తనను కన్న తల్లితండ్రులెవరో శివకు తెలియదు. ఊహ తెలిసే సరికి హైదరాబాద్ నగరంలోని ఒక అనాథాశ్రమంలో ఉన్నాడు. ఇప్పుడు శివ నివాసం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోనే. హుస్సేన్ సాగర్ నుంచి అనాథ శవాలు తీయడం, ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో సాగర్‌లోకి దూకినవారిని రక్షించడం ఆయన పని. రికార్డుల్లో ఆయన పేరు వడ్డె శివ. కానీ, అందరూ ఆయన్ను 'ట్యాంక్ బండ్' శివ అని పిలుస్తారు. ఆ శివ కథ, ఆయన అనుభవాలు ఇవీ...!
In this episode we will listen how to stay young from king nagarjuna in his words.