"నాన్న నల్ల కోటు తో కోర్ట్ ఆట ఆడుకోవడం మంచి జ్ఞాపకం " - సంగీతా రెడ్డి బొర్ర | మా ఊరు - 56
Description
స్కూల్ డేస్.. తిరిగి వస్తే ఎంత బావుంటుందో కదా! రిక్షాలో స్కూల్‌కి వెళ్లిన సరదా రోజులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిన మధుర క్షణాలు, ఇప్పటికీ కొనసాగుతున్న ఆ అపురూపమైన బంధం... ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు వారి స్టడీస్ , ఫ్యామిలీ సపోర్ట్ ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు సియోటెల్ లో ఉంటున్న సంగీతా రెడ్డి గారు! మీరూ మీ బాల్య స్నేహితులను, ఆ అల్లరి రోజులను గుర్తు చేసుకుంటూ... ఆ నాస్టాల్జియా ట్రిప్‌ను ఎంజాయ్ చేయడానికి ఈ పాడ్‌కాస్ట్ ను తప్పకుండా వినండి!
Sangeeta Reddy from Seattle shares heartwarming memories of her school days — from rickshaw rides and fun with friends to the strong bonds that still last today. Tune in to this nostalgic podcast and relive your own childhood moments!
Host : Usha
Guest : Sangeetha Reddy Borra
#TALRadioTelugu #SchoolDays #ChildhoodMemories #NostalgiaTrip #PodcastStory #FriendsForever #TouchALife #TALRadio























