DiscoverdesibantuEkkadi Tallidandri (ఎక్కడి తల్లిదణ్డ్రి)
Ekkadi Tallidandri (ఎక్కడి తల్లిదణ్డ్రి)

Ekkadi Tallidandri (ఎక్కడి తల్లిదణ్డ్రి)

Update: 2023-03-17
Share

Description

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...




Recitals




1. Ekkadi Tallidandri (ఎక్కడి తల్లిదణ్డ్రి)     
<script>
MP3jPLAYLISTS.inline_0 = [
{ name: "1. Ekkadi Tallidandri (ఎక్కడి తల్లిదణ్డ్రి)", formats: ["mp3"], mp3: "aHR0cHM6Ly9hM3MzLmRlc2liYW50dS5jb20vc2F0YWthbHUvZGFzYXJhdGhpL2Rhc2FyYXRoaV9zYXRha2FtX2Vra2FkaV90YWxsaWRhbmRyaS5tcDM=", counterpart:"", artist: "", image: "", imgurl: "" }
];
</script>

<script>MP3jPLAYERS[0] = { list: MP3jPLAYLISTS.inline_0, tr:0, type:'single', lstate:'', loop:false, play_txt:'     ', pause_txt:'     ', pp_title:'', autoplay:false, download:false, vol:100, height:'' };</script>





This Poem was originally composed in Telugu. Other languages are for your convenience






పద్యం:


ఎక్కడి తల్లిదణ్డ్రి సుతులెక్కడి వారు కళత్ర బాన్ధవం
బెక్కడ జీవుణ్డెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొన్దిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెణ్టనణ్టిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలన్దిడక దాశరథీ కరుణా పయోనిధీ. ॥ 104 ॥


తాత్పర్యము:

తల్లిదండ్రులు, కుమారులు, భార్య, వీరంతా ఎక్కడినుంచి వచ్చారు? ఎన్నో జన్మలనెత్తుతూ, బంధములతగుల్కొని జీవించి మరణించునది దేహమే కాని, అన్నింట ప్రకాశించు జీవుడు ఒకడే. అన్ని జన్మల పాపపుణ్యములను జీవుడు తానే అనుభవించవలెను కాని ఎవరూ తోడురారు. నాకు మరు జన్మ మీద ఆశలేదు. హే రామా! నన్ను ఈ సంసార బంధములనించి విముక్తుని చేసి జీవన్ముక్తిని ప్రసాదించుము కరుణాసాగరా!





Poem:


Ekkaḍi tallidaṇḍri sutulekkaḍi vāru kaḻatra bāndhavaṃ
bekkaḍa jīvuṅḍeṭṭi tanu vettina buṭṭunu bōvuchunna vā
ḍokkaḍepāpa puṇaya phala mondina nokkaḍe kānarāḍuvē
Rokkaḍu veṇṭanaṇṭibhava mollanayākṛpa jūḍuvayyanī
ṭakkari māyalandiḍaka dāśarathī karuṇā payōnidhī. ॥ 104 ॥




ऎक्कडि तल्लिदण्ड्रि सुतुलॆक्कडि वारु कलत्र बान्धवं
बॆक्कड जीवुङ्डॆट्टि तनु वॆत्तिन बुट्टुनु बोवुचुन्न वा
डॊक्कडॆपाप पुणय फल मॊन्दिन नॊक्कडॆ कानराडुवे
ऱॊक्कडु वॆण्टनण्टिभव मॊल्लनयाकृप जूडुवय्यनी
टक्करि मायलन्दिडक दाशरथी करुणा पयोनिधी. ॥ 104 ॥




எக்கடி³ தல்லித³ண்ட்³ரி ஸுதுலெக்கடி³ வாரு கல்த³த்ர பா³ன்த⁴வம்
பெ³க்கட³ ஜீவுண்டெ³ட்டி தனு வெத்தின பு³ட்டுனு போ³வுசுன்ன வா
டொ³க்கடெ³பாப புணய ப²ல மொன்தி³ன நொக்கடெ³ கானராடு³வே
றொக்கடு³ வெண்டனண்டிப⁴வ மொல்லனயாக்ருப ஜூடு³வய்யனீ
டக்கரி மாயலன்தி³ட³க தா³ஶரதீ² கருணா பயோனிதீ⁴. ॥ 104 ॥




