Shiva Rahyasyam - The secrets of Lord Siva (Telugu)

దేవతలు వచ్చి జైగీషవ్య మునిని పరీక్షించడం, ఆయన గొప్పతనం తెలుసుకుని వందనం చేయడం, జైగీషవ్య ముని అద్భుత స్తుతి చేయడం, అటుపై నారద మహర్షి వచ్చి సంభాషించడం. దేవతలు, నారద మహర్షి జైగీషవ్యుని తపస్సును గురించి చెప్పే వంకతో స్వామి దర్శనం చేసుకోవచ్చని కైలాసం వెళ్లారు (లేదంటే వీరు చెప్తే కానీ శివునికి తెలియకపోవడం ఉండదు కదా). అందరు కలిసి వెళ్లి కైలాసంలో అనేక ప్రాకారాలు దాటి, నందికేశ్వరుని ప్రార్ధించి శివ దర్శనం కోసం వచ్చాము అంటే, నందికేశుడు స్వామి ఆదేశం మేరకు వారిని దర్శనానికి పంపగా, నారదులవారు శివుని దర్శించి స్వామిని అద్భుతమైన స్తోత్రం చేస్తారు. జైగీషవ్య ముని గురించి చెప్పగా, స్వామి చాలా సంతోషించి, తాను దర్శనం ఇవ్వబోతున్నాని చెప్తారు

Ep39. మణిద్వీప వర్ణన - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.ప్రవచనం: Sri Samavedam Shanmukha Sarma

10-11
10:32

38. ఏమిటా కొత్త లోకం? - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.ప్రవచనం: Sri Samavedam Shanmukha Sarma

10-09
10:31

Ep37. కాశీ క్షేత్ర విశిష్టత - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.ప్రవచనం: Sri Samavedam Shanmukha Sarma

10-04
10:08

Ep36. దివ్యదంపతుల యుగళ విలాసం - Shiva Rahasyam

కైలాస లింగం కంటే అంబికేశ్వర లింగమే శివునికి ప్రీతీ .భావనా సిద్ధి చాలా గొప్పది .పార్వతి దేవి పాదాలు కడిగిన శివుడు ."శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.ప్రవచనం: Sri Samavedam Shanmukha Sarma

10-02
10:21

Ep35. శివాభిన్న అయిన శక్తి తపఃకారణం? - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.ప్రవచనం: Sri Samavedam Shanmukha Sarma

09-27
10:15

Ep34. లోకాశిక్షార్థమంబికే - Shiva Rahasyam

దేవతలు తపస్సు చేయాల్సిన అవసరమేంటి?శివుడు చేసిన దేవి స్తోత్రం."శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

09-25
11:23

Ep33. శివారాధన చేసే వారంతా సూర్యారాధన కూడా చేయాలి - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.ప్రవచనం: Sri Samavedam Shanmukha Sarma

09-20
14:31

Ep32. పార్వతి దేవీ తపస్సు - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.ప్రవచనం: Sri Samavedam Shanmukha Sarma

09-18
12:51

Ep31. శివశక్త్యైక్య జ్ఞానం ఉన్నవాడే నిజమైన ఉపాసకుడు - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

09-13
10:46

Ep30. దేవీపురం - కోటి భాస్కర సన్నిభం - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

09-11
09:55

Ep29. ధర్మదేవత స్వరూప వర్ణన - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

09-06
09:17

Ep28. స్కందుడు, గణేశుడు చేసిన శివస్తుతులు - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

09-04
10:31

Ep27. అక్కడకు ఎవరు వెళ్లినా వెంటనే స్త్రీలుగా మారిపోతారు - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

09-01
10:10

Ep26. శివగణములలో చేరగలిగిన వారెవరు - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

08-30
11:14

Ep25. జీవుల గతులు - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

08-28
10:44

Ep 24. సకల పుణ్యక్షేత్రములను వర్ణించిన శివుడు - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

08-25
12:38

Ep 23. గౌరీ శంకర విహార వైభవం - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

08-23
12:53

Ep22. బ్రహ్మ కే బ్రహ్మ - కీనాశ నాశుడు - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

08-21
11:52

Ep21. గణాధ్యక్షుల శివారాధన - 2 - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

08-18
12:01

Ep20. గణాధ్యక్షుల శివారాధన - 1 - Shiva Rahasyam

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

08-16
12:01

Recommend Channels