DiscoverSBS Telugu - SBS తెలుగు
SBS Telugu - SBS తెలుగు
Claim Ownership

SBS Telugu - SBS తెలుగు

Author: SBS

Subscribed: 13Played: 104
Share

Description

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
915 Episodes
Reverse
నేటి దీపావళి పండగ సందర్భంగా, ఇప్పుడిప్పుడే తెలుగులో ఓనమాలు దిద్దుతున్న మన పెర్త్ తెలుగుబడి చిన్నారులు దీపావళి పండుగ ప్రాశస్త్యాన్ని తెలిపే ‘భామా విజయం’ అనే లఘు నాటికతో మీ ముందుకు వస్తున్నారు. విని ఆనందించండి.
దీపావళి అంటే చిన్నా పెద్దా అందరూ ఆనందంగా జరుపుకునే సంబరం. అందులోనూ చిన్నప్పటి దీపావళి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలను దీపావళి పండుగ సందర్భంగా ప్రీతి రెడ్డి మనతో పంచుకుంటున్నారు.
సూపర్ అన్యుయేషన్ కు సంబంధించిన పన్నులపై లేబర్ ప్రభుత్వం కొత్త మార్పులను ప్రతిపాదించింది.
నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..
మా చిన్నతనంలో మిగితా పండగల సంగతెలా ఉన్నా దీపావళి మాత్రం ఒక వారం, పదిరోజుల ముందే మా ఇంటికి వచ్చేసేది. రకరకాల బాణాసంచా తెచ్చి నేను, మా అన్నయ్య చెరిసగం పంచుకునేవాళ్లం.
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు ..
నమస్కారం.. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
పచ్చటి ప్రకృతి ఒడిలో, సముద్రం, కొండలు, తోటల మధ్యలో ఉన్న అందమైన ఊరు — కెయిన్స్‌.
నమస్కారం .. ముఖ్యాంశాలు..
Indigenous Australian athletes have long inspired the nation, uniting communities and shaping our identity. Olympian Kyle Vander-Kuyp and Matildas goalkeeper Lydia Williams are two such Indigenous athletes that have shaped our national identity. Their stories show the power of sport to foster inclusion, equality, and pride for future generations. - ఆదిమ తెగల ఆస్ట్రేలియా క్రీడాకారులు దేశానికి పేరు, ప్రఖ్యాతి తెచ్చిపెట్టినవారు. కైల్ వాండర్ కైప్, లిడియా విలియమ్స్ విజయాలు దేశ కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశాయి.
నమస్కారం .. ముఖ్యాంశాలు..
ఈ అక్టోబర్ 18న Cairns Hindu Samaj వారు దీపావళి ఘనంగా జరుపుకుంటున్నారు.
విశాఖపట్నం ఆహ్లాదకర సముద్రతీరాలు, విజయవాడ ఆధ్యాత్మిక వాతావరణం, రాజమండ్రి గోదావరి ఘాట్‌ అందాలు.. ఆంధ్రప్రదేశ్‌ లో చూడాల్సిన ప్రాంతాలు ..
ప్రతిరోజు మన ఇంట్లో చెత్త తీసి బిన్లో వేస్తుంటాం. వారానికొకసారి కౌన్సిల్ లారీలు ఈ చెత్తను ఇళ్ల నుంచి సేకరించి తీసుకెడుతుంటాయి.
నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.
నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE ) అధికారిక పర్యటనలో భాగంగా గత వారం అబుదాబిలోని లులూ హైపర్‌మార్కెట్‌ను సందర్శించారు.
నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
loading
Comments