RBI WILL BE FINED IF ATM IS OUT OF CASH
Update: 2021-08-13
Description
RBI WILL BE FINED IF ATM IS OUT OF CASH... THIS RULE APPLICABLE FROM OCTOBER నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడు అని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా ఇంతకుముందు మనం ఏదైనా ఒక ఏటీఎంకు పెడితే అందులో ఎప్పుడూ మనం ఒక దీన్ని చూస్తుంటే ఏంటి అంటే అవుటాఫ్ క్యాష్ అని బోర్డు పెట్టి ఉంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏటీఎంలో డబ్బులు అందుబాటులో లేవు అని అర్థం.
అవును మిత్రులారా ఇప్పుడు ఆర్బిఐ ఒక కొత్త రూల్ ని తీసుకురావడం జరిగింది అది ఏంటో తెలుసా ఇంతకుముందు నా అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ లేకపోతే ఆ అకౌంట్ ఖాతాదారుని ఖాతాలో డబ్బులు లేకపోతే ఫైన్ వేసేవాళ్ళు.
https://anninakutelusu.blogspot.com/2021/08/rbi-new-rule-banks-will-be-fined-if-atm.html?m=1

Comments
In Channel