ಎಕ್ಕಡಿ ತಲ್ಲಿದಂಡ್ರಿ ಸುತುಲೆಕ್ಕಡಿ ವಾರು ಕಳತ್ರ ಬಾಂಧವಂ
ಬೆಕ್ಕಡ ಜೀವು~ಂಡೆಟ್ಟಿ ತನು ವೆತ್ತಿನ ಬುಟ್ಟುನು ಬೋವುಚುನ್ನ ವಾ
ಡೊಕ್ಕಡೆಪಾಪ ಪುಣಯ ಫಲ ಮೊಂದಿನ ನೊಕ್ಕಡೆ ಕಾನರಾಡುವೇ
ಱೊಕ್ಕಡು ವೆಂಟನಂಟಿಭವ ಮೊಲ್ಲನಯಾಕೃಪ ಜೂಡುವಯ್ಯನೀ
ಟಕ್ಕರಿ ಮಾಯಲಂದಿಡಕ ದಾಶರಥೀ ಕರುಣಾ ಪಯೋನಿಧೀ. ॥ 104 ॥




എക്കഡി തല്ലിദംഡ്രി സുതുലെക്കഡി വാരു കലത്ര ബാംധവം
ബെക്കഡ ജീവുംഡെട്ടി തനു വെത്തിന ബുട്ടുനു ബോവുചുന്ന വാ
ഡൊക്കഡെപാപ പുണയ ഫല മൊംദിന നൊക്കഡെ കാനരാഡുവേ
റൊക്കഡു വെംടനംടിഭവ മൊല്ലനയാകൃപ ജൂഡുവയ്യനീ
ടക്കരി മായലംദിഡക ദാശരഥീ കരുണാ പയോനിധീ. ॥ 104 ॥




এক্কডি তল্লিদংড্রি সুতুলেক্কডি বারু কলত্র বাংধবং
বেক্কড জীবু~ংডেট্টি তনু বেত্তিন বুট্টুনু বোবুচুন্ন বা
ডোক্কডেপাপ পুণয ফল মোংদিন নোক্কডে কানরাডুবে
঱োক্কডু বেংটনংটিভব মোল্লনযাকৃপ জূডুবয্যনী

টক্করি মাযলংদিডক দাশরথী করুণা পযোনিধী. ॥ 104 ॥




એક્કડિ તલ્લિદંડ્રિ સુતુલેક્કડિ વારુ કળત્ર બાંધવં
બેક્કડ જીવુ~ંડેટ્ટિ તનુ વેત્તિન બુટ્ટુનુ બોવુચુન્ન વા
ડોક્કડેપાપ પુણય ફલ મોંદિન નોક્કડે કાનરાડુવે
઱ોક્કડુ વેંટનંટિભવ મોલ્લનયાકૃપ જૂડુવય્યની
ટક્કરિ માયલંદિડક દાશરથી કરુણા પયોનિધી. ॥ 104 ॥




ଏକ୍କଡି ତଲ୍ଲିଦଂଡ୍ରି ସୁତୁଲେକ୍କଡି ଵାରୁ କଳତ୍ର ବାଂଧଵଂ
ବେକ୍କଡ ଜୀଵୁ~ଂଡେଟ୍ଟି ତନୁ ଵେତ୍ତିନ ବୁଟ୍ଟୁନୁ ବୋଵୁଚୁନ୍ନ ଵା
ଡୋକ୍କଡେପାପ ପୁଣୟ ଫଲ ମୋଂଦିନ ନୋକ୍କଡେ କାନରାଡୁଵେ
଱ୋକ୍କଡୁ ଵେଂଟନଂଟିଭଵ ମୋଲ୍ଲନୟାକୃପ ଜୂଡୁଵୟ୍ୟନୀ
ଟକ୍କରି ମାୟଲଂଦିଡକ ଦାଶରଥୀ କରୁଣା ପୟୋନିଧୀ. ॥ 104 ॥




Comments 
In Channel
loading
00:00
00:00
x

0.5x

0.8x

1.0x

1.25x

1.5x

2.0x

3.0x

Sleep Timer

Off

End of Episode

5 Minutes

10 Minutes

15 Minutes

30 Minutes

45 Minutes

60 Minutes

120 Minutes

Ekkadi Tallidandri (ఎక్కడి తల్లిదణ్డ్రి)

Ekkadi Tallidandri (ఎక్కడి తల్లిదణ్డ్రి)

raghu.kalluru