Discoverసమాచారం సమీక్ష - A Telugu News Podcastఎలక్ట్రిసిటీ ఏమండ్మెంట్ బిల్ ఎందు కోసం? (Electricity ammendment bill)
ఎలక్ట్రిసిటీ  ఏమండ్మెంట్ బిల్  ఎందు కోసం? (Electricity ammendment bill)

ఎలక్ట్రిసిటీ ఏమండ్మెంట్ బిల్ ఎందు కోసం? (Electricity ammendment bill)

Update: 2022-08-19
Share

Description

దేశం 75 yrs of independence ని వేడుకగా జరుపుకుంది . ఇప్పటికి దేశం లో అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి లో మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదు . వాటిలో విద్యుత్ సరఫరా ఒకటి . విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాలు లేవనే  వాదనలో ఎంత నిజం ఉందొ  ఫ్యూ వీక్స్  బ్యాక్  రాష్ట్రపతి  గౌరవనీయులు ముర్ము గారి స్వగ్రామానికి  కల్పించిన కనక్షన్ ఉదాహరణ .
విద్యుత్ వాడకం లేని జీవితాన్ని ,రంగాలను  ఊహించటం  కష్టమే . పవర్ కట్స్  మూలంగా అనుభవమే అయినా  ఎలక్ట్రిసిటీ  దేశ ఆర్ధిక ప్రగతికి , ప్రజల నిత్యా అవసరాలకు  అవసరం . పవర్  కట్స్ ,పవర్ హాలిడేస్  ఆర్ధిక రంగం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో  తెలుసు . అలంటి ఎలక్ట్రిసిటీ  కి సంబంధించి  ఉత్పత్తి ,పంపిణి , వినియోగం పై తీసుకు వస్తున్న  విద్యుత్
సవరణ బిల్లు  పై దేశ  వ్యాప్తంగా చర్చలు ,వ్యతిరేకత  ఎదుర్కొంటున్నది.
ఈ చట్ట సవరణ ఎందుకు ? ఎవరి కోసం ?  ఎవరికీ లాభం ? నష్టం ?  అనే దానిపై  ప్రజల్లో ఉన్న అనేక అనుమానాలు ,అయోమయం కు సమాధానం  తెలుసుకునే ప్రయత్నం  ఇవాళ్టి సమాచారం సమీక్ష  ఎపిసోడ్ లో    హోస్ట్  D . చాముండేశ్వరి తో  విద్యుత్ రంగ నిపుణులు P. రత్నాకర్ రావు  గారి ఇంటర్వ్యూ

See sunoindia.in/privacy-policy for privacy information.

Comments 
In Channel
Pride month special

Pride month special

2022-06-1546:35

loading
00:00
00:00
x

0.5x

0.8x

1.0x

1.25x

1.5x

2.0x

3.0x

Sleep Timer

Off

End of Episode

5 Minutes

10 Minutes

15 Minutes

30 Minutes

45 Minutes

60 Minutes

120 Minutes

ఎలక్ట్రిసిటీ  ఏమండ్మెంట్ బిల్  ఎందు కోసం? (Electricity ammendment bill)

ఎలక్ట్రిసిటీ ఏమండ్మెంట్ బిల్ ఎందు కోసం? (Electricity ammendment bill)

Suno India