Mak Talks

Happy Morning Friends, I am Manikanta Kamatam Gurukulam Acharya, Learning & Volunteering Coach, Positive Psychologist, International Trainer, Psychotherapist, Life Coach and Counsellor. More about me at www.bit.ly/Manikantakamatam

The Walking Tree - Creative Story by Gurukulam Champions

This is a creative story composed by our Gurukulam Champions Chaky, Bhavya and Thanmai

07-01
04:28

The Lively Homes - Creative Story by Gurukulam Champions

This creative story is composed by our Gurukulam Champions Gopichand, Chaky, Bhavya and Thanmai

07-01
01:48

Laughing Therapy Song by Manikanta Kamatam Gurukulam Acharya

Laughing Therapy Song by Manikanta Kamatam Gurukulam Acharya

06-11
03:02

Yogandhra 2025 Song by Manikanta Kamatam Gurukulam Acharya

Yogandra 2025 Song by Manikanta Kamatam Gurukulam Acharya వందే........మా........ తరమ్! ||5|| చలే చలే చల్! చలే చలే చల్!! చలే చలే చల్!!! భారత్ వాసి! లగే లగే రహ్! లగే లగే రహ్!! లగే లగే రహ్!!! దేశ్ కొ అపనీ! ||చలే|| ఇస్ ఆజాదీ దేశ్ కి అపనీ! ఇస్ జీవన్ కి సపనోంసే హమ్!! ఆజాదీకి అమృతోత్సవ్ హై! అయుష్మాన్ కి భారత్ బల్ హై!! ||చలే|| పతంజలికి యోగసూత్ర్ సే! మహర్షి జన్ కి సిద్ది యోగ్ సే!! కృష్ణమాచార్య మాడ్రన్ యోగా! కృష్ణ పట్టాభి అష్టాంగ యోగా!! ||చలే|| సద్గురు ఇచ్చిన ఇషా యోగా! పరమహంసుని క్రియా యోగా!! కర్మయోగమే భక్తి యోగమై! జ్ణాన యోగమే రాజయోగమై!! ||చలే|| ఓం......యోగాంద్రాయనమ: సర్వ ఆరోగ్యాంద్రాయనమ: ఆనందమయాంద్రాయనమ: సర్వసురక్షితాంద్రాయనమ: I love Yoga. We love Yoga. We do yoga. We live yoga. Our Lifestyle is Yoga. జై బోలో భారత్ మాతా కీ జై! జై జై బోలో భారత్ మాతా కీ జై!! జై జయ జయ జయ జయ జై బోలో భారత్ మాతా కీ జై హింద్!!!

06-04
05:19

పాడుదమా స్వేచ్ఛా గీతం

పాడుదమా స్వేచ్ఛా గీతం రచన: శ్రీ గంటేడ గౌరునాయుడుగారు, శ్రీకాకుళం జిల్లా. పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతిపతాకం దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం |పాడుదమా| జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటి ధారలు హత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒకపరి తలచుకొని మృత వీరుల గాధలు తెలుసుకొని |పాడుదమా| వందేమాతరమని నినదించిన వీరుల శౌర్యం తలచుకొని స్వాతంత్రం నా జన్మహక్కని గర్జించిన గళమందుకొని పోరాట ఫలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొనియాడుకొని |పాడుదమా| మన్యం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తియని గుండు కెదురుగా గుండె నిలిపిన తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెల బాకై మెరిసిన గరిమెళ్లను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని |పాడుదమా| జనగణమనముల జాగృతినింపిన జెండా గాథలు చెప్పుకొని జయహే జయజయహే జననీ యని జయ గీతమ్ములు పాడుకొనీ పావన చరితం పరిమళభరితం అఖండ భారత ఖండమని అది అక్షయ అమృతభాండమనీ |పాడుదమా|

