ఎప్పుడూ పొలంలో పడే దొంగబర్రెగొడ్ల గురించి ఆలోచించే రామయ్య చివర్లో ఎందుకు వడ్డీవ్యాపారుల గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. రాయలసీమలో రైతు పడే కష్టం గురించి కేవలం రెండు పేజీల్లో వివరించిన కథ. తప్పక వినండి. వైసివి రెడ్డి కడపజిల్లా పులివెందుల దగ్గర్లోని బోనాలలో పుట్టారు. చాలా కథలు, కవితలు, కావ్యాలు, వ్యాసాలు రాశారు. కడప జిల్లా నుంచి ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా వెలువడ్డ "సంవేదన'' అనే సాహిత్య పత్రికకు ప్రచురణకర్తగా కూడా వ్యవహరించారు. అభ్యుదయ రచయితల సంఘంలో పనిచేశారు. ఈయన భౌతికంగా మన మధ్య ఇప్పుడు లేకపోయినా ఈ నేల మీద ఆయన చేసిన కథాసంతకాలు చాలా ఉన్నాయి. వాటిల్లోంచి ఒక చిన్న కథను వినిపించే ప్రయత్నమే ఇది. For contact #https://www.facebook.com/svkathanam #https://twitter.com/SVempalli #https://www.instagram.com/shareefvemp... నిర్వహణ : #వేంపల్లెషరీఫ్, కథా రచయిత, కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత, రేడియో వ్యాఖ్యాత, జర్నలిస్టు. pHoNe 9603429366
కొండేపూడి నిర్మల కథల్లో నాకు బాగా నచ్చిన కథ. ఇన్నాళ్లు ఈమె కథలు చదవనందుకు కొంత నొచ్చుకుంటూనే ఇప్పుడిలా ఈ కథను కథనం చేశాను. ఇంట్లో "వద్దు నచ్చలేదు' అని చెప్పే స్వేచ్ఛ లేని ఆడవాళ్లు ఆ ఫ్రస్టేషన్ ని ఎలా తీర్చుకుంటారో తెలిస్తే జాలి కలుగుతుంది. ఈ గొప్ప కథను వినండి.. మీ అభిప్రాయాన్ని పంచుకోండి... For contact #https://www.facebook.com/svkathanam #https://twitter.com/SVempalli #https://www.instagram.com/shareefvemp... For subscribe #https://www.youtube.com/channel/UCzZB... నిర్వహణ : #వేంపల్లెషరీఫ్, కథా రచయిత, కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత, రేడియో వ్యాఖ్యాత, జర్నలిస్టు. pHoNe 9603429366
ఈ కథలపై మీ స్పందన #shareefvempalle@gmail.comకు తెలపండి. లేదా https://www.facebook.com/svkathanam https://twitter.com/SVempalli https://www.instagram.com/shareefvemp... లో తెలియజేయండి. మిత్రులారా.. ఈ కథలు మీకు నచ్చినట్లు అయితే దయచేసి తప్పకుండా subscribe చేయండి. ఒక మంచి పనికి మీ సహకారం అందించండి. https://castbox.fm/creator/upload?country=in నిర్వహణ : #వేంపల్లె షరీఫ్, కథా రచయిత, కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత, రేడియో వ్యాఖ్యాత, జర్నలిస్టు.
""దేవుడున్నాడని నేను గట్టిగా నమ్ముతాను కానీ ఏ చీకటి గదుల్లోనో, విచిత్ర శక్తుల్లోనో, గుహల్లోనో ఉన్నాడంటే మాత్రం నమ్మను'' తానే దేవుణ్నని చెప్పుకునే జాఢ్యం అన్ని మతాలతోపాటు ఇస్లాంలో కూడా ఉంది. ఎక్కడా తాను ఒక సైడ్ అంటూ తీసుకోకుండా మొత్తం కథ ద్వారానే చెప్పిన పద్ధతి ఇందులో గమనించదగింది. ఎంతో సున్నితమైన ఈ కథ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ కథలపై మీ స్పందన shareefvempalle@gmail.comకు తెలపండి. లేదా https://www.facebook.com/svkathanam https://twitter.com/SVempalli https://www.instagram.com/shareefvemp... లో తెలియజేయండి. మిత్రులారా.. ఈ కథలు మీకు నచ్చినట్లు అయితే దయచేసి తప్పకుండా subscribe చేయండి. ఒక మంచి పనికి మీ సహకారం అందించండి. https://castbox.fm/creator/upload?country=in నిర్వహణ : వేంపల్లె షరీఫ్, కథా రచయిత, కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత, రేడియో వ్యాఖ్యాత, జర్నలిస్టు.
కాలం మారిపోయింది. మనం మనలా బతకడానికి సవాలక్ష రూల్స్ అవసరమా? ఉందో లేదో తెలియని ఒక నిరాకరమైన పరువు అనే పదం కోసం తరచూ ఇబ్బందులు పడాలా? అవసరం లేదు. అప్పటికే చేదాటిపోయిన కొడుకు కోసం ఓ తండ్రి పడే ఆవేదనను ఈ కథ చక్కగా పట్టుకుంది. ఈ కథ ఎక్కడా అచ్చు కాలేదు. కేవలం కథనం కోసం రచయిత్రి ఈ కథను పంపారు. కాబట్టి ఈ కథను వీలైనంత ఎక్కువమందికి చేర్చే ప్రయత్నం చేయాల్సింది మీరే. మిత్రులారా.. ఈ కథలపై మీ స్పందన shareefvempalle@gmail.comకు తెలపండి. లేదా https://www.facebook.com/svkathanam https://twitter.com/SVempalli https://www.instagram.com/shareefvemp... లో తెలియజేయండి. అలాగే.. ఈ కథలు మీకు నచ్చినట్లు అయితే దయచేసి తప్పకుండా subscribe చేయండి. ఒక మంచి పనికి మీ సహకారం అందించండి.
ఈ నేల ఎవడబ్బ సొత్తు. అందరి ఆస్తి అయిన భూమి కొందరిదే ఎందుకైంది. సొంతింట్లో చావు చాలామందికి కలేనా? అలా అలా అనాథలా ఎక్కడో ఒకచోట చచ్చి మట్టిలో కలసిపోవాల్సిందేనా? ఆరడుగుల నేలకోసం రెండు తరాలు పడ్డ కష్టం. అయినా ఆ నేల దక్కిందా.. లేదే.. మరెందుకు? కాట్రగడ్డ దయానంద్ కేవలం కథ మాత్రమే చెప్పి వదిలేశాడు. తర్వాతే చాలా కథ మన మెదళ్లలో నడుస్తుంది. మిత్రులారా... ఈ కథలపై మీ స్పందన shareefvempalle@gmail.comకు తెలపండి. లేదా https://www.facebook.com/svkathanam https://twitter.com/SVempalli https://www.instagram.com/shareefvemp... లో తెలియజేయండి. ఈ కథలు మీకు నచ్చినట్లు అయితే దయచేసి తప్పకుండా subscribe చేయండి. ఒక మంచి పనికి మీ సహకారం అందించండి.