Stories for Kids in Telugu

Narrating and interacting with kids from around the Telugu community in the world with stories from our mythology, festivals and some interesting facts about our culture and customs

Episode #34 ఏనుగుకు 🐘ఎదురుగా రాము నిలబడడానికి కారణం ఏమిటి?

ఒక బుజ్జి పావురం తన ప్రేమతో Eagle ల్లో  🦅ఎలాంటి మార్పు తెచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం.

02-20
07:07

Episode #33 సంక్రాంతి పండుగ Happy Sankranthi!!

మనం సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం?

01-14
09:36

Episode #32 స్నేహబంధం Friendship

తన తప్పును చిట్టి చిలుకమ్మ ఏ విధంగా సరిదిద్దుకుంది

01-06
12:43

Episode #31 స్నేహం ఎవరితో?

ఒకరోజటి తన అనుభవంలో బుజ్జి పావురం 🕊ఏమేమి నేర్చుకుంది?

12-28
12:04

Episode #30 కాకి - పావురం - Crow and Pigeon

కాకి మంచితనం వల్ల పావురం ఏం తెలుసుకుంది

12-23
08:14

Episode #29 బంగారు గ్రుడ్డు - Golden Egg🥚

రాము మంచితనం రాముకు ఏ విధంగా ఉపయోగ పడింది

12-21
08:27

Episode #28 బుజ్జిపిట్ట- పావురం

పావురం ద్వారా బుజ్జిపిట్ట నేర్చుకున్న నీతి ఏమిటి?

12-16
13:25

Episode #27 కోడిపిల్ల 🐤🐥

తల్లిని చూడాలని బయలు దేరిన బుజ్జికోడి పిల్ల తన తల్లిని కలుసుకోగలిగిందా

12-13
12:18

Episode #26 చిన్నారి నవ్వు

చిన్న పిల్లల నవ్వులను చాలా ఇష్టపడేది ఎవరో తెలుసా. ఈ కథలో మనం విందాం

12-01
11:31

Episode #25 అపకారికి ఉపకారం

తనను పంజరంలో బంధించి నా కూడా ఆ చిలుకా ఏం హెల్ప్ చేసింది  చిలుక మంచితనానికి ఏమి ఫలితం దొరికింది ఈ కథలో వినండి

11-26
10:25

Episode #24 చెట్ల విలువ తెలుసుకున్న దంపతులు

చెట్లను నరికి డబ్బులు సంపాదించుకోవాలనే కొండయ్య దంపతులు లో మార్పు ఎలా వచ్చింది ఈ కథలో విందాం

11-23
12:27

Episode #23 బాతు 🦆భయం - How did the little duck learn to swim

వాటర్ అంటే విపరీతంగా భయపడే ఒక బాతు యొక్క భయాన్ని ఫ్రెండ్స్ ఏవిధంగా పోగొట్ట యో ఈ కథలో తెలుసుకుందాం

11-20
11:32

Episode # 22 : చేసిన సహాయం ఊరికే పోదు

జింకకు 🦌 ఎలుగుబంటు 🐻 చేసిన ఒకే ఒక్క సహాయం ఎలుగుబంటి జీవితంలో ఎలాంటి మార్పు కు కారణం అయిందో ఈ కథలో వినండి

11-17
11:32

Episode #21 : అల్లరి కోతి 🐒

కోతి అల్లరి పనుల వల్ల ఫారెస్ట్ లోని అన్ని ఎనిమల్స్ ఏ రకంగా ఇబ్బందులు పడ్డాయి

11-15
12:02

Episode #20 : కోతి 🐒చీమ 🐜పందెం

కోతి చీమా ఎందుకు పందెం వేసుకున్నాయి ఎవరు గెలిచారు పందెం వేసుకోవడానికి కారణం ఏమిటి ఈ కథలో వినండి

11-12
09:30

Episode #19 : పిల్లి 🐈 పొగడ్తలను నమ్మి మోసపోయిన Eagle 🦅

పిల్లి తన మోసపు మాటలతో పొగడ్తలతో ఈగిల్ ని నమ్మించి పిల్లి ఏం చేసింది చివరకు ఏం జరిగింది ఈ కథలో వినండి.

11-10
11:17

Episode # 18 : తెలివిగల కాకి

akhira ఇచ్చిన రొట్టెను తెలివిగల కాకి-నక్క తినకుండా ఎలా కాపాడుకుంటుంది

11-08
12:03

Episode #17 : కష్టే ఫలి - Fruits of Hardwork

పొరపాటుగా మజ్జిగ బౌల్లో పడ్డ రింకు టింకు అనే కప్పలు అందులో నుండి తప్పించుకుని బయటకు వచ్చాయా లేదా

11-06
09:53

Episode #16 :ఎవరు గొప్ప - Mufasa 🦁 Tells - Who is Great!!

మామిడి వేప చెట్లలో ఏ చెట్టు గొప్పదో తీర్పు చెప్పిన Lion King

11-04
14:13

Episode #15 :దీపావళి పండుగ 🪔🪔 Diwali - Festival of Lights 🪔🪔

నరక చతుర్దశి కథ ఏమిటి దీపావళి రోజు రాత్రిపూటే లక్ష్మి పూజ ఎందుకు చేసుకుంటాం కారణం ఏమిటి ఈ కథలో తెలుసుకోండి

11-02
09:37

Recommend Channels