Mo Wilson Murder Case in Telugu |True Crime Telugu | American Crime Stories - 4
Update: 2024-12-18
Description
ఇది అమెరికాలో dirt bike race లలో raising star అని గుర్తింపు పొందుతూ, ఆ ఆటలో ఉన్నత శిఖరాలకు చేరాలని కలలు కంటూ, అందుకు అనుక్షణం పాటు పడుతూ, అనవసరమైన అసూయకు బలయిన 25 ఏళ్ల మొ విల్సన్ కథ.
తాను ప్రేమించిన మనిషి తనను ప్రేమించడం లేదు, కేవలం వాడుకుంటున్నాడు అని గుర్తించకుండా తన జీవితంతో పాటు, వేరొకరి జీవితాన్ని కూడా నాశనం చేసిన Kaitlin Armstrong కథ.
చివరికి, తన స్వార్ధం కోసం తనను ప్రేమించిన మనిషి మనసుతో ఆటలాడుకున్న Colin Strickland కథ.
Love triangle అనేది మనం సర్వ సాధారణంగా సినిమా లలో, సీరియల్ లలో చూస్తూ నవ్వుకుంటాం. కానీ అది నిజ జీవితానికి పాకితే, దాని ఫలితం ఒక నిండు ప్రాణం బలి కోరితే, అది అంతులేని విషాదం. ఆ విషాదం ఎందుకు, ఎప్పుడు, ఎలా జరిగింది అనేది ఈ రోజు తెలుసుకుందాం.
Comments
In Channel























