DiscoverEshwari Stories for kids in Telugu
Eshwari Stories for kids in Telugu

Eshwari Stories for kids in Telugu

Author: Suno India

Subscribed: 352Played: 1,405
Share

Description

As a mother and now as a grandmother, I like telling moral stories to children. But I believe moral stories should also evolve with time. For today's children, we should educate them about their environment around them in a way that they can relate with. For instance, stories of kings and kingdoms might not necessarily be relevant anymore. New stories need to be told in a new style. This podcast is my attempt at making stories interesting and relevant at the same time. You can find my original writing on www.eshwaristories.com
72 Episodes
Reverse
ఇండోనేసియా అడవుల నుండి ప్రాణాలు కాపాడుకోవటానికి వేరే దేశపు పెద్ద అడవికి పారిపోయి వచ్చిన కోతుల గుంపును అడ్డుకున్న కొత్త దేశపు అడవి కోతులు, కొత్త కోతుల్ని రాజు దర్బార్ కు బందీ గా తీసుకు వెళ్ళాయి.కోతుల నాయకుడు వాలి  వంట నూనె పంట అయిన పామాయిల్  చెట్ల పెంపకం ,నూనె తయారు పద్ధతులతో మరియు పామాయిల్ పెంపకం కోసం కట్ చేస్తున్న అడవులు, అడవి జంతువుల జీవితాలు ,అడవులు గాలి నీరు పర్యావరణం పరిసరాలు చివరికి మనుషుల furure ఎంతటి ప్రమాదం లో పడుతుంది చెప్పాడు.అంతే కాదు ప్రపంచం లోనే పెద్ద కార్బన్ సింక్ అయిన తమ దేశం ఎలా క్లైమేట్ చేంజ్ కి కారణం అవుతుంది చెప్పాడు. అంతే కాదు మనిషి స్వార్ధం  తగ్గించుకుని వనరులను సంరక్షించడం చేస్తే అందరికీ మంచిది అంటూ ఒక విన్నపం రిక్వెస్ట్ లెటర్ ను పావురం తో పంపి జవాబు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ కథ లో.See sunoindia.in/privacy-policy for privacy information.
చిన్నారి ప్రకృతి కి నేచర్ అంటే చాల చాల ఇష్టం. గలగలా పారె నదులు ,నురుగుల కక్కే సముద్రాలు ,మంచు పర్వతాలు ,అడవి, చెట్లు ,ఏనుగు మంకీ చిలుక చేపలు ఒకటి కాదు నేచర్ lo ఉండేవి అన్ని ప్రకృతి కి నేస్తాలు. వాటికి ఫీలింగ్స్ ఉంటాయని అంటుంది. చెట్లు కటింగ్ వద్దు , నీరు నేల ట్రాష్ తో నింపొద్దు అంటుంది.పచ్చని ప్రకృతి క్లీన్.గాలి నీరు కావాలి ,జంతువుల ను మన ఫన్ కోసం హార్ట్ చేయకూడదు అంది. ప్రకృతి కి ఎలాంటి పర్యావరణ కావాలి ? విందామా.  (Prakruti loves nature. She loved everything about nature from flowing rivers, frothing seas, snow mountains, jungle, trees, elephants, monkeys, parrots, fish and more. She was always fascinated by nature. She says that they all have feelings. She always says not to cut trees, don't fill land and seas with trash and to keep nature clean and to not hurt animals for fun. Listen to this episode to know what kind of nature does Prakruti want?)See sunoindia.in/privacy-policy for privacy information.
సముద్రాలను ఎందుకు క్లీన్ గా ఉంచాలి? అవి క్లీన్ గ లేకపోతే మనకి నష్టం ఏమిటి? అని అడిగిన పిల్లలకు అమ్మమ్మ సముద్రాలను శుభ్రం గా క్లీన్ గా ఎందుకు ఉంచాలి. పర్యావరణ లో సముద్రాలు కూడ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నారు. మరి క్లీన్ సీస్ అని ఎందుకు.స్లొగన్స్ రాస్తున్నారు? ఎవరు చెప్పారు సముద్రాన్ని క్లీన్ గా ఉంచాలని మళ్ళీ అడిగారు పిల్లలు. 2017 ఇండోనేసియా లోని బాలీ ద్వీపం లో ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు ప్రజలు కలిసి క్లీన్ సీస్ అనే ఉద్యమం స్టార్ట్ చేశారట.UNEP start చేసింది.ప్రస్తుతం 62+ coastal countries సభ్యులట. సముద్రాలు మనకి ఎప్పుడు అవసరం ముఖ్యమే.వాటి మీద ఆధారపడి మనుషులు, పక్షులు ,చేపలు,తాబేళ్లు ఇంకా ఎన్నో marine life బతుకుతుంది. అలాంటి సముద్రం లో ట్రాష్ వేస్తే? సముద్రం శుభ్రం గా ఉంచాలంటే ఏమిచెయ్యాలి? పర్యావరణం నీ కాపాడితే climate ki మనకి లాభం అని అమ్మమ్మ చెప్పిన విషయాలు విందామా.  (Why should we keep the seas clean? What is the harm if they are not clean? children asked their grandmother. She told them how seas and oceans play an important role in the environment. Humans, fish, turtles, and many other marine animals are all dependent on seas. What will happen if we put our trash in the seas? It will help the climate if we protect the environment, said grandmother. Then why are there slogans called "Clean Seas" and who told that seas should be cleaned? asked children again. Grandmother told them that in 2017, in Bali, Indonesia, scientists, environmentalists, governments, got together and with help of UNEP came up with clean seas campaign. Around 62+ countries are part of this campaign.) See sunoindia.in/privacy-policy for privacy information.
అడవి జంతువుల్లో ప్రత్యేకం గా కనబడే నలుపు తెలుపు చారల జీబ్రా  చిన్నారి అవ్యాన్ కల లోకి వచ్చి చెప్పిన కబుర్లు విందామా. జీబ్రా ల్లో ఉండే రకాలు.వాటి చారలు మన వేలి ముద్రల్లా unique గా ఉంటాయట. జీబ్రా కీ శత్రువులు వున్నారు తెలుసా? వాటి సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతులు motion dazzle వాటి ఫ్యామిలీ, ఫుడ్ గురించి తెలుసుకుందాము.అంతే కాదు మనిషి చేస్తున్న పనుల వల్ల పాపం జీబ్రా కి ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు వస్తున్నాయి తెలుసా?   జీబ్రా అంతరించి పోకుండా ఎలా కాపాడాలి Climate change జీబ్రా కీ ఇబ్బందే కదా.(Among wild animals, the striped Zebra is very beautiful. That Zebra came into Avyan's dream and told a lot of interesting things. In this story we will learn about different kind of Zebra's, and how their stripes are unique just like our fingerprints. Did you know that Zebras have predators? Their motion dazzle helps them in the form of self defence mechanisms. We will also learn about their food, families and other interesting facts. We will also learn how climate change is affecting the poor zebra and how it is on the verge of extinction.) See sunoindia.in/privacy-policy for privacy information.
రబ్బరు తో అదేనండి ఎరేజెర్ తో ఆడుతున్న కిడ్ తో రబ్బరు చెప్పిన సంగతులు అంటే? రబ్బరు ఎక్కడ పుట్టింది? ఎక్కడ ఎక్కడ పెరుగుతుంది? ఎలా పెంచుతారు ఎలా రబ్బరు తయారు చేస్తారు?ఎంత తయారవుతుంది, రబ్బరు లో ఉన్న వెరైటీస్ పేర్లు. 19 century lo రబ్బరు ని కలెక్ట్ చేసి తెచ్చే ఆఫ్రికన్ ప్రజలు విదేశీ రాజు చేతిలో పడ్డ కష్టాలు. రబ్బరు వాడకం వల్ల ఎదురవుతున్న పర్యావరణ కాలుష్యము గురించి వినండి.(Rubber/Eraser told his story to the kid who was playing with it. In this story rubber tells where is rubber originally from? Where does it grow? How is it grown and how is it made? We also talk about how in the 19th century many african nationals who collected rubber faced so many troubles from foreign rulers. We will also learn about how much pollution is being caused by rubber in this story.)See sunoindia.in/privacy-policy for privacy information.
సెలవల్లో అమ్మమ్మ  ఇంటికి వచ్చిన పిల్లలు ఇంటి ముందుకు వచ్చిన ఒంటె సవారీ ఎక్కి తిరిగి ఆనందపడ్డారు.  దిగిన తర్వాత కూడ ఒంటె సవారీ కబుర్లే. లంచ్ తర్వాత అమ్మమ్మ నీ ఒంటె  గురించి తెలుసా?అని అడిగారు.తెలుసు అని ఒంటె కబుర్లు చెప్పటం స్టార్ట్ చేశారు.అంతా విన్నాక  పిల్లలకు climate change తో మనుషులకే కష్టాలు,ఒంటెలకు ఇబ్బందులు ఉన్నాయా? అని అనుమానం వచ్చింది. పర్యావరణం పరిసరాలు జీవ వైవిధ్యం  లో ఒంటెల ప్లేస్ వాటికీ మానవ తప్పిదాలు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు తెలియాలంటే ఈ కథ వినండి. (Children who came to grandmother's home for summer holidays felt happy after riding a camel that came near their home.They continued to talk about camel even after getting down and wanted to know more and asked their grandmother about it after lunch. Their grandmother told them all about camels and how camels are being impacted by man made climate change destroying their natural habitats. ) See sunoindia.in/privacy-policy for privacy information.
