఞానశ్రావణం మీరు మిస్ అవ్వకండి.🎙️ Subscribe చేయండి, Share చేయండి… మన కధలు మరెందరికైనా చేరేలా చేయండి.గురు కృప: ⁠కృష్ణకనౌస్YouTube: https://bit.ly/cc_YtInstagram: https://bit.ly/cc_InstaWhat's App: https://bit.ly/cc_Wapp#ChittiCast #TeluguPodcast #SpiritualPodcast #KrishnaStories #KrsnaGuruji #KrsnaKnows #SriKrishna #MuraliNadam #BhaktiPodcast #DevotionalStories #TeluguStorytelling #KrishnaFlute #GopikaBhakti #VenuGaana #BhagavatamStories #SpiritualWisdom #KrishnaPremam #KrishnaConsciousness #తెలుగుపోడ్కాస్ట్ #శ్రీకృష్ణునికథలు #భక్తిగాధలు #ఆధ్యాత్మికత #గోపికలప్రేమ #కృష్ణగురుజీ #చిట్టి కాస్ట్

04-17
03:31

అక్షయ పాత్ర: కోస్తా గుండెల్లో జీవన సారం | Akshaya Patra: Life’s Essence in Coastal Hearts

చిట్టికాస్ట్‌లో స్వాగతం! ఈ ఎపిసోడ్‌లో, మన కోస్తాంధ్ర గుండె నుంచి వచ్చిన అక్షయ పాత్ర కథతో జీవన పాఠాలు వినండి. ద్రౌపది యొక్క సేవ నుంచి గల ఇవ్వడం, సంతోషం పంచడం, మరియు దివ్య జ్ఞానం పంచే గుణాలను అన్వేషిస్తాం. విశాఖ తీరాల నుంచి గుంటూరు పొలాల వరకు, పులిహోర రుచితో కథలు, సింహాచలం ఆధ్యాత్మికతతో జ్ఞానం—అన్నీ ఒకేచోట! మీ కథలను WhatsApp కి పంపండి లేదా @Chitticastని Instagramలో ట్యాగ్ చేయండి. సబ్‌స్క్రైబ్ చేసి, షేర్ చేయండి! #Chitticast #AkshayaPatraWelcome to Chitticast! In this episode, dive into the magical Akshaya Patra story from the heart of Coastal Andhra, packed with life lessons. Explore the virtues of giving, sharing happiness, and spreading divine knowledge inspired by Draupadi’s service. From Visakhapatnam’s shores to Guntur’s fields, enjoy tales with pulihora flavor and spiritual wisdom from Simhachalam. Share your stories on WhatsApp or tag @Chitticast on Instagram. Subscribe and share for more! #TeluguPodcast #AkshayaPatra #CoastalAndhra #LifeLessons #IndianMythology #SpiritualWisdom #Chitticast #InspirationalStories #CulturalTales #Mahabharata

04-12
05:06

EP 01 || మహాత్ముల సందర్సనమ్ Visiting Sages || తెలుగు భక్తి కథలు

The Story of Narada and Lord Krishna. Lord Shree Krishna giving a direct experience of his question 'What will be the greatness of visiting Sages?' and also the story of Girish Gosh from Sri Rama Krishna Paramahamsa Ji devotee.

07-10
06:50

తుళ్ళి పడి ఒడి చేరే అలల సమూహం

తుళ్ళి పడి ఒడి చేరే అలల సమూహం నాలో రేపేంది మీపై ఆశల సమూహం చిందులేస్తూన్న ప్రవాహం పై గెంతులేసే మత్స్య జీవనం నా ముందు చిత్రీకరించెడి మీ బాల్య లీల జీవనం అంతలో లీనమైన సమయాన్న మీ ఎదుట నిలిచేడి యున్న వైనం ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమః

04-09
03:12

Experiences in Narsobawadi - నా అనుభవాలు | Unheard stories in my life

న లైఫ్ లో ఎవరు వినని కొన్ని సంఘటనలు ఏ సిరీస్ లో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. స్టోరీస్ లాంటివే కానీ స్టోరీస్ కన్నా నా లైఫ్ లో జరిగిన నిజ సంఘటనలు.  ఈరోజు మనం మాట్లాడుకుంటే సంఘటన జరిగిన ప్రదేశం నర్సోబావాడి.  My Master: KrsnaKnows. About Narsobawadi: https://en.m.wikipedia.org/wiki/NarsobawadiLocation: https://goo.gl/maps/equLrtNmE5cpVP9P6

