చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Description
వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎండలు తగ్గిపోయి వర్షాలు పెరుగుతున్నాయి… అలా వర్షాలు కురిసే రోజుల్లో కూడా ఒక్కోసారి ఎండలు రావడం, చలి ఎక్కువగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ఈ వాతావరణ మార్పుల కారణంగా మనకు అనేకరకాల సీజనల్ వ్యాధులు సోకె అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధులు సోకడానికి కారణాలేంటి? ఒకవేళ అవి మనకు సోకితే బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేటి మన పాడ్కాస్ట్ లో అనుపమ ఉప్పలూరి గారు వివరిస్తున్నారు. తప్పకుండా వినండి. సీజనల్ జబ్బులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి!
With frequent weather changes — sudden rains, heat, and cold — the chances of seasonal illnesses are increasing. In today’s podcast, Anupama Uppaluri shares the causes, prevention tips, and remedies to stay safe from these seasonal diseases. Don’t miss it and stay healthy!
#TALRadioTelugu #SeasonalDiseases #HealthTips #WeatherChange #StayHealthy #AnupamaUppaluri #WellnessTalk #HealthAwareness #ImmunityBoost #PreventiveCare #TALRadio #TouchALifeFoundation