12-20
05:22

Children's Festival 2023 Guidelines by Lions of Punganur Noble

Children's Festival 2023 Guidelines by Lions of Punganur Noble

12-15
41:08

International Volunteers Day Gurukulam Challenge for Champions

About me www.bit.ly/Manikantakamatam

12-05
19:14

విద్యార్థి - 2023 బాలల దినోత్సవం నాటకం

విద్యార్థి - బాలల దినోత్సవ నాటకం నవంబర్ 2023 ఉపోద్ఘాతము - భారతదేశం. భాగ్యోదయ దేశం. సువర్ణ భారతదేశం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు దాస్య శృంఖలాలనుంచి, ఎందరో వీరులు మరెందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన ఈ సర్వసత్తాక గణతంత్ర స్వరాజ్యం. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతున్నా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం. మన తర్వాత స్వాతంత్ర్యాన్ని పొందిన ఎన్నో దేశాలు అభివృద్ధి పథంలో నూతన ఆవిష్కరణలకు బీజం పోస్తున్నారు. మనం మాత్రం ఇలాగే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని తరతరాలుగా చెప్పుకుంటున్నాము. కారణం అవినీతి, నిర్లక్ష్యం, సోమరితనం, పేదరికం. ఏనాడైతే దేశ యువత ఈ నాలుగు అధర్మ పాదాలను కూకటివేళ్ళతో సహా పెకిలించివేస్తుందో, ఆనాడే మన దేశం, అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలియజేసే చిన్న ప్రయత్నమే మా ఈ విద్యార్థి. ఇది కల్పితం కాదు. మన చుట్టూ ప్రతి రోజు జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన చిన్న నాటక ప్రయోగం మాత్రమే. ఇది ఎవర్ని ఉద్దేశించి రాసినది కాదు. ఇది ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉన్ననూ, ఎవరి మనసునైనా నొప్పించినట్లైననూ సాదరాభిమానంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ నవయువ సారథులం. గురుకులం వారథులం. నాటక సమయం - 5 నిమిషాలు పాత్రలు - విద్యార్థి, మంచి, చెడు, సోమరిపోతు, బిక్షగత్తె, రాజకీయ నాయకురాలు (అబ్బాయిలైనా, అమ్మయిలైనా ఎవరైనా చేయవచ్చు) మొత్తం సంభాషణలు - 33 విద్యార్థి సంభాషణలు - 7 మంచి సంభాషణలు - 11 చెడు సంభాషణలు - 9 సోమరిపోతు సంభాషణలు - 2 బిక్షగత్తె సంభాషణలు - 2 రాజకీయ నాయకురాలు సంభాషణలు - 2 సంభాషణలు విద్యార్థి - కష్టపడి డిగ్రీ పట్టా సాధించేశా. ఈ పట్టా చూపిస్తే అమ్మానాన్నలు చాలా సంతోషిస్తారు. ఇలాగే కష్టపడి ఒక మంచి ఉద్యోగం కూడా సాధిస్తే ఇక జీవితంలో సెటిల్ అయినట్లే (అనుకుంటూ సంతోషపడుతుంటే తనలోనుంచి మంచి కుడివైపు నుంచి మరియు చెడు ఎడమవైపు నుంచి బయటికి వచ్చి హాహాకారాలు చేస్తాయి.) విద్యార్థి - (భయంతో)ఎవరు మీరు? మంచి - నేను నీలోని మంచిని మిత్రమా! చెడు - నేను నీలోని చెడుని బ్రో! విద్యార్థి - నాలోని వారా? (ఆశ్చర్యంగా) మంచి - అవును. నేను నిన్ను మంచి మార్గంలో నడిపించే నీ అంతరాత్మను. చెడు - నేను నీలోని రాక్షసత్వాన్ని రగిలించే ప్రేతాత్మను. హహ్హహ్హహ్హహ్హహ విద్యార్థి - మరైతే! మీరిప్పుడు ఎందుకొచ్చారు? మంచి - బాగా కష్టపడి అమ్మానాన్నల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. నిన్ను మంచి దారిలో నడిపించి నిన్నొక గొప్ప వ్యక్తిగా మార్చడానికే నేనొచ్చాను. చెడు - ఆ.....ఏం గొప్ప? ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అంతా డ్రామాలే. పైన పటాసు లోన లొటాసు. తన మాటలు వదిలి పెట్టు. ఇన్నాళ్లు పడ్డ కష్టం చాలు. ఇప్పటికైనా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం బ్రో. ఛలో! సిగిరెట్, మందు, గంజాయి, డ్రగ్స్. ఏం కావాలన్నా మనదే. మనీ ఉంటే ప్రపంచమే మన బానిస. తగ్గేదెలా! సోమరిపోతు - (కడుపు నిండా ఫ్రీగా పెట్టిన ఫుడ్డు తిని, చేతులు నాక్కుంటూ, ఆవురుమంటూ తేన్పుతూ, పడుకోవడానికి చోటు వెతుక్కుంటూ, విద్యార్థి కాళ్ళపై వాలుతూ) ఫ్రీగా ఫుడ్డు పెట్టేందుకు కూడా ఇంతసేపు నిలబెట్టిస్తే ఏం చేసేది? కాసేపు కూర్చుందాం. కడుపు నిండా తిన్న తర్వాత కాసేపు పడుకుంటే సరి. విద్యార్థి - ఎవరు నువ్వు? ఇక్కడ పడుకుంటున్నావేంటి? ఇదేం నీ బెడ్రూం కాదు. మంచి - చూస్తుంటేనే తెలుస్తోంది పెద్ద సోమరిపోతని. కష్టపడకుండా ఫ్రీగా వచ్చే ఫుడ్డు తింటూ రోజులు గడిపేస్తోందనుకుంటా. చెడు - ఇదీ కదా లైఫ్ అంటే. ఇంట్లో వాళ్ళ గోల లేదు. వంట చేసుకునే అవసరం రాదు. ఉద్యోగం లేదు. జీతం రాదు. EMIలు లేవు లోన్లు లేవు. మహానుభావులు. రాజభోగాలు అనుభవిస్తున్నారు. మంచి - ఇందుకే అన్నారు మహాకవి శ్రీ శ్రీ. ఎముకలు వంగిన ముతకల్లారా చావండి. రక్తం మరిగే యువకుల్లారా లేవండి. పదండి ముందుకు. పదండి దూసుకు. పదండి పోదాం పైపైకి. చెడు - పోవాల్సిందే పైపైకి. ఎక్కడికి దూసుకుపోతావ్. నువ్వు ఎక్కడికీ పోయే అవసరం లేకుండానే ఇల్లు ఫ్రీ, నీళ్లు ఫ్రీ‌, రేషన్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అని మన ఇంటి ముందుకే అన్ని వస్తుంటే. మనమింకేం చెయ్యాలి. కూర్చుని తినడం, అరిగేదాకా తిరగడం, ప్రశాంతంగా నిద్ర పోవడం. కాబట్టి అవన్నీ వదిలేసి తిన్నామా? పడుకున్నామా? తెల్లారిందా? అని మాత్రం ఆలోచిస్తే చాలు. మిగిలిన వన్నీ అలా అలా అలా అలా అయిపోతూ ఉంటాయి. సోమరిపోతు - ఇదేదో మెంటల్ కేస్ లా ఉంది. ఇక్కడే ఉంటే ఆ పిచ్చి నాక్కూడా ఎక్కుతుంది. నేను పడుకోవడానికి వేరొకచోటు చూసుకోవాలి(అంటూ వెళ్ళిపోతుంది. బిక్షగత్తె - అమ్మా! అమ్మా! నాకొక వందరూపాయలుంటే ధర్మం చేయండి. గూగుల్ పే, ఫోన్ పే, పేటియమ్ ఎనీ యుపిఐ సర్వీస్ అవైలబుల్. మంచి - ఈమెవరో ప్రోఫెషనల్ బెగ్గర్ లా ఉంది. చెడు - ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే, చుట్ట కాల్చుకోవడానికి అగ్గి లేదని ఇంకొకరు ఏడ్చారంట. ఆ డబ్బులే మన దగ్గరుంటే మనమెందుకు ఇక్కడుంటాం. వీలైతే ఈమె దగ్గరే డబ్బులు దోచేయ్. మంచి - దొంగతనం మహ

