కథనం -1 కాట్రగడ్డ దయానంద్ కథ “రెండు జ్ఞాపకాలు'' : #Kathanam Stories II # Vempalle Shareef
Update: 2019-01-24
Description
ఈ నేల ఎవడబ్బ సొత్తు. అందరి ఆస్తి అయిన భూమి కొందరిదే ఎందుకైంది. సొంతింట్లో చావు చాలామందికి కలేనా? అలా అలా అనాథలా ఎక్కడో ఒకచోట చచ్చి మట్టిలో కలసిపోవాల్సిందేనా? ఆరడుగుల నేలకోసం రెండు తరాలు పడ్డ కష్టం. అయినా ఆ నేల దక్కిందా.. లేదే.. మరెందుకు? కాట్రగడ్డ దయానంద్ కేవలం కథ మాత్రమే చెప్పి వదిలేశాడు. తర్వాతే చాలా కథ మన మెదళ్లలో నడుస్తుంది.
మిత్రులారా...
ఈ కథలపై మీ స్పందన shareefvempalle@gmail.comకు తెలపండి.
లేదా
https://www.facebook.com/svkathanam
https://twitter.com/SVempalli
https://www.instagram.com/shareefvemp... లో తెలియజేయండి.
ఈ కథలు మీకు నచ్చినట్లు అయితే దయచేసి తప్పకుండా subscribe చేయండి. ఒక మంచి పనికి మీ సహకారం అందించండి.
మిత్రులారా...
ఈ కథలపై మీ స్పందన shareefvempalle@gmail.comకు తెలపండి.
లేదా
https://www.facebook.com/svkathanam
https://twitter.com/SVempalli
https://www.instagram.com/shareefvemp... లో తెలియజేయండి.
ఈ కథలు మీకు నచ్చినట్లు అయితే దయచేసి తప్పకుండా subscribe చేయండి. ఒక మంచి పనికి మీ సహకారం అందించండి.
Comments
Top Podcasts
The Best New Comedy Podcast Right Now – June 2024The Best News Podcast Right Now – June 2024The Best New Business Podcast Right Now – June 2024The Best New Sports Podcast Right Now – June 2024The Best New True Crime Podcast Right Now – June 2024The Best New Joe Rogan Experience Podcast Right Now – June 20The Best New Dan Bongino Show Podcast Right Now – June 20The Best New Mark Levin Podcast – June 2024
In Channel