మీ ప్లేట్ లో బెండి కూర ఉందా? మీకు బెండ కాయ గురించిన సంగతలు తెలుసా? కూరలు తినని పరి పాప కు అమ్మమ్మ మదర్ ఎర్త్ గిఫ్ట్ గా ఇచ్చే కూరలు పండ్లు వద్దన కుండా తింటే ఆరోగ్యం అని చెప్పింది. మీకు భేండి ఎక్కడ నుండి ఎలా వచ్చింది? ఇంకేమి పేర్లు ఉన్నాయి. బెండకాయ లో ఉన్న పోషకాలు ఏమిటి తెలుసా?  లేదా? అయితే ఈ కథ వినండి (Do you have Ladies Finger / Okra curry on your plate? Do you want to know more about Ladies Finger / Okra? Pari doesn't eat curries properly so her grandmother tells her the story of Ladies finger which is a gift by Mother Earth. In this story, we will learn from where did Ladies Finger / Okra came from, the nutrients in Ladies Finger / Okra and a lot more.)See sunoindia.in/privacy-policy for privacy information.
అరటి పండు తినను అని మారాం చేస్తున్న అఖిల్ కి అరటి పండు గురించిన కథ సంగతులు చెప్పింది ఈ కథలో. మీకు తెలుసా గ్రీకు వీరుడు Alexander మొదటి సారిగా మనదేశం లో అరటిపండు ని తిని వాటిని తనతో తీసుకెళ్ళాడు.  అరటి పండ్లలో ఉన్న రకాలు తెలుసా? దానిలో ఉండే పోషకాలు తెలుసా? పిల్లలు రుచి చూడకుండా దీన్ని బాగోదు నచ్చదు అంటూ ఆహారం నీ వద్దన కూడదు. అరటి పండు గురించిన సంగతులు వినండి.  (Akhil was not eating a banana, so his grandmother tells him this story all about Banana. Do you know that Alexander the great ate Banana and took it back with him to his country. Did you know that there are multiple varieties of Banana? Do you know that Bananas are very healthy with a lot of vitamins and proteins? Without tasting it and knowing how healthy it is kids should never say no to a banana, so let us learn more about Banana in this story.)See sunoindia.in/privacy-policy for privacy information.
పిల్లల కు వచ్చే సందేహాలను తీర్చటం చాలా సరదాగా ఉంటుంది.అదొక విధంగా మనకి కూడ లెర్నింగ్. ఇంట్లో తరచుగా వాడే కొబ్బరి కాయ కు ఒక కథ చరిత్ర ఉందని మీకు తెలుసా.? కొబ్బరి కాయకు ఆపేరు ఎలా వచ్చింది? దానికి మూడు కళ్ళు లాంటివి ఎందుకు ఉన్నాయి? Seana మరియు eel ఎవరు?కొబ్బరి ఏ దేశపు నేషనల్  ట్రీ ? వీటన్నటి సమాధానం కావాలంటే కథ వినండి.  (It is always interesting to answer the strange questions that children ask. It is a learning for parents in a way. Do you know that Cocount that we use at home everyday has history and a story? How did Coconut get its name? Why does it have three eyes? WHo are Seana and eel? Which national  is coconut? We will know answers to all these questions and more in this episode.)See sunoindia.in/privacy-policy for privacy information.
గుర్రపు స్వారీ కోసం చిన్నపిల్లలకు చెక్క గుఱ్ఱం కొనడం తెలుసు. నిజమైన గుర్రాన్ని ఎక్సిబిషన్ లో ఎక్కినప్పుడు ఎవరెస్ట్ ఎక్కినంత ,ఏదో గెలిచిన ఫీలింగ్. అలాంటి గుఱ్ఱం గురించి అమ్మమ్మ చెప్పిన సంగతులు ఈ కథలో విందామా(As kids, we all had/have wooden horses at home. But for the first time when climbing a horse in exhibition it feels like climbing Mt. Everest. In this episode grand ma will tell all about horses.)See sunoindia.in/privacy-policy for privacy information.
