DiscoverSpark the పరివర్తన (Self-help Telugu Podcast)
Spark the పరివర్తన (Self-help Telugu Podcast)
Claim Ownership

Spark the పరివర్తన (Self-help Telugu Podcast)

Author: Belina K

Subscribed: 0Played: 0
Share

Description

How am I going to achieve it? Why am I not good enough? When will these expectations stop? Why me? Who am I? Where do I go from here? What do I need to do to be happy? Who will guide me? Do such questions hassle you? If anger, anxiety, loneliness, pain, rejection, sadness are triggers slowing you down mentally and physically, then this podcast, ‘Spark the పరివర్తన’, is for you. Belina, author of an e-book, “I Feel” and a transition life coach, supports people on their individual journeys and believes that sharing is caring. Every week, Belina will pick nuggets from her life experiences and narrate the stories that inspired her in a mindful journey. Listening to the episodes will help you ponder, adapt and make the transition from who you are to who you want to be. View it as an investment - in a spark that will make you look into the mirror and say, “I Love You and I am Proud of You!”.నేను ఎవరు? నా పయనం ఎటువైపు? నాకు ఎవరు మార్గ దర్శనం చేస్తారు? సంతోషంగా ఉండటానికి ఏమి చేయాలి? నా మీదున్న అందరి ఆశలకు అంతే లేదా? సంతోషంగా ఉండటానికి నేనేం చేయాలి? నేను ఎలా సాధించగలను? ఇటువంటి ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? తిరస్కారము, కోపం, వంటరితనం, దుఃఖం లాంటి భావోద్వేగాలు మిమ్మల్ని, శారీరకంగా బాధించి, మానసికంగా వెనక్కి లాగుతున్నాయా? అయితే... ‘Spark the పరివర్తన’, మీ కోసమే. బెలీన, జీవన పరివర్తన 'కోచ్' గా ఎందరికో బాట చూపారు. ప్రతి వారం, బెలీన జీవితంలో ఉత్తేజకరమైన అనుభవాలను, స్ఫూర్తి నిచ్చిన సంఘటనలను, మీతో పంచనున్నారు. ఇది మీ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి ఒక పెట్టుబడిలో భావించండి. ఈ పోడ్కాస్ట్ని వినడం వలన లోతుగా ఆలోచించడం, అందుకు అనుగుణంగా మార్పు చెందడం లో మీకు సహాయపడటమే కాక, అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూసుకుని మిమ్మల్ని మీరు ప్రేమించేలా, గర్వపడేలా చేస్తుంది. 

17 Episodes
Reverse
We and our partners use cookies to personalize your experience, to show you ads based on your interests, and for measurement and analytics purposes. By using our website and our services, you agree to our use of cookies as described in our Cookie Policy.