మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు | Part - 2
Description
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో పంచుకుంటున్నారు. అస్సలు మిస్ అవ్వకండి! ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
This podcast features Ayurvedic expert Dr. Anupama Uppuluri, who shares valuable insights on maintaining mental well-being and simple ways to protect our mind and emotions. Tune in to learn how true health goes beyond the physical!
#TALRadioTelugu #MentalHealthMatters #AyurvedaWisdom #MindBodyBalance #StressFreeLiving #HealthyMind #TALRadio #touchalifefoundation