Ep: 05: Mighty Abheera
Update: 2023-12-06
Description
చిన్న పిల్లల కోసం మైటీ అభీర అనే ఈ కిడ్స్ సిరీస్ వినండి వినిపించండి . ఈ సీరిస్ లో ఒక అఘోరా అభీర అనే ఒక శక్తివంతమైన ఆత్మను సృష్టిస్తాడు. ఆ శక్తివంతమైన ఆత్మ మరియు ఆదిత్య అనే ఏడేళ్ల తెలివైన కుర్రాడి మధ్య జరిగే అనేక విషయాలు మన kidsone podcastలో వినొచ్చు.
ప్రతి బుధవారం మరియు శనివారాలలో కొత్త ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి, మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి..
Produced and Edited by TeluguOne.
For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com
Comments
In Channel



