Jeevana Vaichithri (జీవన వైచిత్రి)
Update: 2020-09-14
Description
Jeevana Vaichithri (జీవన వైచిత్రి)
జీవితం అంటే ఇన్ని పాట్లు పడాలా? పడాలా అంటే పడాలోయ్ మరి ! ముందే తెలిస్తే ఆ దేవుడినే ప్రత్యామ్నాయం ఏదన్నా ఉందేమో అడిగేవాళ్ళం. ఆయన కర్మ పేరుతొ కొంత సరంజామా ఇచ్చి పంపితే ఇక్కడ భూమ్మీద ఏమీ చూసుకోక్కర్లేదనుకొన్నా. పుట్టినప్పటి నుంచి మనిషి ఎలా ఉండాలో, ఎలా బతకాలో, ఏది ధర్మమో, అన్నీ చెప్పే పంపారు. ఆయన తప్పూ లేదు. కానీ ఇక్కడేది నేరుగా ఆయన చెప్పినట్టుండదు. మనమే అర్ధం చేసుకొని దేనికి ఏ సూత్రం వాడాలో చూసుకొని అది వాడాలి. అయితే మనం ఒక సారి భూమ్మీద కొచ్చాక మాయ కప్పేస్తుందాయే. ఇంకెలా తెలుస్తుండోయ్ విచక్షణ, అదీనూ.
Comments
In Channel