అక్టోబర్ 5న డేలైట్ సేవింగ్ ప్రారంభం...గడియారాలను ఒక గంట ముందుకు జరపండి..
Update: 2025-10-02
Description
వేసవికాలం వస్తోంది అనగానే, ఆనవాయితీగా దేశంలోని పలు రాష్ట్రాలలో పాటించే విధానం డేలైట్ సేవింగ్. అంటే గడియారాలను వేసవికాలంలో ఒక గంట ముందుకు జరిపే పద్ధతి. ఈ సంవత్సరం డేలైట్ సేవింగ్ అక్టోబర్ 5వ తారీఖు, ఆదివారం ప్రారంభమవుతుంది.
Comments
In Channel