ఖమ్మం వరద బాధితులకు.. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సహాయం..
Update: 2024-09-16
Share
Description
తెలంగాణలో సంభవించిన భారీ వర్షాలు, వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లి ఊళ్లకు ఊళ్లు ముంచెత్తిన పరిస్థితులపై మరిన్ని వివరాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం. ఖమ్మం వరద బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్ మరియు భాదితులకు ఆర్ధిక సాయం ప్రకటించిన విషయాలతో పాటు మరిన్ని వివరాలను ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం.
Comments
In Channel



