DiscoverKATHANAM TELUGU STORIESకథనం 6 : “దొంగబర్రెగొడ్లు'': వైసివి రెడ్డి కథ #Kathanam II # Vempalle Shareef II
కథనం 6 : “దొంగబర్రెగొడ్లు'': వైసివి రెడ్డి కథ  #Kathanam II # Vempalle Shareef II

కథనం 6 : “దొంగబర్రెగొడ్లు'': వైసివి రెడ్డి కథ #Kathanam II # Vempalle Shareef II

Update: 2019-02-20
Share

Description

ఎప్పుడూ పొలంలో పడే దొంగబర్రెగొడ్ల గురించి ఆలోచించే రామయ్య చివర్లో ఎందుకు వడ్డీవ్యాపారుల గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. రాయలసీమలో రైతు పడే కష్టం గురించి కేవలం రెండు పేజీల్లో వివరించిన కథ. తప్పక వినండి.

వైసివి రెడ్డి కడపజిల్లా పులివెందుల దగ్గర్లోని బోనాలలో పుట్టారు. చాలా కథలు, కవితలు, కావ్యాలు, వ్యాసాలు రాశారు. కడప జిల్లా నుంచి ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా వెలువడ్డ "సంవేదన'' అనే సాహిత్య పత్రికకు ప్రచురణకర్తగా కూడా వ్యవహరించారు. అభ్యుదయ రచయితల సంఘంలో పనిచేశారు. ఈయన భౌతికంగా మన మధ్య ఇప్పుడు లేకపోయినా ఈ నేల మీద ఆయన చేసిన కథాసంతకాలు చాలా ఉన్నాయి. వాటిల్లోంచి ఒక చిన్న కథను వినిపించే ప్రయత్నమే ఇది.

For contact
#https://www.facebook.com/svkathanam
#https://twitter.com/SVempalli
#https://www.instagram.com/shareefvemp...

నిర్వహణ :
#వేంపల్లెషరీఫ్,
కథా రచయిత, కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత, రేడియో వ్యాఖ్యాత, జర్నలిస్టు.
pHoNe 9603429366
Comments 
00:00
00:00
x

0.5x

0.8x

1.0x

1.25x

1.5x

2.0x

3.0x

Sleep Timer

Off

End of Episode

5 Minutes

10 Minutes

15 Minutes

30 Minutes

45 Minutes

60 Minutes

120 Minutes

కథనం 6 : “దొంగబర్రెగొడ్లు'': వైసివి రెడ్డి కథ  #Kathanam II # Vempalle Shareef II

కథనం 6 : “దొంగబర్రెగొడ్లు'': వైసివి రెడ్డి కథ #Kathanam II # Vempalle Shareef II