03-11
03:59

నిజ పాద దర్శనం - Darshan of Thy Lotus Feet

ఎన్నో జన్మల తపస్సు జేసెడి  వాళ్లకు దక్కని నిజ పాద దర్శనంభక్తి ప్రేమ మార్గ దిశగా మార్గం చూపెడి శ్రీ కృష్ణా పాదంనీ భక్తుల భక్తి ప్రేమకి ఆత్మ బంధమైనా ప్రధమ పాదంఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమః గురు కృప: కృష్ణకనౌస్(KrsnaKnows - https://krsnaknows.com)Follow meFacebook: @ChitTimeTravelInstagram: @chittimetravelTwitter: @chittimetravelYouTube: @Chittimetravel

03-08
03:44

Value of Devotion - మధురాతి మధురమైన ఆధ్యాతిమిక భక్తిమాయం

సూర్యుడిని చుస్తే తెలుస్తుంది తానూ మండుతూ పరులకి వెలుగునివ్వటం చంద్రుడిని చుస్తే తెలుస్తుంది తన పాలసముద్ర రూపం లో అందరికి హాయీ ని ఇవ్వటం నీ నామ జపం చేస్తే తెలుస్తుంది నీ మధురాతి మధురమైన ఆధ్యాతిమిక భక్తిమాయం ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమఃగురు కృప: కృష్ణకనౌస్(KrsnaKnows - https://krsnaknows.com)Follow meFacebook: @ChitTimeTravelInstagram: @chittimetravelTwitter: @chittimetravelYouTube: @Chittimetravel

02-26
03:09

మూల గమనం నువ్వు - Substratum of Everything

ఆది నువ్వు అంతం నువ్వుఆది అంతముల మధ్య ఉన్న గమనం నువ్వు కష్టం నువ్వు, దాని ఫలితం నువ్వు కష్టం ఫలితం మధ్య ఉన్న గమనం నువ్వు ఈ అనంత విశ్వమున గతి గమనాలకు మూలా గమనం నువ్వు ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః English: Aadi Nuvvu antham NuvvuAadi ki athaniki vunna gamanam Nuvvu Kastam Nuvvu dani phalitam NuvvuA kastaniki phalitaniki madya vunna gamanam Nuvvu Ee anantha vishwam yokka gathi gamanalaku mula gamanam Nuvvu Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah గురు కృప: కృష్ణకనౌస్(KrsnaKnows - https://krsnaknows.com)Follow meFacebook: @ChitTimeTravelInstagram: @chittimetravelTwitter: @chittimetravelYouTube: @Chittimetravel

02-17
04:37

Jagathi ki Jagruthi Nevu...జగతి కి జాగృతి నీవు, జగమెరిగిన జగనాథుడవు నీవు

ఈ జగతి కి మూలం నీవు జీవం నీవు మేం ఎంతటి వారీమయ్య ప్రాతినిధ్యాతకు జగతి కి జాగృతి నీవు, జగమెరిగిన జగనాథుడవు నీవు ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః English Script:Ee jagathiki mulam neevu jeevam neevu Mementhati vaarimayya prathinidhyathaku Jagathiki jaagruthi neevu, jagamerigina jaganaadhudavu neevu Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah నింగి నేల హద్దులున్నా ధరతి లో హద్దులకు అంతు చిక్కని నీ అద్భుత రూపమెక్కడా! నీ అద్భుత సృష్టి లో నీ పద హద్దులలో నా గమ్యం చేర్చువయ్యా ! ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః English Script:Ningi neela haddulalo vunna Dharathi lo Haddulaku anthu chikkani Nee Adbhutha rupamekadaa! Nee adbhuta srusti lo Nee padha haddulalao naa gamyam cherchuvayya! Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namahగురు కృప: కృష్ణకనౌస్(KrsnaKnows - https://krsnaknows.com)Follow meFacebook: @ChitTimeTravelInstagram: @chittimetravelTwitter: @chittimetravelYouTube: @Chittimetravel

02-08
03:11

Ekkada Choosinaa Anthata Nevve Kadaya

ఎందెందు వెతికిన అందందు కనిపించేవు ప్రతి ఒకటి లో తానొక్కటై వుండేవు విశ్వమంతా వ్యాపించిన విశ్వనీయుడవు నీవు ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః గురు కృప: కృష్ణకనౌస్Follow meFacebook: @ChitTimeTravelInstagram: @chittimetravelTwitter: @chittimetravelYouTube: @Chittimetravel

02-04
02:13

Recommend Channels