Discover
SBS Telugu - SBS తెలుగు
'అమ్మ చేసే మొక్కజొన్న గారెలు, ఖీర్... నా చిన్ననాటి జ్ఞాపకాలు' – ప్రీతి రెడ్డి..

'అమ్మ చేసే మొక్కజొన్న గారెలు, ఖీర్... నా చిన్ననాటి జ్ఞాపకాలు' – ప్రీతి రెడ్డి..
Update: 2025-10-18
Share
Description
దీపావళి అంటే చిన్నా పెద్దా అందరూ ఆనందంగా జరుపుకునే సంబరం. అందులోనూ చిన్నప్పటి దీపావళి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలను దీపావళి పండుగ సందర్భంగా ప్రీతి రెడ్డి మనతో పంచుకుంటున్నారు.
Comments
In Channel