ప్రకృతి అనే నేను (I am nature)
Description
చిన్నారి ప్రకృతి కి నేచర్ అంటే చాల చాల ఇష్టం. గలగలా పారె నదులు ,నురుగుల కక్కే సముద్రాలు ,మంచు పర్వతాలు ,అడవి, చెట్లు ,ఏనుగు మంకీ చిలుక చేపలు ఒకటి కాదు నేచర్ lo ఉండేవి అన్ని ప్రకృతి కి నేస్తాలు.
వాటికి ఫీలింగ్స్ ఉంటాయని అంటుంది. చెట్లు కటింగ్ వద్దు , నీరు నేల ట్రాష్ తో నింపొద్దు అంటుంది.పచ్చని ప్రకృతి క్లీన్.గాలి నీరు కావాలి ,జంతువుల ను మన ఫన్ కోసం హార్ట్ చేయకూడదు అంది. ప్రకృతి కి ఎలాంటి పర్యావరణ కావాలి ? విందామా.
(Prakruti loves nature. She loved everything about nature from flowing rivers, frothing seas, snow mountains, jungle, trees, elephants, monkeys, parrots, fish and more. She was always fascinated by nature. She says that they all have feelings. She always says not to cut trees, don't fill land and seas with trash and to keep nature clean and to not hurt animals for fun. Listen to this episode to know what kind of nature does Prakruti want?)
See sunoindia.in/privacy-policy for privacy information.