DiscoverThe New City Church Podcast - TeluguHow to fulfill God's Will for your Life? - మీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి?
How to fulfill God's Will for your Life? - మీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి?

How to fulfill God's Will for your Life? - మీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి?

Update: 2025-09-12
Share

Description

విధేయతతో నడవడం: దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడం

ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపుట ద్వారా మనమెలా దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చగలమో తెలుపుతున్నారు.

మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని సూచనలు భారమైనవి కాదు కానీ, నీ మంచి కొరకే, నీ గమ్యానికి చేర్చే దారి అని నీవు గ్రహించాలని మా ప్రార్థన. 

నీవు దేవుని సూచనలను పాటిస్తూ ఉండగా, ఆయన ఆశీర్వాదం నీతో పాటు వెళ్తూ, నీకు స్థిరమైన విజయాన్ని, దేవునికి మహిమను తెచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!

Comments 
loading
In Channel
loading
00:00
00:00
1.0x

0.5x

0.8x

1.0x

1.25x

1.5x

2.0x

3.0x

Sleep Timer

Off

End of Episode

5 Minutes

10 Minutes

15 Minutes

30 Minutes

45 Minutes

60 Minutes

120 Minutes

How to fulfill God's Will for your Life? - మీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి?

How to fulfill God's Will for your Life? - మీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి?

New City Church