జూ పార్క్ ను చూడటం బోర్ అని చెప్పే మామకు అది నిజం కాదని ,పర్యావరణం గురించి చెప్పటానికి , క్లైమేట్ చేంజ్ వల్ల జీవులకు వస్తున్న ఆపద నీ ఆపడానికి,మళ్ళీ మనం తిరిగి ప్రకృతి ప్రేమికులం అవటం ఎంత అవసరమో జూ పార్క్ లోని జంతువులను చూస్తే తెలుస్తుంది అమ్మమ్మ చెప్పిన కథ.విందామా (To prove that Zoo parks are fun, uncle tells the children about how animals are getting affected by environment and climate change and how seeing the animals in zoo parks tells us the importance of being nature lovers.  In this story, we explain the life of turtles and tortoise.)See sunoindia.in/privacy-policy for privacy information.
మనిషి స్వార్ధానికి పర్యావరణం తో పాటు అన్నిరకాల ప్రాణులు,అడవులు, నేలలు,నదులు కొండలు కొనలు గాలి ఆకాశం సమస్తం నశించిపోతుంది.అలాంటి ఒక ప్రమాదకర పరిస్థితి లో ఉన్న natural scavenger గా పిలవబడే vulture రాబందులు ఎలా ఎందుకు కనపడకుండ పోతున్నాయి చెప్పే కథే రాబందులు.విందామా (Man’s greed is causing harm to all animals, forests, rivers, hills and air. One such animal which is a natural scavenger that is on the verge of extinction is a vulture. We will learn how vultures are going extinct in this story.)See sunoindia.in/privacy-policy for privacy information.
Yummy కోడి వంటకాలు మాత్రమే తెలిసిన నేటితరం పిల్లలకు nature లో నీ చిన్న పెద్ద జీవులన్నింటికి  బ్రతకటానికి సమాన హక్కులు ఉన్నాయని. కోడి కి సంబంధించిన అనేక సంగతులను అమ్మమ్మ చెప్పిన కథ లో విందామా?  (Chicken dishes is yummy to eat is all that today's generation kids know. But how many of us know that all animals have an equal right to live in nature. We will learn all about our favourite hen in this story.)See sunoindia.in/privacy-policy for privacy information.
ప్రకృతి లో ఉపయోగం లేనిది అంటూ ఎదిలేదని.అసహ్యం గా ఉంది చూడటానికి అనుకునే బల్లి లాంటి చిన్ని జీవికి ప్రకృతి లో ఉన్న చోటు,పర్యావరణానికి మనకి అవి ఎలా సాయపడతాయి?.మనిషి సెల్ఫిష్ పనులు nature , environment నే కాకుండా బల్లి లాంటి వాటిని ఎలా ఇబ్బంది పెడుతున్నారో చెప్పే కథే బల్లి. వినండి. ప్రకృతి నీ కాపాడండి (There is no such thing as useless in nature. In this story we will talk about how small creature like a lizard which many find repulsive can help the environment. We will also talk how is human being's selfishness causing harm to lizards in this story.)See sunoindia.in/privacy-policy for privacy information.
మహిళా శక్తి కి గుర్తింపుగా ప్రపంచ వ్యాప్తం గా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే వాణిజ్యపరమైన సందడి కాదని అనేక త్యాగాలు పోరాటాల ఫలితంగా మహిళలు సమాన హక్కులు మరియు అవకాశాలు పొందారని.ప్రతి ప్రత్యేక దినం సందర్భంగా వాటి లో దాగిఉన్న మీనింగ్ నీ తెలుసుకోవాలని చెప్పే కథ.(International Women's Day, which is celebrated worldwide in recognition of women's empowerment, celebrates many struggles for equal rights and opportunities. This story emphasizes on the need to know more about the meaning of special days.)See sunoindia.in/privacy-policy for privacy information.
అమ్మ వండిన రుచి, ఆరోగ్యకరమైన కూర పప్పు వద్దని మారం చేసి ఫుడ్ ప్లేట్ పడేసి,ఆకలితో పడుకున్న అనన్య దగ్గరకి అమ్మ బదులు అమ్మలకే అమ్మ లాంటి నేల తల్లి ఫుడ్ ప్లేట్ తో వచ్చి ఆకలి తీర్చి పిల్లలకు ఇష్టమైన ఫుడ్ ఎలా ఎక్కడ ఎవరు పండిస్తారు? ఎవరు మనకి అమ్ముతారు .journey of food ఆరోగ్యం తో పాటు ఎంతో మందికి ఉపాధి money క్రియేట్చేస్తుందో చూపించిన soil Ananya ki విత్తనాలు ఇచ్చి grow your own food.అప్పుడే నీకు ఆహారాన్ని గౌరవించటం,ఆస్వాదించటం తెలుస్తుంది అని చెప్పిన కథ.మీరు వినండిSee sunoindia.in/privacy-policy for privacy information.
జంక్ ఫుడ్స్ కి అలవాటుపడిన ఈ తరం పెద్దలు పిల్లలకు సంప్రదాయ ఇంటి వంటకాలు ,సీజనల్ కూరలు పండ్లు తినటం, పెరటి తోట కూరలు  ఆరోగ్యానికి ఎందుకు మంచిదో చెప్పే కథ.అమ్మ వండిన వంకాయ కూర వద్దు.jam ముద్దు అనుకున్న చిన్నారి పాపకు స్వయంగా వంకాయ వచ్చి చెప్పిన విశేషాలు ఉన్న కథ.మీరు వినండి.See sunoindia.in/privacy-policy for privacy information.
3Rs

