నా స్టైల్ బీరకాయ కూర ఉప్పు వేయలేదని అనుకోకన్డి వేసాను కానీ చెప్పలేక పోయా ఏమనుకోవద్దండి.
Update: 2020-09-07
Description
ఎలుకల బెడద ఎక్కువైన వి ఇంట్లో వాటిని బయటకి తోలడానికి నేను చేసిన పని వాటికి మాట్ పెట్టడం .అది పెట్టడం వల్ల ఎలుకలు అందులోకి వెళ్ళగానే అతుక్కుని కదలనివ్వదు .అలా రెండు పడ్డాయి . ఇక పొద్దున నేను చేసిన కూర గురించి , బీరకాయ కర్రీ .చిన్న కుటుంబం కాబట్టి రెండు బీరకాయలు సుమారు అర కేజీ ,రెండు ఉల్లిపాయలు,నాలుగు మిరపకాయలు , కరివేపాకు,కొత్తిమీర,ఉప్పు,పసుపు,నూనె,అల్లం వెల్లుల్లి ముద్ద,ఇంకేం అన్ని వేసి మగ్గబెడ్తే ఇక మన బీరకాయ కూర రెడి .ఇందులో నేను నీరు కలపలేదు కావాలనుకుంటే కలుపుకోవచ్చు..
Comments
In Channel




