Faith in God - దేవునియందలి విశ్వాసము
Update: 2025-05-28
Description
కేవలము నమ్ము. సుళువుగా పొందుకో.
ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు క్రైస్తవ జీవనము గురించిన ఒక ఆవశ్యకమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు: దేవునికి ఇష్టులైయుండుటకు విశ్వాసం ద్వారానే మనము నడవడం తప్పనిసరి.
మీరీ వాక్యము ద్వారా ప్రేరణ పొంది, క్రీస్తు కథను అతి క్షుణ్ణంగా అభ్యసించి ఆయన మాదిరిని సాధన చేయడానికి నిర్ణయించుకోవాలని మరియు ఏది ఏమైనా సరే విశ్వాసం ద్వారానే స్థిరంగా నడుస్తూ ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము.
దేవుని మహిమ కొరకు మీ విశ్వాస జీవితం ఇతరులకు ఒక మాదిరిగా ఉండుగాక. ఆమేన్!
Comments
In Channel