EP15. ఎవరీ డేవిడ్? రాధ గతం ఏంటి?
Update: 2024-01-05
Description
టూ రష్యా విత్, లవ్ దేశం కాని దేశంలో, మా తెలుగుతల్లికి మల్లెపూదండ, తాష్కెంట్ లో ఆవకాయ, మాస్కో లో మాగాయ, తీరని తెలుగు కోరిక, శాంతి సందేశం ఇవ్వాలని మనస్యంతి కోల్పోయిన తెలుగు నాలిక, రష్యా వీధుల్లో తెలుగు భాగోతం సుస్పన్స్, థ్రిల్, సెంటిమెంట్, లవ్ నలుగురు కృష్ణుల నవరస లీలలు.నలుగురు కృష్ణుల నవరస లీలలు
A novel by Dwibhashyam Rajeswara Rao
Comments
In Channel




