బ్రహ్మాకుమారీస్ అమృత గుళికలు (ఆడియోతో)…
Update: 2025-01-29
Description
<figure class="wp-block-audio"></figure>
మానవ శరీరంలో లోపాలుంటే, శ్వాస, మాట మరియు నడవటంలో ఇబ్బందులు పడవలసి వస్తుంది. శారీరక బాధలు ఉండటం వలన ఆందోళన, ఒత్తిడి పెరిగి చివరికి వ్యాధిగా మారుతుంది. అదే విధముగా స్వయంతో సత్యత ఇమడకపోతే ఆధ్మాత్మిక శక్తిని కోల్పోయి మన జీవితంలో అసంతృప్తిని , అసౌకర్యాన్‌న అనుభ వం చేస్తాము. ‘నేను ఎవరిని ‘ – ‘శరీరం లోపల ఉన్న ఆధ్మాత్మిక శక్తిని’ అలా మనం సత్యత మనలో ఇముడ్చుకున్నప్పుడు, మనం శక్తివంతులం, ఆరోగ్యవంతులం అవుతాము. ఈ రోజు నా సత్యస్వరూపముతో స్వయాన్ని అమర్చుకుంటాను.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి
Comments
In Channel