కథనం- 2 II మిడిల్ క్లాసు - మల్టీ ప్లెక్సుII రచన : ఏడిద ప్రసన్నలక్ష్మి సేనాపతి : # Vempalle Shareef II
Update: 2019-01-24
Description
కాలం మారిపోయింది. మనం మనలా బతకడానికి సవాలక్ష రూల్స్ అవసరమా? ఉందో లేదో తెలియని ఒక నిరాకరమైన పరువు అనే పదం కోసం తరచూ ఇబ్బందులు పడాలా? అవసరం లేదు. అప్పటికే చేదాటిపోయిన కొడుకు కోసం ఓ తండ్రి పడే ఆవేదనను ఈ కథ చక్కగా పట్టుకుంది. ఈ కథ ఎక్కడా అచ్చు కాలేదు. కేవలం కథనం కోసం రచయిత్రి ఈ కథను పంపారు. కాబట్టి ఈ కథను వీలైనంత ఎక్కువమందికి చేర్చే ప్రయత్నం చేయాల్సింది మీరే.
మిత్రులారా.. ఈ కథలపై మీ స్పందన shareefvempalle@gmail.comకు తెలపండి.
లేదా
https://www.facebook.com/svkathanam
https://twitter.com/SVempalli
https://www.instagram.com/shareefvemp... లో తెలియజేయండి.
అలాగే..
ఈ కథలు మీకు నచ్చినట్లు అయితే దయచేసి తప్పకుండా subscribe చేయండి. ఒక మంచి పనికి మీ సహకారం అందించండి.
మిత్రులారా.. ఈ కథలపై మీ స్పందన shareefvempalle@gmail.comకు తెలపండి.
లేదా
https://www.facebook.com/svkathanam
https://twitter.com/SVempalli
https://www.instagram.com/shareefvemp... లో తెలియజేయండి.
అలాగే..
ఈ కథలు మీకు నచ్చినట్లు అయితే దయచేసి తప్పకుండా subscribe చేయండి. ఒక మంచి పనికి మీ సహకారం అందించండి.
Comments
Top Podcasts
The Best New Comedy Podcast Right Now – June 2024The Best News Podcast Right Now – June 2024The Best New Business Podcast Right Now – June 2024The Best New Sports Podcast Right Now – June 2024The Best New True Crime Podcast Right Now – June 2024The Best New Joe Rogan Experience Podcast Right Now – June 20The Best New Dan Bongino Show Podcast Right Now – June 20The Best New Mark Levin Podcast – June 2024
In Channel