'రోల్ క్లారిటీ ' ఉంటే మంచి లీడర్ గా ఎదగచ్చు | Smart To Wise - 11
Description
చాలాసార్లు మనం చేసే ఉద్యోగం లో మనం చేయాల్సిన పనులు ఏంటి అన్న విషయం లో క్లారిటీ లేక, ఎంత చేసినా ఇంకా చేసి ఉండాల్సింది అని పిస్తూ ఉంటుంది. ముఖ్యం గా లీడర్షిప్ రోల్ లో వుండే వారికి ఈ విషయం లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత వరకు నా పరిధులు, పరిమితులు అన్నది తెలిస్తే ఆ క్లారిటీ మన విధులు నిర్వర్తించటం లో హెల్ప్ అవుతుంది అంటున్నారు ప్రసాద్ కైప గారు . మరి ఆ రోల్ క్లారిటీ ఎలా తెచ్చుకోవటం ? ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం.
In many jobs, people often struggle with a lack of clarity about their responsibilities, leading to a constant feeling of unfinished tasks, no matter how much they accomplish. This challenge is particularly common for those in leadership roles. Prasad Kaipa garu explains that understanding the boundaries and limits of our responsibilities can bring much-needed clarity in fulfilling our duties. So, how can we gain this role clarity? Let’s explore in this podcast.
Host: Rama Iragavarapu
Guest:Prasad Kaipa
#TALRadioTelugu #SmartToWise #PrasadKaipa #RoleClarity #Leadership #TouchALife #TALRadio