రాని..రాని.. kastaaal..nastaal..kopaal..thapal..shapal... ------------ శ్రీ శ్రీ గారు. Image credit : google
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా ..చుక్కల్లో చూపు ఉన్నవాడా.. ఈ పాట తెలుసా మీకు? Picture credit: Pinterest
వంట చెయ్యడం ఆడవారి పనా లేక మగవారి పనా అని నేను debate చెయ్యడం లేదండి..వంట అనేది ఒక life skill అని.. అది అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా నేర్చుకోవలసిన skill అని నా అభిప్రాయం..💁..మీరేమంటారు? Picture credits: Google images
దూరదర్శన్ లో వార్తలు...చాలామంది కి అదో మంచి జ్ఞాపకం..ఇప్పటి వార్త ఛానళ్ల కి వ్యతిరేఖ పదం లా ఉంటుంది..Picture Credits: Google images.
పాత విషయాలు..పాత పద్ధతులు..పాత మనుషులు.. ఎపుడూ బోర్ అనిపించవు నాకు...అందుకే ఈ "గుర్తుకొస్తున్నాయి.." మీకు కూడా పాత సంగతులు ఇష్టమైతే...మీకోసం కూడా..
రోజూ కలుసుకోకపోనా మాట్లాడకపోయినా..నిజమైన స్నేహితులు ఎప్పుడు మనకి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు...కొంతమంది online లో ఎప్పుడు connect అయ్యి ఉన్న మనసుకి మాత్రం connect avvaleru!!
నిజం మనల్ని ధైర్యం గా నిలబెడుతుంది..అదే అబద్ధం అయితే భయం భయం గా బ్రతకమంటుంది. Picture credits : Google images..
మనం మనకి వచ్చే forwards ని forward చేసే ముందు ఒకసారి ఆలోచిస్తే అందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవచ్చు...దానివల్ల wrong information ఇవ్వకుండా మనల్ని..మనతో పాటు మిగతా వాళ్ళని సరైన దారి లో నడిపించవచ్చు..ఎందుకంటే ఈ రోజుల్లో information is wealth.. కదా...Picture credits : Google images
S P Balasubhramanyam...paata ane padhaaniki paryaya padham...ayana mundhu chala mandhi gayakulu unnaru..taruvatha chala mandhi vacharu..kani...aayana la maathram evaru leru..eh podcast aayana gurinchi naa matallo..