EP-38 Relationship ని కూడా insure చెయ్యాలా?
Update: 2025-11-15
Description
బంధాలకు, అనుబంధాలకు కూడా ఒక గ్యారంటీ ఉంటే బావుండు అని ఆశపడే మనకి, వాటిని కూడా insure చేసుకోవాలి అనిపించినదే తడవుగా ఇద్దరు యువకులకు వచ్చిన ఆలోచన, వారు చేసిన ప్రయత్నం ఆధారంగా నేను చేసిన ఈ సంచిక, మిమ్మల్ని కూడా ఆలోచింప జేస్తుందని ఆశిస్తూ, మీ అభిప్రాయాలు కింద ఉన్న ఈ లింకు ద్వారా నాకు తప్పక తెలియజేస్తారని అనుకుంటున్నాను. సంచిక విని మీ feedback తెలియజేయండి.
https://sudhamayam-feedback.vercel.app/
Comments
In Channel















