హాయ్ నేను మీ మాధవి లత .లత. ఎఫెమ్. మీకోసం ఈ రోజు తీసుకు వస్తున్న ఒక చిన్న సామెత ఆదరిస్తారని కోరుకుంటూ
Update: 2020-09-05
Description
మొక్కై వంగనిది మ్రానై వంగునా అనే భావజాల సమేత ఆధారంగా మీకోసం తీసుకువస్తున్న చిన్న సందేశం నా స్టైల్ ఆఫ్ వ్యూ లో ..మన అందరి పిల్లల విషయం లో మనం చేసే శిక్షణ ఆధారంగానే పెరిగి పెద్దవుతారు .వారికి సరైన దిశ నిర్దేశం చేసిన వారిగా మనం చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్చి దిద్దవల్సిన బాధ్యత పెద్దలుగా మన మీద ఉన్నది .దాని ఆధారంగా మీ ముందుకు తీసుకు వస్తున్న ఈ కథనం విని ఆదరిస్తారని కోరుకుంటున్న .మీ ఆదరాభిమానాలు ఎల్లవేళలా నాకు చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు.
Comments 
In Channel




