కథనం 3 # ముస్తఫా మరణం : అఫ్సర్ #Kathanam II # Vempalle Shareef II
Update: 2019-01-27
Description
""దేవుడున్నాడని నేను గట్టిగా నమ్ముతాను కానీ ఏ చీకటి గదుల్లోనో, విచిత్ర శక్తుల్లోనో, గుహల్లోనో ఉన్నాడంటే మాత్రం నమ్మను'' తానే దేవుణ్నని చెప్పుకునే జాఢ్యం అన్ని మతాలతోపాటు ఇస్లాంలో కూడా ఉంది. ఎక్కడా తాను ఒక సైడ్ అంటూ తీసుకోకుండా మొత్తం కథ ద్వారానే చెప్పిన పద్ధతి ఇందులో గమనించదగింది. ఎంతో సున్నితమైన ఈ కథ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.
ఈ కథలపై మీ స్పందన shareefvempalle@gmail.comకు తెలపండి.
లేదా
https://www.facebook.com/svkathanam
https://twitter.com/SVempalli
https://www.instagram.com/shareefvemp... లో తెలియజేయండి.
మిత్రులారా..
ఈ కథలు మీకు నచ్చినట్లు అయితే దయచేసి తప్పకుండా subscribe చేయండి. ఒక మంచి పనికి మీ సహకారం అందించండి.
https://castbox.fm/creator/upload?country=in
నిర్వహణ :
వేంపల్లె షరీఫ్,
కథా రచయిత, కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత, రేడియో వ్యాఖ్యాత, జర్నలిస్టు.

Comments
In Channel