09-09
10:48

Yamaleela - Telugu Gola

One Act Play on behalf of Telugu Bhasha Dinothsavam on 29th August 2023 by our Gurukulam Theater Arts Club Champions

08-17
12:53

Classification of Intelligence in Applied Psychology

For BSc Nursing 1st Year 1st Semester

04-02
02:57

Determinants of Attention in Applied Psychology

For BSc Nursing 1st Year 1st Semester

04-02
03:25

Magic Drawing

This creative story is designed by our VDF & Gurukulam Champions as part of their life skills practice session

07-23
01:52

The Talking Pen

This is a Creative Story Composed by our VDF & Gurukulam Champions on 21st July 2021

07-21
03:29

The Walking Tree

This is a creative story told by our Gurukulam Champions on 21st July 2021

07-21
02:55

Mobile Dance

Creative story by our VDF Gurukulam Champions on 20th July 2021

07-20
04:03

VDF Gurukulam Creative Stories

These are the creative stories by our VDF Gurukulam Champions

07-20
04:48

Pet Parenting by Manigadu

First day experience with our Gurukulam Puppy

07-01
08:45

Walking Volcano

Creative Story by our Gurukulam Champions Gopichand, Bhavya, Thanmai, Joshitha, Bhavesh and Chaky

06-30
02:01

Flying Car

Story by our Gurukulam Champions Bhavya, Pradeep, Thanmai, Gopichand, Chaky, Bhavesh and Joshitha

06-28
01:50

Recommend Channels