రంగస్థలం నుంచి రంగుల ప్రపంచానికి పౌరాణికాలు..
Update: 2025-11-07
Share
Description
పౌరాణికాలు అనేగానే మనకు తలపుకు వచ్చేవి, ‘బావా ఎప్పుడ వచ్చితివ నీవు?’, ‘జెండాపై కపిరాజు ’, ‘ఇక నీ గీచిన గీటు దాటనని’, ‘ఎన్నో ఏండ్లు గతించిపోయినవిగానీ యీ స్మశానస్థలి’, వంటి తెలుగువారికే సొంతమైన పద్యాలు.
Comments
In Channel



