జన్యుమార్పిడి పంటలు, ఆహారం (Genetically modified crops and foods)
Description
ప్రపంచం లో ఫస్ట్ GM crop పొగాకు 1982 లో. మనుషులు తినే పంటలో 1994 అమెరికాలో టొమాటో మొదటిది తరువాత సోయాబీన్ కార్న్ brinjal బొప్పాయి ఆలు చెరకు వరి పత్తి లాంటివి
లిస్ట్ లో చేరాయి.
GM పంటలో తెగుళ్లు తక్కువ. దిగుబడి పోషకాలు ఎక్కువ అనే ప్రచారం ఉంది. నిజమెంతో ఆయా దేశాల్లోని వ్యవసాయ నిపుణులు చెప్పాలి.
GM పంటల సాగు, consumptionలో సమస్యలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది.సాధారణం గా రైతు పండే పంట లోంచే విత్తనాలు తయారుచేసుకుని మళ్ళీ వాడుకుంటాడు.GM crops లో అది వీలుకాదు. రైతు కి ఆర్థికభారం విత్తన కంపెనీలపై dependency పెరిగే అవకాశం ఎక్కువ.
FSSAI తీసుకువస్తున్న Food Safety And Standards (GM foods) regulations 2021 draft bill
లో ఉన్న లోపాలు ఏంటి? GM crops Foods విషయం లో ప్రజలు ,రాష్ట్రాల Public opinion ఎలా ఉంది అనే అనేక విషయాల గురించి సమాచారం సమీక్ష లో Kavitha Kuruganti interview లో వినండి.
See sunoindia.in/privacy-policy for privacy information.







