Discover
తెలుగు సంపద

13 Episodes
Reverse
ఒక మర్చిపోలేని ఊహించని ఘంటన జీవితంలో మన నమ్మకాలని ఎలా మార్చేస్తుందో చూపించే మంచి కథ, మీకోసం!
విప్లవభావాల నేపథ్యంలో విశ్వనాథ వారి సప్తాశ్వం కథ
స్త్రీ మనసుకున్న శృంఖలాలను తెంచి అవతలపారేసిన చలం ప్రతీకాత్మకం గా రాసిన ఓ అద్భుతం ఈ కధ. చలం కధల్లో
ఒక విశిష్టగౌరవం పొందిన ఈ కధ మీకోసం.
తెలుగు సాహిత్యంలో గౌరవాన్ని పొందిన శ్రీ సత్యం శంకరమంచి "అమరావతి కధలు" నుంచి ఆర్ధ్రతతో నిండిన ఒక అపురూపం మీకోసం
భారత చలనచిత్రసంగీతచరిత్రలో అజరామరమై నిలచిన ముఘలే- ఆజం సంగీతం గురించిన ముచ్చట్లెన్నో స్వరమాంత్రికుడు నౌషాద్ మాటల్లోనే వినండి.
యాత్రా దర్శినిలో భాగంగా ఉత్తర సిక్కిం యాత్ర
అన్నగారికి వచ్చిన సంబంధం నచ్చలేదు, ఆ పెళ్ళివద్దు అని ఒక 12-13 ఏళ్ల అబ్బాయి ఎందుకు అడ్డుపడ్డాడు? ఏమా వింత కారణం? విని తెలుసుకోండి!
విశ్వనాథ, శ్రీకృష్ణదేవరాయలు, నన్నయ కలిసి స్వర్గానికి బయల్దేరి దారిలో ఒక జంతు ప్రదర్శనా శాల జూ కి వెళ్తే ఎలా వుంటుంది? విని తెలుసుకోండి!
మృగ్యమౌతున్న మానవసంబంధాల ఈ సమాజంలో మనిషికి మనిషి ఏమౌతాడు అనే ప్రశ్నకి కధలో దొరికిన సమాధానం విన్నాక మనసు కల్లోల గోదారి గా మారి డొల్లగుండెల పాపికొండలను కదిపి కుదిపివేస్తుంది.. ప్రముఖరచయిత శ్రీ' అద్దేపల్లి ప్రభు రచన "అతడు మనిషి" మీకు అందిస్తున్నది
ప్రముఖ రచయిత చలం కుమార్తె సౌరిస్' రచన "అరుణాచలం నుంచి లేఖ" మీకోసం.
ఆమె తన తొలి అరుణాచలయాత్ర అనుభవాలను మీతో పంచుకొంటున్నారు.
మీకు అందిస్తున్నది లక్ష్మణశాస్త్రి
మంచి మనసు కథ
ప్రయాణం కథ
ఇంకో రెండ్రోజులుండవూ? - కథ