3Rs

2021-02-2818:36

నిరాడబరం అయిన జీవనశైలి ఇప్పటి తరానికి పర్యావరణం నీ save చెయ్యటానికి ఎందుకు అవసరం అని చెప్పే కథ.ఇంట్లో ఉండాల్సింది మనుషులు .కానీ అవసరానికి మించిన చిందరవందర వస్తువులు కాదని, సింపుల్ లివింగ్ లో ఎంతో ఆనందం ఉందని,మితిమీరిన వనరుల వాడకం భావితరాలకు ప్లానెట్ కి హాని అని reuse recycle reduce అనే Principles ని follow కావాలని పిల్లలకు అమ్మమ్మ చెప్పింది.మీరు వినండిSee sunoindia.in/privacy-policy for privacy information.
ప్రపంచం లో ప్రాచీన నాగరికతలకు మూలం,పవిత్రతకు చిహ్నం గా ఉన్న నదులు మనుషుల తో పూజలు హారతులు అందుకుంటూ జీవనాధారం గా ఉన్నాయి.అలాంటి నదులను అభివృద్ధి పేరుతో మనుషుల స్వార్థం తో ఎలా మురికి కూపం గా మారిపోయాయి వాటిని ఎందుకు save చెయ్యాలో విందామా (Most historical cities are based on river banks. Rivers are symbols of purity and are prayed with offerings in India. But now, many rivers are being destroyed in the name of development because of our greed. In this episode, we talk about the need to save these rivers and more.)See sunoindia.in/privacy-policy for privacy information.
అడవి దున్నలు లేదా ఇండియన్ బైసన్ ఒక పెద్ద జంతువు.చాలా బలమైనది.ఎత్తుగా ఉంటుంది. ఇవి ఆసియా దేశాల్లో ముఖ్యం గా సౌత్ ఇండియా లో ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రివేళల్లో తిరిగే ఈ దురుసు జంతువులు తగ్గిపోతున్నాయి.కారణం మనిషి .bison గురించి తెలుసుకుందామా. (Indian Bison is a big and strong animal. They are very tall. They are mainly present in Asia and specifically in South India. These bison which travel in the night are rapidly decreasing in number becuase of Human intervention. Shall we learn more about Bisons?)See sunoindia.in/privacy-policy for privacy information.
loading
Comments (5)

Ray

Good stories for kid

Apr 10th
Reply (2)

Chamundeswari Dharmavarapu

Thank you.pl.visit my web site www .eshwaristories.com.And support me by buying or gifting story books for kids.

Feb 27th
Reply

Krishna Kiriti

The story narration was excellent. I found a good channel as a source for stories.

Feb 26th
Reply