Don't ask "Why?"

Basics of day to day basic things that we basically use on daily basis for our basic purpose.

S2: Ep4: Data storage devices :: How SSD - Solid State Drive Works?

మొబైల్స్ కొత్తగా ఒచిన్నపుడు పాటలు బాగా వినేవాళ్ళం, వీడియో లు పాటలు SD కార్డులో దాచుకొని స్నేహితులతో పంచుకునే వాళ్ళం. ఇప్పుడు అది మన ఫోన్ లోపల storage , లాప్టాప్ లో SSD , అన్ని ఇంచుమించు గా ఒకటే . అది ఎలా పని చేస్తుందో మన తెలుగు లో వినేద్దాం ...

05-11
03:04

S2: Ep3: Data storage devices :: How HDD - Hard Disk Drive works?

రోజు ఉపయోగించే కంప్యూటర్ ఇంకా లాప్టాప్ లొ ఉన్న డేటా ఎలా లోపల దాగి ఉంటంది అనేది మనం ఈ Podcast లొ తెలుసుకుందాం...

04-02
02:29

S2: Ep2: Data storage devices :: How CD works?

సినిమాలు మాంచి ఊపు లొ ఉన్నపుడు మనం CD లు తెగ తెచ్చుకొని చూసేవాళ్ళం కదా.... ఇపుడు ఆ CD ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలంటే... ఈ Podcast వినండి...

03-29
03:00

S2 : Ep 1: Data Storage Devices :: How Tape Recorder works?

మనం చిన్నపుడు విన్న టేప్ రికార్డర్ ఎలా పని చేస్తుందో ఈరోజు తెలుసుకుందాం.

08-16
02:58

Ep 8: Basics of Formats :: How YouTube works?

రోజూ చూసే YouTube తక్కువ డేటా తో మనకి వీడియో ని ఎలా చేరుస్తారు... ఈరోజు చూద్దాం

07-04
03:22

Ep 7: Basics of Formats :: MP3 Format

మానం ప్రతీ రోజూ వినే పాటలు, ఒక్క రోజు లేక పోయిన ఉండలేని ఆ పాటలు మన చెవులు వరకు ఎలా వెల్టాయో విందాం రండి

03-27
03:21

Ep 6: Basics of Information over Internet :: Part 2

గాలి లో నించి మనం సమాచారం ఎలా చేర వేస్తున్నాం ? విందామా ?

03-18
03:05

Ep 5: Basics of Information over the Internet

రోజు వారి మనం ఉపయోగించే ఇంటర్నెట్ నించి ఏదైనా సమాచారాన్ని ఎలా పంపగలుగుతున్నం. విందం రండి

03-15
02:53

Ep 4: Basics of TV

TV మన అందరి జీవితం లో ఒక భాగం అని చెప్పచు . అలాంటి TV గురించి ఒక 2 నిమిషాల మాట్లాడుకుందాం.

03-08
02:41

Ep 3: Basics of Radio

రేడియో ఎలా పని చేస్తుంది , రేడియో ని ఎలా వింటాం మనం , రేడియో ఎపుడు ఎవరు కనిపెట్టారు విందాం రండి

03-06
02:39

Ep 2: Basics of Sound

Let's listen to the sound that how speaker is producing and mic is listening...

03-01
02:46

Ep 1: Basics of Camera

Let's have a look, ugh! sorry lets listen to the camera and its working

02-28
02:47

Recommend Channels